Poco F6 Price: 8GB ర్యామ్ Poco F6 మొబైల్‌పై ఊహించని తగ్గింపు.. రూ.3 వేలకే కొత్త ఫోన్‌ మీ చేతికి!

  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 43 sec. here
  • 10 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 49%
  • Publisher: 63%

Poco F6 समाचार

Realme 12 Pro Plus,Motorola Edge 50 Fusion,Iphone 15

Get 8Gb Ram Poco F6 Mobile Under Rs.3K On Flipkart అతి తక్కువ ధరలోనే ప్రీమియం ఫీచర్స్ కలిగిన పోకో మొబైల్ ను కొనుగోలు చేయాలని వారికి ఇది సరైన సమయంగా భావించవచ్చు. ఇటీవల Poco F6 స్మార్ట్ ఫోన్ మొదటి సేల్ ఫ్లిఫ్‌కార్ట్‌లో ప్రారంభం కాబోతోంది ఇందులో భాగంగా కొనుగోలు చేసే వారికి భారీ డిస్కౌంట్ లభించనుంది.

Poco F6 Price Dropped: అతి తక్కువ ధరలోనే ప్రీమియం ఫీచర్స్ కలిగిన పోకో మొబైల్ ను కొనుగోలు చేయాలని వారికి ఇది సరైన సమయంగా భావించవచ్చు. ఇటీవల Poco F6 స్మార్ట్ ఫోన్ మొదటి సేల్ ఫ్లిఫ్‌కార్ట్‌లో ప్రారంభం కాబోతోంది ఇందులో భాగంగా కొనుగోలు చేసే వారికి భారీ డిస్కౌంట్ లభించనుంది. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.Narendra Modi Completes@10Years as PM: ప్రధానిగా 10 ఏళ్ల ప్రస్థానం పూర్తి చేసుకున్న నరేంద్ర మోదీ.. సాధించిన రికార్డులు ఇవే..

ప్రస్తుతం పోకోకు సంబంధించిన స్మార్ట్ ఫోన్స్ అతి తక్కువ ధరలోనే ఎక్కువ ఫీచర్స్‌తో మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఇటీవల లాంచ్ చేసిన Poco F6 స్మార్ట్ ఫోన్ కూడా ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ ఫ్లిఫ్‌కార్ట్‌లో లభించబోతోంది. ఇది తక్కువ ధరలోనే ఎక్కువ ఫీచర్లతో అందుబాటులోకి వచ్చిన ఈ కంపెనీకి సంబంధించిన మొట్టమొదటి మొబైల్‌గా భావించవచ్చు. ఎందుకంటే ఈ స్మార్ట్ ఫోన్‌లో రూ. 60 వేలకు పైగా లభించే మొబైల్స్‌లో ఉండే ఫీచర్లను ఇందులో అందించారు. అలాగే ఈ స్మార్ట్ ఫోన్ బేస్ వేరియంట్ 8GB రామ్ సెట్ అప్‌తో అందుబాటులోకి వచ్చింది.

ప్రస్తుతం ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ ఫ్లిఫ్‌కార్ట్‌లో ఈ స్మార్ట్ ఫోన్ రెండు కలర్ ఆప్షన్స్‌తో పాటు రెండు స్టోరేజ్ వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఇందులో 256GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగిన స్మార్ట్ ఫోన్ ధర రూ.29,999 కాగా, 512GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగిన స్మార్ట్ ఫోన్ రూ.33,000తో లభిస్తోంది. ఇక ఈ స్మార్ట్ ఫోన్ పై అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి.

Realme 12 Pro Plus Motorola Edge 50 Fusion Iphone 15 Iqoo Z9 Turbo Iqoo Neo 9 Pro Poco F6 5G Price In India Poco X6 Pro Price Poco F6 Pro 5G

 

आपकी टिप्पणी के लिए धन्यवाद। आपकी टिप्पणी समीक्षा के बाद प्रकाशित की जाएगी।
हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

 /  🏆 7. in İN

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Poco M6 Pro 5G: 12జీబీ ర్యామ్ 50MP కెమేరాతో Poco M6 Pro స్మార్ట్‌ఫోన్ కేవలం 9 వేలకేMost affordable smartphone Poco M6 Pro with 12gb ram and 50mp camera Poco M6 Pro 5G స్మార్ట్‌ఫోన్ 6.79 ఇంచెస్ ఫుల్ హెచ్‌డి ప్లస్ డిస్‌ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 4 జనరేషన్ 2 ప్రోసెసర్‌తో పనిచేస్తుంది.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

POCO F6 India Launch Today: आज लॉन्च होगा सबसे जल्दी चार्ज होने वाला फोन, जानिए कैसे देखें Live StreamPOCO आज POCO F6 सीरीज लॉन्च कर रही है, जिसमें POCO F6 और POCO F6 Pro शामिल हैं. वहीं, सिर्फ भारत में कंपनी सिर्फ POCO F6 लॉन्च कर रही है. आइए जानते हैं इसकी कीमत क्या हो सकती है और ये कब से बिकना शुरू होगा....
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Poco F6 Pro 5G हुआ लॉन्च, 16GB RAM और 1TB तक स्टोरेज, इतनी है कीमतPoco F6 Pro 5G Launch: चीनी स्मार्टफोन ब्रांड पोको ने अपनी F-सीरीज में दो नए स्मार्टफोन- Poco F6 और Poco F6 Pro को लॉन्च किया है. दोनों ही फोन्स 5G सपोर्ट के साथ आते हैं. कंपनी ने Poco F6 Pro 5G को दो कलर ऑप्शन में लॉन्च किया है. ये फोन 16GB तक RAM और 1TB तक की स्टोरेज के साथ आता है. इसमें 120W की चार्जिंग मिलती है.
स्रोत: AajTak - 🏆 5. / 63 और पढो »

Poco F6 Price: 12GB ర్యామ్‌తో శక్తివంతమైన Poco F6 వచ్చేస్తోంది.. ఫీచర్స్‌ ఇవే చూడండి!Powerful 12Gb Ram Poco F6 Coming On May 23, Features And Specifications Leaked ప్రీమియం ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి కొత్త పోకో లాంచ్‌ కాబోతోంది. ఇది 12GB ర్యామ్‌ సెటప్‌తో అందుబాటులోకి రాబోతోంది. దీంతో పాటు ఈ మొబైల్‌ కొత్త ఫీచర్స్‌తో వస్తోంది. అవేంటో ఇప్పుడు తెలుసుకోండి.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

VIVO X100 Ultra: 200MP కెమేరా, 16జీబీ ర్యామ్ దిమ్మతిరిగే ఫీచర్లతో వివో నుంచి కొత్త ఫోన్VIVO Launches Extraordinary smartphone VIVO X100 Ultra with 200MP Camera Vivo లాంచ్ చేసిన VIVO X100 Ultra ఫోన్ ఫీచర్లు చూస్తే దిమ్మ తిరగడం ఖాయం. అద్దిరిపోయే ఫీచర్లు, అద్భుతమైన కెమేరాతో చైనాలో నాలుగురోజుల క్రితం లాంచ్ అయిన ఈ ఫోన్ త్వరలో ఇండియాలో లాంచ్ కానుంది.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Iqoo Z9X 5G Launch: 8జీబీ ర్యామ్, 6000 mAH బ్యాటరీ, 50MP కెమేరా ఫోన్ కేవలం 15 వేలకేIqoo Smartphone company launching its new model Iqoo Z9X 5g with 50MP camera | Iqoo Z9X 5G Launch: Iqoo నుంచి త్వరలో అంటే మే 16న Iqoo Z9X 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్ కానుంది. ఇప్పటికే చైనాలో లాంచ్ అయిన ఈ ఫోన్ ఇండియన్ మార్కెట్‌లో లాంచ్ అయితే చాలా స్మార్ట్‌ఫోన్లకు పోటీ కానుంది.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »