Viral Video: కొంప ముంచిన సెల్ఫీ సరదా.. వైరల్ గా మారిన ఒళ్లు గగుర్పొడిచే వీడియో..

  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 65 sec. here
  • 8 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 46%
  • Publisher: 63%

Viral Video समाचार

Selfie Tragedy,Train Selfie,Woman Struck Dead

Mexico selfie tragedy: మెక్సీకోలో కొంత మంది యువత ఆవిరి ఇంజీన్ తో నడిచే ట్రైన్ ముందు నిలబడి సెల్ఫీలు దిగేందుకు పోటీ పడ్డారు. ఈ క్రమంలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

సెల్పీల మోజులో పడి కొందరు తమ జీవితాలను రిస్క్ లో పడేసుకుంటున్నారు. కొందరు సెల్ఫీలకు అడిక్ట్ అవుతున్నారు. ఇలాంటి క్రమంలో.. వారు ఎక్కడికి వెళ్లిన కూడా ఫోటోలు దిగుతూ లేని ఇబ్బందులు కొనితెచ్చుకుంటున్నారు. రన్నింగ్ బస్సుల్లో, జంతువుల దగ్గర ఫోటోలు దిగుతూ ఎందరో రిస్క్ లో పడిన ఘటనలు వార్తలలో నిలిచాయి. మరికొందరు జలపాతాలు, సముద్రాలలో ఫోటోల కోసం ప్రయత్నించి, విషాదకర సంఘటనల్లో చిక్కుకున్న ఘటనలు కొకొల్లలు.

MEXICO - In Hidalgo, a famous train that comes from Canada and travels all the way to Mexico City, attracting locals, struck a woman who was trying to take a selfie as the train approached. She passed at the scene. Article in comments.ఇలాంటి క్రమంలో సెల్ఫీల మోజులో తమ జీవితంలో అంధకారంను నింపుకున్నారు. కొందరు ఏపనిచేసిన కూడా ఫోటోలు దిగుతుంటారు. తమ ప్రతి యాక్టివీటీ, అప్ డేట్ కూడా ఫోటోలు దిగి సోషల్ మీడియాల్లో పోస్టులు చేస్తుంటారు. కొన్నిసార్లు ఇది ఒక పరిధిదాటనంతవరకు బాగానే ఉన్నా..

అంతేకాకుండా.. రివర్స్ లో ట్రైన్ ముందు సెల్పీ దిగడానికి ప్రయత్నించింది. కానీ ఆమె రైలు పట్టాల దగ్గరలో ఉన్న విషయంను మర్చిపోయింది. అప్పుడు స్పీడ్ గా వచ్చిన రైలు ఆమె తనను బలంగా ఢీకొట్టింది. దీంతో ఆమె దూరంగా కుప్పకూలీ పడిపోయింది. ఈ ఘటనతో అక్కడున్న వారంతా షాక్ కు గురయ్యారు.యువతి మాత్రం ఘటన స్థలంలోనే చనిపోయినట్లు తెలుస్తోంది. కెనడియన్ పసిఫిక్ కాన్సాస్ సిటీ విభాగం ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. రైలు వచ్చే ముందకు ట్రాక్ లపై కనీసం 10 మీటర్ల దూరంలో ఉండాలంటూ ఆదేశాలు జారీచేసింది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Richest MP List: దేశంలోనే అత్యంత ధనిక ఎంపీగా గుంటూరు టీడీపీ అభ్యర్ధి పెమ్మసాని చంద్రశేఖర్, టాప్ 6 జాబితా ఇదే

Selfie Tragedy Train Selfie Woman Struck Dead Viral News Maxico

 

आपकी टिप्पणी के लिए धन्यवाद। आपकी टिप्पणी समीक्षा के बाद प्रकाशित की जाएगी।
हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

 /  🏆 7. in İN

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Hema: డ్రగ్స్ రిపోర్టు పాజిటివ్ వచ్చాక నటి హేమ ఫస్ట్ రియాక్షన్ ఇదే.. వైరల్ గా మారిన వీడియో..Bengaluru rave party update: బెంగళూరు రేవ్ పార్టీ ఘటనలో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ కేసులో ఇప్పటికే బెంగళూరు పోలీసులు తమ ఎదుట హజరు కావాలని నటి హేమకు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Hyderabad: కంటోన్మెంట్ ఆస్ప‌త్రి వద్ద ఘోరం.. చెట్టు మీద పడటంతో వ్యక్తి మృతి, భార్య సీరియస్.. వైరల్ గా మారిన వీడియో..cantonment Govt Hospital: హైదరాబాద్ లో విషాదకర ఘటన చోటు చేసుకుంది. ఆరోగ్యం బాగాలేదని కంటోన్మెంట్ ఏరియా ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్దామని దంపతులు స్కూటర్ మీద వెళ్తున్నారు. ఇంతలో ఆస్పత్రి ప్రాంగణంలో ఒక భారీ చెట్టు విరిగిపోయి వాళ్ల మీద పడింది.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

AP Assembly Elections 2024: తిక్క కుదిరింది.. ఎమ్మెల్యేను పబ్లిక్ లో చెంపదెబ్బ కొట్టిన ఓటరు.. వైరల్ గా మారిన వీడియో..Tenali News: ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నికల నేపథ్యంలో తెనాలిలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఉదయం నుంచే తమ ఓటు హక్కు ఉపయోగించుకోవడానికి ప్రజలు పెద్ద ఎత్తున బారులు తీరారు. ఈ క్రమంలో.. తెనాలిలో క్యూలైన్ లో వేచిఉన్న ఓటరు స్థానిక ఎమ్మెల్యే చెంప ఛెళ్లుమనిపించాడు.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Vizag Road Accident: ఒళ్లు గగుర్పొడిచే ఘటన.. ఫ్లైఓవర్ నుంచి బంతిలా ఎగిరి పడ్డ ముగ్గురు యువకులు.. వీడియో వైరల్..Vizag Flyover Accident: అతివేగంతో రావడం వల్ల ముగ్గురు యువకులు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. వీరిలో ఇద్దరు మృతిచెందగా, మరో ఒక యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ షాకింగ్ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Viral video: ద్యావుడా.. ఈ వధువు చాలా స్మార్ట్ భయ్యా.. పీటల మీదే మొదలెట్టేసిందిగా.. వీడియో వైరల్..Wedding viral video: పెళ్లి వేడుకలో ఒక యువతి చాలా స్మార్ట్ గా ప్రవర్తించింది. యువకుడిని తన చూపులతో డైవర్ట్ చేసింది. అతగాడు పరధ్యానంలో ఉండగా ఆ పనిని సీక్రెట్ గా చేసేసింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Nivetha pethuraj: పోలీసులకు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయిన నటి నివేదా .. అసలేం జరిగిందంటే.. వీడియో వైరల్..Actress nivetha pethuraj: టాలీవుడ్ నటి నివేదా పేతురాజ్ ను పోలీసులు అడ్డగించారు. ఆమె డిక్కీని ఓపెన్ చేయాలని కోరారు. దీంతో ఆమె పోలీసులతో వాగ్వాదానికి దిగింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »