Pawan kalyan: కొండగట్టుకు జనసేనాని.. గజమాలతో భారీ ఎత్తున బ్రహ్మరథం.. వీడియో వైరల్..

  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 67 sec. here
  • 8 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 47%
  • Publisher: 63%

Pawan Kalyan समाचार

Kondagattu,AP Deputy CM Pawan Kalyan,Siddipet Fans

Grand welcome With Gajamala: తెలంగాణలోని కొండ గట్టు అంజన్నను దర్శనం చేసుకొవడానికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హైదరాబాద్ నుంచి బయలు దేరారు. ఈనేపథ్యంలో ఆయన అభిమానులు దారిపొడగున బ్రహ్మరథం పట్టారు.

7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు జూలైలో ఫస్ట్ గిఫ్ట్.. డీఏ పెంపు పూర్తి లెక్కలు ఇవిగో..!Pavithra Gowda: పోలీసు కస్టడీ లో ఫుల్ మేకప్, లిప్ స్టిక్ లతో పవిత్రా గౌడ.. పోలీసులపై మండిపడుతున్న నెటిజన్లు..Kalki 2898 AD - Anna Ben: ‘కల్కి 2898 AD’ మూవీలో రెబల్ సూపర్ సేవియర్ గా నటించిన ‘అన్నా బెన్’ గురించి ఈ విషయాలు తెలుసా..

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు కొండ గట్టుకు స్టార్ట్ అయ్యారు. ఈక్రమంలో జనసేన కార్యకర్తలు, పవన్ అభిమానులు దారిపొడగున బ్రహ్మరథం పట్టారు.ఇదిలా ఉండగా.. పవన్ కళ్యాణ్ క రోడ్డు మార్గం ద్వారా కొండగట్టుకు వెళ్తున్నారు. దీంతో తెలంగాణ పోలీసులు కూడా ప్రత్యేక భద్రతలను చేపట్టారు. ఇదిలా ఉండగా.. సిద్దిపేట జిల్లా ములుగు మండలం వంటిమామిడి వద్ద జనసేన అధినేతకు గ్రాండ్ గా వెల్ కమ్ చెప్పారు. భారీగా గజమాలను ఏర్పాటుచేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు.

పవన్ కాసేపు.. సిద్దిపేటలో తన అభిమానులతో మాట్లాడి.. ఆతర్వాత కొండగట్టుక పయనమయ్యారు. మరోవైపు ఒకవైపుశనివారం వీకెంట్ కావడంతో కొండ గట్టులో రద్దీ కాస్త ఎక్కువగానే ఉంటుంది. మరోవైపు పవన్ కళ్యాణ్ వస్తుండటంతో జనసేన ఫ్యాన్స్, పవన్ అభిమానులు భారీగా ఇప్పటికే కొండ గట్టుకు చేరుకున్నారు. రెండు వేల మందితో పోలీసులు భద్రతను చేపట్టినట్లు తెలుస్తోంది.మరోవైపు..సాధారణ భక్తులకు ఇబ్బందులు కల్గకుండా అధికారులు చర్యలు చేపట్టారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Asaduddin Owaisi: అసదుద్దీన్ ఎంపీ పదవీ ఊడుతుందా?.. రాజ్యంగంలోని ఆ ఆర్టికల్ ఏం చెబుతుందో తెలుసా..?Kalki 2898 AD Movie Public Review: ప్రభాస్‌కు దీటుగా.. కల్కి మూవీలో విజయ్ దేవరకొండ రోల్ ఇదే.. రౌడీ ఫ్యాన్స్‌కు పునకాలే..!CM Revanth Reddy: మాజీ సీఎంలపై మండిపడిన రేవంత్ రెడ్డి..

Kondagattu AP Deputy CM Pawan Kalyan Siddipet Fans Gajamala Welcome Viral Video

 

आपकी टिप्पणी के लिए धन्यवाद। आपकी टिप्पणी समीक्षा के बाद प्रकाशित की जाएगी।
हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

 /  🏆 7. in İN

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Pawan kalyan: పవన్ కు వదినమ్మ స్పెషల్ బహుమతి.. ఎమోషనల్ అయిన డిప్యూటీ సీఎం.. వీడియో వైరల్..Ap Deputy cm pawan kalyan: మెగాస్టార్ చిరంజీవి తన మరిది, డిప్యూటీ సీఎంకు ప్రత్యేక బహుమతి ఇచ్చి సర్ ప్రైజ్ చేశారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Deputy CM Pawan kalyan: పవన్ కళ్యాణ్ ఆఫీస్ ముందు మహిళ ఆత్మహత్య యత్నం.. వీడియో వైరల్..Pawan kalyan: ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆఫీస్ ముందు ఒక మహిళ హల్ చల్ చేసింది. రాజమండ్రిలో వైసీపీ మహిళా కార్పొరేటర్.. తమ 1200 గజాల భూమిని కబ్జా చేశారని ఆరోపణలు చేసింది.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Ramoji rao: ముగిసిన అక్షర యోధుడి అంత్యక్రియలు.. తెలంగాణ సర్కారు తరపున పాల్గొన్న కీలక నేతలు..Ramoji rao funeral: రామోజీరావు అంత్యక్రియలకు భారీ ఎత్తున సినీ, రాజకీయ రంగ ప్రముఖులు పాల్గొన్నారు. ఆయన బతికుండగానే ప్రత్యేకంగా సమాధిని సైతం నిర్మించుకుని అందరిని ఆశ్చర్యపరిచారు.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Kalki2898AD: ప్రభాస్ బుజ్జిని పట్టుకున్న ముంబై పోలీసులు.. వీడియో వైరల్Kalki Bujji in Mumbai: ప్రభాస్ హీరోగా నటిస్తున్న కల్కి సినిమా క్రేజ్ రోజు రోజుకి పెరిగిపోతూ వస్తుంది. ముఖ్యంగా సినిమాలో కనిపించబోయే రోబోటిక్ కార్ బుజ్జి మీదే అందరి దృష్టి ఉంది. తాజాగా సినిమా ప్రోమోషన్స్ లో.. భాగంగా బుజ్జిని రియల్ గా తీసుకొచ్చారు. ప్రస్తుతం ముంబై జూహూ లో ఈ కార్ హల్చల్ చేస్తోంది.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Python in scooty: వామ్మో.. స్కూటీ ట్రంక్ లో భారీ కొండ చిలువ.. వీడియో వైరల్..Python in scooty: వామ్మో.. స్కూటీ ట్రంక్ లో భారీ కొండ చిలువ.. వీడియో వైరల్..: స్కూటీ నుంచి ఏదో వెరైటీగా..బుస్ బుస్ మంటూ సౌండ్ వచ్చింది. ఈ నేపథ్యంలో.. టూవీలర్ ఓనర్ డిక్కీ ఓపెన్ చేసి చూశాడు. అప్పుడు ఒక్కసారిగా దిమ్మతిరిగే ట్విస్ట్ ఎదురైంది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Chiranjeevi: డ్రగ్స్ ఘటనలపై సంచలన వ్యాఖ్యలు చేసిన మెగాస్టార్ చిరంజీవి..వీడియో వైరల్..Anti Drug Campaign: మెగాస్టార్ చిరంజీవి డ్రగ్స్ ఘటనలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రతి ఒక్కరు కూడా డ్రగ్స్ రహిత సమాజమే టార్గెట్ గా పనిచేయాలంటూ పిలుపు నిచ్చారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »