Love Affair: రెచ్చిపోయిన ప్రేమోన్మాది.. కూతురు జోలికి రావొద్దన్నందుకు కత్తులతో..

  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 51 sec. here
  • 7 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 41%
  • Publisher: 63%

Vijayawada समाचार

Love Affair,Lover Father Died,Boy Friend Attacks

Vijayawada News: కొన్నిరోజులుగా తన కూతురు, మరో యువకుడితో ప్రేమ వ్యవహరం నడిపిస్తుందని తెలిసి తండ్రి మందలించాడు. అంతేకాకుండా.. యువకుడు ఇంటికి వెళ్లి కూడా పద్ధతి మార్చుకొవాలంటూ హెచ్చరించాడు. దీంతో యువకుడు కోపం పెంచుకున్నాడు.

Prabhas Recent Movies Pre Release Business: టాలీవుడ్ లోనే కాదు మన దేశంలో ఆ రికార్డు ఒక్క ప్రభాస్ కు మాత్రమే సాధ్యమైంది..Pavithra Gowda: పోలీసు కస్టడీ లో ఫుల్ మేకప్, లిప్ స్టిక్ లతో పవిత్రా గౌడ.. పోలీసులపై మండిపడుతున్న నెటిజన్లు..Tollywood highest Theatres Count: ‘కల్కి’ సహా ఎక్కువ ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ థియేటర్స్ లో విడుదలైన సినిమాలు ఇవే.. పార్ట్ -1విజయవాడలో దారుణ ఘటన చోటుచేసుకుంది. కన్న కూతురు ముందే ఆమె తండ్రిపై ప్రేమోన్మాది కత్తులతో దాడికి తెగబడ్డాడు.

గురువారం శ్రీరామచంద్రప్రసాద్‌ కుమార్తెను తీసుకుని బృందావన్‌ కాలనీలోని కిరాణా షాపునకు వచ్చాడు. రాత్రి 9 గంటల సమయంలో షాపు మూసేసి ఇద్దరూ ఇంటికి బయల్దేరారు. పగతో రగిలిపోతున్న మణికంఠ కొబ్బరి బొండంలు కొసే కత్తి తీసుకుని బృందావన్‌ కాలనీకి వచ్చాడు. షాపునకు 100 మీటర్ల దూరంలో ఉన్న ఓ చెట్టు కింద నిలబడ్డాడు. తండ్రీకూతుళ్లు స్కూటర్‌పై వస్తుండగా, ఎదురుగా వెళ్లి బైకుతో ఢీ కొట్టాడు. కిందపడిపోయిన శ్రీరామచంద్రప్రసాద్‌పై కత్తితో వేటు వేశాడు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Asaduddin Owaisi: అసదుద్దీన్ ఎంపీ పదవీ ఊడుతుందా?.. రాజ్యంగంలోని ఆ ఆర్టికల్ ఏం చెబుతుందో తెలుసా..?Kalki 2898 AD Movie Public Talk

Kalki 2898 AD Movie Public Review: ప్రభాస్‌కు దీటుగా.. కల్కి మూవీలో విజయ్ దేవరకొండ రోల్ ఇదే.. రౌడీ ఫ్యాన్స్‌కు పునకాలే..!Kalki 2898 AD 1st Day Box Collections: ప్రభాస్ కల్కి మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్ ప్రిడిక్షన్.. రికార్డుల ఊచకోత గ్యారంటీ..

Love Affair Lover Father Died Boy Friend Attacks Lover Murdered With Knife Crime News

 

आपकी टिप्पणी के लिए धन्यवाद। आपकी टिप्पणी समीक्षा के बाद प्रकाशित की जाएगी।
हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

 /  🏆 7. in İN

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Hyderabad: హైదరాబాద్ లో రెచ్చిపోయిన ప్రేమోన్మాది.. వివాహిత పొట్టమీద కూర్చుని కత్తిపీటతో దాడి..Love Affair: పాతబస్తీ లోని ఛత్రినాకలో దారుణ ఘటన చోటు చేసుకుంది. తనను దూరం పెడుతుందనే కోపంతో.. మహిళ ఇంట్లోకి ప్రవేశించాడు. ఆపై గొడవపెట్టుకుని ఆమెపై కత్తిపీటతో దాడికి పాల్పడ్డాడు.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Love affair : तलवार से युवक के दोनों हाथ काटे, ऑपरेशन में जोड़े!हाथ कटने के बाद घायल युवक।
स्रोत: rpbreakingnews - 🏆 11. / 53 और पढो »

Sirish Bharadwaj: చిరంజీవి మాజీ అల్లుడు శిరీష్ భరద్వాజ్ మృతి.. అసలు కారణం ఇదే..Chiranjeevi EX Son in Law Sirish Bhardwaj No More: మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు మాజీ భర్త శిరీష్ భరద్వాజ్ అనారోగ్యంతో కన్నుమూసారు. గత కొన్ని రోజులుగా ఆయన లంగ్స్ ప్రాబ్లెమ్స్ తో బాధపడుతున్నారు. 2007లో ఈయన చిరంజీవి చిన్న కూతురు శ్రీజను ప్రేమ వివాహాం చేసుకున్న సంగతి తెలిసిందే కదా.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Dogs attack: రెచ్చిపోయిన మాజీ మంత్రి.. లేడీ రిపోర్టర్ పై కుక్కల్ని ఉసిగొల్పి పైశాచికం.. వీడియో వైరల్..Odisha ex minister: మాజీ మంత్రి ఇంటి వద్ద అధికారిక నివాసంలో కూల్చివేతలను కవర్ చేయడానికి ఒక లేడీ జర్నలిస్ట్ వెళ్లింది. ఈ నేపథ్యంలో ఆమెకు షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Mla Warning: బూతులతో రెచ్చిపోయిన బహదూర్ పుర ఎమ్మెల్యే.. బల్దియా అధికారులకు ధమ్కీ.. వీడియో వైరల్..Bahadurpura mla: బహదూర్ పుర ఎమ్మెల్యే జీహెచ్ఎంసీ అధికారుల పట్ల దురుసుగా ప్రవర్తించారు. తనతో పెట్టుకొవద్దని, తాను ఎంత మంచి వాడినో.. అంతే చెడ్డవాడినంటూ కూడా ఘాటు వ్యాఖ్యలు చేశారు.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Hero Suman: తిరుమలలో రెచ్చిపోయిన హీరో సుమన్.. వైఎస్సార్సీపీపై సంచలన వ్యాఖ్యలు..Suman Visits Tirumala: హీరో సుమన్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీఐపీ దర్శన విరామంలో స్వామివారిని ప్రత్యేకంగా దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఈ క్రమంలో కూటమిపై ప్రశంసలు కురిపించారు.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »