Poco M6 Pro 5G: 12జీబీ ర్యామ్ 50MP కెమేరాతో Poco M6 Pro స్మార్ట్‌ఫోన్ కేవలం 9 వేలకే

  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 41 sec. here
  • 8 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 41%
  • Publisher: 63%

Poco M6 Pro 5G समाचार

Poco M6 Pro 5G Price,Poco M6 Pro 5G Features,Poco M6 Pro 5G Specifications

Most affordable smartphone Poco M6 Pro with 12gb ram and 50mp camera Poco M6 Pro 5G స్మార్ట్‌ఫోన్ 6.79 ఇంచెస్ ఫుల్ హెచ్‌డి ప్లస్ డిస్‌ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 4 జనరేషన్ 2 ప్రోసెసర్‌తో పనిచేస్తుంది.

Poco M6 Pro 5G Offer Price: స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో చాలా కంపెనీల ఉత్పత్తులు ఉన్నాయి. ఇటీవలి కాలంలో చైనాకు చెందిన పోకో కంపెనీ ఫోన్లకు క్రేజ్ పెరుగుతోంది. తక్కువ ధరలో అత్యధిక ఫీచర్లు కలిగిన ఫోన్లు లభిస్తుండటం ఇందుకు ప్రధాన కారణం. ఇప్పుడు మరోసారి పోకో నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్ అయింది.Kangana Ranaut: బీజేపీ ఫైర్ బ్రాండ్.. కంగనా రనౌత్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా..?

Poco M6 Pro 5G Offer Price: కొత్త స్మార్ట్‌ఫోన్ కొనే ఆలోచన ఉంటే ఇదే మంచి అవకాశం. ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీ Poco కొత్తగా Poco M6 Pro 5G లాంచ్ చేసింది. ఇందులో ఒకదాన్ని మించి మరొకటిగా ఫీచర్లు ఉన్నాయి. సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్‌తో పాటు కెమేరా, ర్యామ్ అన్నీ ప్రీమియం ఫోన్లకు దీటుగా ఉన్నాయి. అలాగని ధర మాత్రం ఎక్కువ కాదు. అందుకే ఆకట్టుకుంటోంది.

Poco M6 Pro 5G స్మార్ట్‌ఫోన్ 6.79 ఇంచెస్ ఫుల్ హెచ్‌డి ప్లస్ డిస్‌ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 4 జనరేషన్ 2 ప్రోసెసర్‌తో పనిచేస్తుంది. ఫోన్ ప్రొటెక్షన్ కోసం గొరిల్లా గ్లాస్ ఉంటుంది. 22.5 వాట్స్ సూపర్‌ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. బ్యాటరీ అయితే 5000 ఎంఏహెచ్ ఉంటుంది. ఇందులో రెండు వేరియంట్లు ఉన్నాయి. 4జీబీ ర్యామ్-128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 10.999 రూపాయలకు లాంచ్ కాగా ఇప్పుడు కేవలం 8 వేలకే అందుబాటులో ఉంది.

Poco M6 Pro 5G Price Poco M6 Pro 5G Features Poco M6 Pro 5G Specifications Poco M6 Pro 5G Camera And Battery Poco M6 Pro 5G Ram Get 12GB Ram And 50MP Camera Phone For Just 9 Tho

 

आपकी टिप्पणी के लिए धन्यवाद। आपकी टिप्पणी समीक्षा के बाद प्रकाशित की जाएगी।
हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

 /  🏆 7. in İN

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Iqoo Z9X 5G Launch: 8జీబీ ర్యామ్, 6000 mAH బ్యాటరీ, 50MP కెమేరా ఫోన్ కేవలం 15 వేలకేIqoo Smartphone company launching its new model Iqoo Z9X 5g with 50MP camera | Iqoo Z9X 5G Launch: Iqoo నుంచి త్వరలో అంటే మే 16న Iqoo Z9X 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్ కానుంది. ఇప్పటికే చైనాలో లాంచ్ అయిన ఈ ఫోన్ ఇండియన్ మార్కెట్‌లో లాంచ్ అయితే చాలా స్మార్ట్‌ఫోన్లకు పోటీ కానుంది.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

VIVO T3X: 8జీబి ర్యామ్, 6 వేల ఎంఏహెచ్ బ్యాటరీతో వివో సరికొత్త స్మార్ట్‌ఫోన్ కేవలం 15 వేలకేVivo launches its new VIVO T3X with 6000 mAh battery and 8GB ram వివో నుంచి ఇటీవల VIVO T3X ఇండియన్ మార్కెట్‌లో లాంచ్ అయింది. అద్భుతమైన కెమేరా, ఇతర ఫీచర్లు కలిగిన ఈ ఫోన్ ధర కూడా చాలా తక్కువకే అందుబాటులో ఉండటంతో అందర్నీ ఆకట్టుకుంటోంది.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Poco M6 Pro Price: POCO M6 Pro మొబైల్‌పై కళ్లు చెదిరే ఆఫర్స్‌.. కేవలం రూ.749కే పొందండి!Get Powerful 128 Gb Storage Poco M6 Pro Smartphone For Rs.749 బిగ్‌ సెలింగ్‌ డేస్‌లో భాగంగా POCO M6 Pro 5G స్మార్ట్‌ఫోన్ డెడ్‌ చీప్‌ ధరలో లభిస్తోంది. ఈ మొబైల్‌ను మరింత తగ్గింపుతో కొనుగోలు చేయడానికి ఇదే సరైన సమయంగా భావించవచ్చు. అయితే ఈ మొబైల్‌కి సంబంధించిన డిస్కౌంట్‌ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

POCO M6 Pro 5G: ಅತ್ಯಂತ ಕಡಿಮೆ ಬೆಲೆಗೆ ಅದ್ಭುತ ಫೀಚರ್ಸ್‌ ಹೊಂದಿರುವ ಸ್ಮಾರ್ಟ್‌ಫೋನ್!ಪೊಕೊ M6 5G ಮೊಬೈಲ್‌ 6.74 ಇಂಚಿನ HD ಪ್ಲಸ್‌ ಡಿಸ್‌ಪ್ಲೇ ಹೊಂದಿದೆ. ಈ ಡಿಸ್‌ಪ್ಲೇ 90Hz ರಿಫ್ರೆಶ್‌ ರೇಟ್‌ ಸಪೋರ್ಟ್ ಮಾಡಲಿದ್ದು, 600nits ಗರಿಷ್ಠ ಬ್ರೈಟ್‌ನೆಸ್‌ ಒದಗಿಸಲಿದೆ.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Amazon Mobile offers: 12 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ ఫోన్ కేవలం 15 వేలకేAmazon Great Summer Sale 2024 offers huge discounts on 12GB ram and 256 GB Storage pho అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ 2024 నడుస్తోంది. మే 2న ప్రారంభమైన ఈ సేల్‌లో భాగంగా వివిధ రకాల ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Samsung Galaxy F15: 8జీబీ ర్యామ్, 6000 ఎంఏహెచ్ బ్యాటరీతో శాంసంగ్ ఫోన్ కేవలం 14 వేలకేSamsung launches its new model samsung galaxy f15 with 8gb ram శాంసంగ్ గెలాక్సీ ఎఫ్ 15 అనేది ఆండ్రాయిడ్ 14 ఆధారితమైన వన్ యూఐ 5 ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేస్తుంది. ఇందులో 6.5 ఇంచెస్ ఫుల్ హెచ్‌డి ప్లస్ సూపర్ ఎమోల్డ్ ఎల్ఈడీ డిస్‌ప్లే ఉంది.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »