Melodi Selfie: వావ్.. జీ7 సదస్సులో మెలోడి మూమెంట్.. వైరల్ గా మారిన మోదీ, మెలోనీల సెల్ఫీలు..

  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 25 sec. here
  • 6 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 27%
  • Publisher: 63%

Pm Modi समाचार

Italy Pm Meloni,G7 Summit,Italian Pm Meloni Selfie

G7 summit: ఇటీవల మోదీ జీ7 శిఖరాగ్ర సదస్సుకు హజరవ్వడానికి ఇటలీలోని అపులియాకు వెళ్లారు. ఈ నేపథ్యంలో అక్కడ జీ 7 దేశాలతో జరిగిన సమ్మిట్ లో సభ్యదేశాలతో పలు అంశాలపై చర్చించారు.

నరేంద్ర మోదీ ఇటీవల మన దేశానికి మూడోసారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. మోదీ 3.0 అంటూ తన మార్కు చూపిస్తున్నారు. దీనిలో భాగంగా ఏపీలో చంద్రబాబు ప్రమాణ స్వీకారినికి హజరైన మోదీ.. మరల జీ7 సదస్సుకు హజరయ్యేందుకు వెళ్లారు. మోదీ మూడోసారి ప్రధాని అయ్యాక తొలిసారి విదేశీ పర్యటనకు ఇటలీకి వెళ్లారు. అది కూడా ఆయన జీ7 సమ్మిట్ కు హజరవ్వడానికి వెళ్లడంతో అది ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ క్రమంలో మోదీ జీ 7 సదస్సులోని సభ్యదేశాలతో జరిగిన సమావేశంలో అనేక అంశాలు ప్రస్తావనకు వచ్చినట్లు తెలుస్తోంది.ఇక మోదీ..

ఎక్స్ ఖాతాలో.. హయ్ ఫ్రెండ్స్.. ఫ్రమ్ మోలోడీ అంటూ క్యాప్షన్ జతచేశారు. దీంతో ఇది ఇప్పుడు ట్రెండింగ్ లో నిలిచింది.గతేడాది కూడా మోదీ.. దుబాయ్ వేదికగా జరిగిన కాప్ 28 సమ్మిట్ లో పాల్గొన్నారు. అప్పుడు కూడా వీరిద్దరు సెల్ఫీలు దిగి తమ ఖాతాలో పోస్టు చేశారు. దానికి మెలోడి వచ్చేలా.. హ్యష్ ట్యాగ్ జతచేశారు.ఇదిలా ఉండగా.. ఈ ఫోటోపై మోదీ స్పందిస్తు.. స్నేహితుల్ని కలుసుకొవడం ఎంతో ఆనందంగా ఉందంటూ రిప్లై ఇచ్చారు. జీ 7 సదస్సులో అమెరికా, ఇటలీ, బ్రిటన్, ఫ్రాన్స్, జపాన్, కెనడా దేశాల అధినేతలు హజరయ్యారు.

Italy Pm Meloni G7 Summit Italian Pm Meloni Selfie Modi G7 Trip

 

आपकी टिप्पणी के लिए धन्यवाद। आपकी टिप्पणी समीक्षा के बाद प्रकाशित की जाएगी।
हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

 /  🏆 7. in İN

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Aishwarya Arjun Marriage: గ్రాండ్ గా జరిగిన హీరో అర్జున్ కూతురి పెళ్లి.. వైరల్ గా మారిన పెళ్లి ఫోటోలు..Arjun sarja Daughter: కన్నడ హీరో అర్జున్ సర్జా ఐశ్యర్య, ఉమాపతిల పెళ్లి వేడుక చెన్నైలో జరిగింది. స్థానికంగా ఉన్న.. ఫెమస్ హనుమాన్ ఆలయంలో జరిగిన వీరి పెళ్లి జరిగింది.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

TGRTC Md Sajjanar: సీరియస్ అయిన సజ్జనార్.. టీఎస్ఆర్టీసీ చార్జీల పెంపు రూమర్స్ విషయంలో క్లారిటీ..RTC MD Sajjanar: తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో టికెట్ రేట్లు పెంచినట్లు వార్తలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ గా మారాయి. ఈ నేపథ్యంలో ఆర్టీసీ ఎండీ సజ్జనార్ దీనిపై స్పందించారు.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Human finger: ఐస్ క్రీమ్ లో బైటపడ్డ మనిషి వేలు.. వైరల్ గా మారిన షాకింగ్ వీడియో..Human finger in ice cream:ముంబైలోని ఒక డాక్టర్ కు షాకింగ్ ఘటన ఎదురైంది. ఐస్ క్రీమ్ కోసం జెప్టోలో ఆర్డర్ పెట్టాడు. ఈ నేపథ్యంలో ఐస్ క్రీమ్ తింటుండగా అనుకొని ఘటన ఎదురైంది.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Viral video: బాప్ రే.. సింహం నాలుకకు యాపిల్ వాచ్.. వైరల్ గా మారిన వీడియో ఇదే..Apple Watch: సింహం నాలుకకు యాపిల్ వాచ్ ను అమర్చారు. దీనికి సంబంధించిన ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగవైరల్ గా మారింది. ఈ ఘటన ఆస్ట్రేలియాలో జరిగినట్లు తెలుస్తోంది.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Viral Video: కొంప ముంచిన సెల్ఫీ సరదా.. వైరల్ గా మారిన ఒళ్లు గగుర్పొడిచే వీడియో..Mexico selfie tragedy: మెక్సీకోలో కొంత మంది యువత ఆవిరి ఇంజీన్ తో నడిచే ట్రైన్ ముందు నిలబడి సెల్ఫీలు దిగేందుకు పోటీ పడ్డారు. ఈ క్రమంలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Hema: డ్రగ్స్ రిపోర్టు పాజిటివ్ వచ్చాక నటి హేమ ఫస్ట్ రియాక్షన్ ఇదే.. వైరల్ గా మారిన వీడియో..Bengaluru rave party update: బెంగళూరు రేవ్ పార్టీ ఘటనలో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ కేసులో ఇప్పటికే బెంగళూరు పోలీసులు తమ ఎదుట హజరు కావాలని నటి హేమకు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »