South Glass Company: మంటల్లో బూడిదైపోయిన 6 మంది కార్మికులు.. షాద్‌నగర్‌లో ఘోర ప్రమాదం

  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 39 sec. here
  • 7 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 36%
  • Publisher: 63%

South Glass Company समाचार

Shadnagar,Compressor Blow Out,Fire Accident

Massive Explosion In South Glass Company Shadnagar: షాద్‌నగర్‌లో ఘోర ప్రమాదం సంభవించి ఆరుగురు దుర్మరణం పాలవగా.. 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.

తెలంగాణలో మరో ఘోర ప్రమాదం సంభవించింది. గత నెలలో వర్షానికి పదుల సంఖ్యలో మృతి చెందిన సంఘటన మరువకముందే తాజాగా ఓ పరిశ్రమలో చెలరేగిన ప్రమాదం వలన ఏకంగా ఆరుగురు దుర్మరణం పాలవగా.. మరికొందరు కార్మికులు తీవ్ర గాయాలపాలయ్యారు. ఈ సంఘటన హైదరాబాద్‌ శివారు షాద్‌నగర్‌లో చోటుచేసుకుంది. ఢిల్లీలో ఉన్న రేవంత్‌ రెడ్డి ప్రమాదం సమాచారం తెలుసుకుని వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ ఘటనపై బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

Shocked to learn about the death of 6 workers in the horrific accident at south glass pvt limited at Shadnagar My heartfelt condolences to the families of the deceased and prayers for the swift recovery of those injuredస్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Asaduddin Owaisi: అసదుద్దీన్ ఎంపీ పదవీ ఊడుతుందా?.. రాజ్యంగంలోని ఆ ఆర్టికల్ ఏం చెబుతుందో తెలుసా..

Kalki 2898 AD Movie Public Review: ప్రభాస్‌కు దీటుగా.. కల్కి మూవీలో విజయ్ దేవరకొండ రోల్ ఇదే.. రౌడీ ఫ్యాన్స్‌కు పునకాలే..!Kalki 2898 AD 1st Day Box Collections: ప్రభాస్ కల్కి మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్ ప్రిడిక్షన్.. రికార్డుల ఊచకోత గ్యారంటీ..

Shadnagar Compressor Blow Out Fire Accident Massive Incident South Glass Company Shadnagar

 

आपकी टिप्पणी के लिए धन्यवाद। आपकी टिप्पणी समीक्षा के बाद प्रकाशित की जाएगी।
हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

 /  🏆 7. in İN

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Kanchanjungha Express Accident: ఘోర రైలు ప్రమాదం.. గూడ్స్ పైకి ఎక్కేసిన ఎక్స్ ప్రెస్ ట్రైన్.. వీడియో వైరల్..Kanchajungha express: వెస్ట్ బెంగాల్ లోని డార్జిలింగ్ వద్ద ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది. న్యూజల్పాయి గుడిలో కాంచన జంగ ఎక్స్ ప్రెస్ ట్రైన్ గూడ్స్ రైలును బలంగా ఢీకొట్టింది.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Tears of camels: ఒంటె కన్నీరు పాముకాటుకు విరుగుడుగా పనిచేస్తుందంట... అసలు స్టోరీ ఏంటంటే..?Venomous snakes: చాలా మంది ప్రతి ఏడాది లక్షల మంది పాముకాటుకు బలౌతుంటారు. దీంతో ఇప్పటికే పాముక కాటు మీద అనేక మంది సైంటిస్టులు రీసెర్చ్ నిర్వహిస్తున్నారు.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Mecca Hajj Tragedy: మక్కా హజ్ యాత్రలో ఘోర విషాదం, ఎండ వేడిమికి 9 వందల మంది మృతి, 68 మంది భారతీయులు కూడాMecca Hajj yatra tragedy severe blazing heat waves causes more than 900 dead మక్కా హజ్ యాత్రలో ఘోరం జరిగింది. మక్కా చుట్టుపక్కల ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. 50-52 డిగ్రీలకు చేరుకోవడంతో పాటు వడగాల్పులు తీవ్రమయ్యాయి.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Chandrababu Cabinet: బీసీలకు పెద్దపీట, చంద్రబాబు మంత్రివర్గం కూర్పు ఎలా జరిగిందంటేAndhra pradesh new government to take oath today june 12 చంద్రబాబు కొత్త మంత్రివర్గంలో 8 మంది బీసీలున్నారు.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Train Collision Video: ఒడిశా ఘోర రైలు విషాదానికి ఏడాది.. ఇవాళ మరో రైలు ప్రమాదం.. ఎక్కడో తెలుసా..?Punjab train collision: పంజాబ్ గూడ్స్ రైలు పట్టాలు తప్పి ప్యాసింజర్ ట్రైన్ ను బలంగా ఢీకొట్టింది. ఈ నేపథ్యంలో ఇద్దరు లోకోపైలేట్లు తీవ్రంగా గాయపడ్డారు. ట్రైన్ పూర్తిగా మరో పట్టాల మీదకు పల్టీ కొట్టింది. ఆదివారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Sugar free Sweets: షుగర్ ఫ్రీ స్వీట్లు తింటున్నారా..?.. మీరు ఈ డెంజర్ లో పడ్డట్లే.. సైంటిస్టులు చెప్తున్న మాటిదే..Sugar free sweets: మనలో చాలా మంది షుగర్ ఫ్రీ అనగానే ఎగబడి మరీ కొనేస్తుంటారు. ఇటీవల అమెరికా సైంటిస్టుల పరిశోధనల్లో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »