Raveena Tandon: రూ. 100 కోట్ల పరువు నష్టం దావావేసిన రవీనా.. కారణం ఏంటో తెలుసా..?

  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 24 sec. here
  • 6 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 27%
  • Publisher: 63%

Raveena Tandon समाचार

Bollywood Actress Raveena,Mumbai Rash Driving,Raveena Defamation Case

Bollywood actress Raveena: బాలీవుడ్ నటి రవీనా టాండాన్ ఇటీవల ముంబైలో కారు ప్రమాద ఘటన వల్ల వార్తలలో నిలిచారు. కారును రివర్స్ తీసుకునే క్రమంలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.

ఇటీవల కాలంలో సినిమా ఇండస్ట్రీకి చెందిన వారు ఎక్కువగా వార్తలలో ఉంటున్నారు. డ్రగ్స్ కేసులో నటి హేమ, కన్నడ నటుడు, దర్శన్, పవిత్ర గౌడ, బీజేపీ ఫైర్ బ్రాండ్ కంగానా రనౌత్, రవీనా టాండన్ లు ఇటీవల వివాదస్పద ఘటనల వల్ల ట్రెండింగ్ లో ఉన్నారు. ముంబైలోకి తన నివాసంలో రవీనా తన కారులో ఉన్నారు. అప్పుడు కారును రివర్స్ తీసుకుంటున్నారు. ఇంతలో ఆకారు కాస్త ముగ్గురిని ఢీకొట్టింది. గాయపడిన వారు డ్రైవర్ ను నిలదీశారు. కారులు ఉన్న రవీనా.. బైటకు వచ్చి బాధితులపైన ఫైర్ అయ్యింది.దీంతో చాలా సేపు రోడ్డు మీద న్యూసెన్స్ జరిగింది.

సోషల్ మీడియాలో కొందరు నటి కంగానా ఆ సమయంలో తాగి ఉన్నారంటూ కూడా కామెంట్లు చేశారు. దీంతో ఆమె తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఘటన జరిగినప్పుడు రవీనా టాండన్ తాగిలేరని కూడా పోలీసుల విచారణలో తెలింది. ఈ క్రమంలో కొందరు తన ప్రతిష్టను దెబ్బతీసేలా పోస్టులు పెట్టారని ఆమె ఫైర్ అయ్యారు.సోషల్ మీడియాలో తొలుత రవీనా.. లిక్కర్ తాగినట్లు పోస్టుపెట్టిన వ్యక్తిని గుర్తించారు. లాయర్ ద్వారా నోటీసులు పంపి, వంద కోట్ల పరువు నష్టం దావా వేశారు. ఈ ఘటన ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో హట్ టాపిక్ గా మారింది.

Bollywood Actress Raveena Mumbai Rash Driving Raveena Defamation Case Raveena 100 Crore Law Suit

 

आपकी टिप्पणी के लिए धन्यवाद। आपकी टिप्पणी समीक्षा के बाद प्रकाशित की जाएगी।
हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

 /  🏆 7. in İN

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Raveena Tandon: দয়া করে আমাকে মারবেন না! রাজপথে হঠাৎ কেন জনরোষের শিকার নায়িকা?Raveena Tandon Attacked After Woman Accuses Her of Assault
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

ಕುಡಿದ ಮತ್ತಿನಲ್ಲಿ ರವೀನಾ ಟಂಡನ್ ಜಗಳ? ಮಧ್ಯ ರಾತ್ರಿ ನಡು ರಸ್ತೆಯಲ್ಲಿ KGF ನಟಿ ಮೇಲೆ ಹಲ್ಲೆ !Attack on Raveena Tandon: ಬಾಲಿವುಡ್‌ ನಟಿ ರವೀನಾ ಟಂಡನ್‌ಗೆ ಸಂಬಂಧಿಸಿದ ವಿಡಿಯೋವೊಂದು ಸೋಷಿಯಲ್‌ ಮೀಡಿಯಾದಲ್ಲಿ ವೈರಲ್‌ ಆಗಿದೆ.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

May 27 Holiday: మే 27 సోమవారం వాళ్లందరికి సెలవు.. కారణం ఏంటో తెలుసా..?Election commission: తెలంగాణలోని మూడు జిల్లాల పరిధిలో గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక జరుగనుంది. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక ఆదేశాలను జారీ చేసింది.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Akshay Kumar: 56 ఏళ్ల వయసులో తొలిసారి ఓటు వేసిన హీరో అక్షయ్ కుమార్.. కారణం ఏంటో తెలుసా..?Loksabha elections 2024: బాలీవుడ్ నటుడు హీరో అక్షయ్ కుమార్ తొలిసారి తన ఓటు హక్కును ఉపయోగించుకున్నారు. బాంబేలో ఆయన ఓటు వేసి, ప్రజలు కూడా ముందుకు రావాలంటూ సూచించారు.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Raveena Tandon की बेटी Rasha Thadani ने नो-मेकअप लुक में दिए ऐसे पोज, देख दिल हार बैठे लोगएक्ट्रेस रवीना टंडन (Raveena Tandon) की बेटी राशा थडानी जल्द ही बॉलीवुड मूवीज में दिखने वाली हैं. Watch video on ZeeNews Hindi
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Raveena Tandon: बेटी के साथ उज्जैन पहुंचीं एक्ट्रेस रवीना टंडन, बाबा महाकाल की भक्ति में दिखीं लीनRaveena Tandon in Mahakal Temple: बॉलीवुड अभिनेत्री रवीना टंडन अपनी बेटी राशा के साथ शनिवार शाम Watch video on ZeeNews Hindi
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »