LSG vs KKR Highlights: లక్నోకు ఘోర పరాభవం.. సునీల్‌ నరైన్‌ విధ్వంసంతో కోల్‌కత్తాకు భారీ విజయం

  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 45 sec. here
  • 5 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 31%
  • Publisher: 63%

IPL Live Score 2024 समाचार

LSG Vs KKR,LSG Vs KKR Highlights,Lucknow Super Giants Vs Kolkata Knight Riders

IPL 2024 LSG vs KKR Live Sunil Narine Stunning Performance KKR Win By With LSG: పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న జట్ల మధ్య జరిగిన పోరులో కోల్‌కత్తా సూపర్‌ కింగ్స్‌ అద్భుత విజయం సాధించి మొదటి స్థానానికి దూసుకురాగా.. లక్నో ఘోర పరాభవం ఎదుర్కొంది.

Mahesh Babu - R Narayana Murthy: సూపర్ స్టార్ మహేష్ బాబుకు పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణ మూర్తికి ఉన్న ఈ సంబంధం తెలుసా..ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో వరుస విజయాలతో సత్తా చాటుతున్న కోల్‌కత్తా నైట్‌ రైడర్స్‌ మరో భారీ విజయాన్ని ఖాతాలో వేసుకోగా.. అద్భుత ప్రదర్శనతో సత్తా చాటుతున్న లక్నో సూపర్‌ జియాంట్స్‌ ఘోర పరాభవం తప్పలేదు. 98 పరుగుల తేడాతో లక్నోపై కోల్‌కత్తా భారీ విజయం సొంతం చేసుకుంది. భారీ స్కోర్‌ ఛేదనలో లక్నో తడబడి ఐదోస్థానానికి చేరుకుంది.

భారీ పరుగులు సాధించిన కోల్‌కత్తా బౌలింగ్‌లోనూ తిరుగులేదని నిరూపించింది. పవర్‌ ప్లేలో కొంత తడబడినా ఆ తర్వాత విజృంభించి లక్నోను చాప చుట్టేసింది. హర్షిత్‌ రాణా, వరుణ్‌ చక్రవర్తి మూడు వికెట్ల చొప్పున విరుచుకుపడడంతో.. అండ్రె రసెల్‌ రెండు వికెట్లు తీశాడు. మిచెల్‌ స్టార్క్‌, సునీల్‌ నరైన్‌ ఒక్కో వికెట్‌ తీసి జట్టుకు భారీ విజయాన్ని అందించారు. ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో 8వ విజయాన్ని ఖాతాలో వేసుకున్న కోల్‌కత్తా పాయింట్ల పట్టికలో మొదటి స్థానానికి ఎగబాకింది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.IPL 2024Infants Death In Kochi: దిగ్భ్రాంతికర ఘటన.. బాత్రూమ్‌ లో డెలీవరీ.. బాల్కనీ నుంచి శిశువును విసిరేసిన ఎంబీఏ విద్యార్థిని..Samsung Galaxy Tab S6 Lite Price Cut: అమెజాన్‌లో రూ.1,199కే సాంసంగ్‌ కొత్త ట్యాబ్‌ పొందండి..

LSG Vs KKR LSG Vs KKR Highlights Lucknow Super Giants Vs Kolkata Knight Riders

 

आपकी टिप्पणी के लिए धन्यवाद। आपकी टिप्पणी समीक्षा के बाद प्रकाशित की जाएगी।
हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

 /  🏆 7. in İN

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

IPL KKR vs RR: బట్లర్‌ విధ్వంసంతో రాజస్థాన్‌ అద్భుత విజయం..నరైన్‌ శతకం వృథాIPL Live Score 2024 KKR vs RR Sunil Narine Century Kolkata Knight Riders Victory: పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న జట్ల మధ్య జరిగిన పోరులో సునీల్‌ నరైన్‌ అద్భుత పోరాటం చేసినా కోల్‌కత్తా నైట్‌ రైడర్స్‌కు పరాజయం తప్పలేదు. జోస్‌ బట్లర్‌ అజేయ శతకంతో రాజస్థాన్‌ రాయల్స్‌ అద్భుత విజయం పొందింది.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Highlights LSG vs RR Scorecard IPL 2024: Sanju Samson Shines As RR Beat LSGHighlights, LSG vs RR Scorecard IPL 2024: Sanju Samson Shines As RR Beat LSG
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Shah Rukh Khan: केकेआर की जीत के बाद शाहरुख खान ने किया कुछ ऐसा, जिसने जीता फैन्स का दिल, Viral videoKKR vs LSG, IPL 2024
स्रोत: NDTV India - 🏆 6. / 63 और पढो »

Shah Rukh Khan | KKR vs LSG: এলেন...দেখলেন...জিতলেন...সাধে কী বাজিগর! দেখতেই হবে ভিডিয়োShah Rukh Khan Side To Cheer KKR vs LSG IPL 2024
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

IPL 2024, LSG vs KKR Dream11 Prediction: राहुल-नरेन कप्तानी के विकल्प, लखनऊ-कोलकाता मैच की फैंटेसी टीम में इन खिलाड़ियों के दे सकते हैं जगहLSG vs KKR Dream11 Prediction, Lucknow Super Giants vs Kolkata Knight Riders Playing XI: लखनऊ-कोलकाता के बीच मैच में फिल साल्ट और मार्कस स्टोइनिस को उपकप्तान बनाया जा सकता है।
स्रोत: Jansatta - 🏆 4. / 63 और पढो »

லக்னோவுக்கு மோசமான தோல்வி... முதலிடத்தில் கேகேஆர் - புள்ளிப்பட்டியல் அப்டேட் இதோ!KKR vs LSG: ஐபிஎல் தொடரில் லக்னோ அணிக்கு எதிரான லீக் போட்டியில் கொல்கத்தா அணி 98 ரன்கள் வித்தியாசத்தில் வெற்றி பெற்றது. தொடர்ந்து புள்ளிப்பட்டியலில் கேகேஆர் முதலிடத்தை பிடித்துள்ளது.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »