Dogs attack: రెచ్చిపోయిన మాజీ మంత్రి.. లేడీ రిపోర్టర్ పై కుక్కల్ని ఉసిగొల్పి పైశాచికం.. వీడియో వైరల్..

  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 24 sec. here
  • 8 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 34%
  • Publisher: 63%

Odisha समाचार

BJD Party,Ex Minister Raghunandan Das,Dogs Attacks On Lady Roporter

Odisha ex minister: మాజీ మంత్రి ఇంటి వద్ద అధికారిక నివాసంలో కూల్చివేతలను కవర్ చేయడానికి ఒక లేడీ జర్నలిస్ట్ వెళ్లింది. ఈ నేపథ్యంలో ఆమెకు షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.

Dogs attack: రెచ్చిపోయిన మాజీ మంత్రి.. లేడీ రిపోర్టర్ పై కుక్కల్ని ఉసిగొల్పి పైశాచికం.. వీడియో వైరల్..

ఈ ఘటనను లోకల్ మీడియా.. కవర్ చేయడానికి వచ్చింది. స్థానిక ఒడియా మీడియాకు చెందిన ఒక లేడీ రిపోర్టర్, కెమెరామెన్‌తో సహా అక్కడికి వచ్చారు. అక్కడి కూల్చివేతలను కవర్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అక్కడికి చేరుకున్న మాజీ మంత్రి రఘునందన్ దాస్ అభ్యంతరం తెలిపారు. అప్పటికి ఆయన రెండు కుక్కలను చైన్ లతో పట్టుకుని,ఆయన దగ్గర పనివాళ్లు సైతం ఉన్నారు. అప్పుడు వారి మధ్య కాస్త వాగ్వాదం కూడా జరిగింది. వెంటనే మాజీ మంత్రి.. తన రెండు పెంపుడు కుక్కలను.. లేడీ జర్నలీస్ట్ మీదకు ఉసిగొల్పారు.

BJD Party Ex Minister Raghunandan Das Dogs Attacks On Lady Roporter Illegal Constructions Demolished Bhubaneshwar Viral Video

 

आपकी टिप्पणी के लिए धन्यवाद। आपकी टिप्पणी समीक्षा के बाद प्रकाशित की जाएगी।
हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

 /  🏆 7. in İN

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Ram Charan-Upasana: వైరల్ అవుతున్న క్లింకార వీడియో…పండగ చేసుకుంటున్న మెగా అభిమానులుUpasana Konidela: మెగా కుటుంబం ఇవాళ రామ్ చరణ్ కూతురు క్లీన్ కార.. మొదటి పుట్టిన రోజును.. అంగరంగ వైభవంగా జరుపుకుంటోంది. ఈ నేపథ్యంలో.. క్లీంకార పుట్టినప్పుడు తీసిన ఒక అందమైన వీడియో ని ఉపాసన ఇన్స్టా గ్రామ్ ద్వారా షేర్ చేశారు.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Kalki2898AD: ప్రభాస్ బుజ్జిని పట్టుకున్న ముంబై పోలీసులు.. వీడియో వైరల్Kalki Bujji in Mumbai: ప్రభాస్ హీరోగా నటిస్తున్న కల్కి సినిమా క్రేజ్ రోజు రోజుకి పెరిగిపోతూ వస్తుంది. ముఖ్యంగా సినిమాలో కనిపించబోయే రోబోటిక్ కార్ బుజ్జి మీదే అందరి దృష్టి ఉంది. తాజాగా సినిమా ప్రోమోషన్స్ లో.. భాగంగా బుజ్జిని రియల్ గా తీసుకొచ్చారు. ప్రస్తుతం ముంబై జూహూ లో ఈ కార్ హల్చల్ చేస్తోంది.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Lucknow: తాగడానికి ఒప్పుకోలేదని దారుణం.. టెర్రస్ పై నుంచి తోసేసిన మందు బాబులు.. వీడియో వైరల్..Man thrown off terrase: ఇంట్లో మద్యం మత్తులో మందుబాబులు రెచ్చిపోయారు. బలవంతంగా టెర్రస్ మీదకు వెళ్లి మందు తాగుతూ కూర్చున్నారు. అంతటితో ఆగకుండా సదరు ఇంట్లోని వ్యక్తితో వాగ్వాదానికి దిగారు. తమతో పాటు మద్యం తాగాలని డిమాండ్ చేశారు.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Mla Warning: బూతులతో రెచ్చిపోయిన బహదూర్ పుర ఎమ్మెల్యే.. బల్దియా అధికారులకు ధమ్కీ.. వీడియో వైరల్..Bahadurpura mla: బహదూర్ పుర ఎమ్మెల్యే జీహెచ్ఎంసీ అధికారుల పట్ల దురుసుగా ప్రవర్తించారు. తనతో పెట్టుకొవద్దని, తాను ఎంత మంచి వాడినో.. అంతే చెడ్డవాడినంటూ కూడా ఘాటు వ్యాఖ్యలు చేశారు.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Nara Lokesh: నీ తాత రాజారెడ్డి జాగీరా..?.. మాజీ సీఎం జగన్ పై మండిపడిన మంత్రి లోకేష్..Minister nara lokesh: మాజీ సీఎం వైఎస్ జగన్ పై మంత్రి నారా లోకేష్ మండిపడ్డారు. ఏపీలోని 26 జిల్లాలలో వైఎస్సార్సీపీ పార్టీ ఆఫీసులు కోసం అప్పణంగా ప్రభుత్వభూముల కేటాయింపులపై ఎక్స్ వేదికగా తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

PM Modi: మన శత్రువులు కొందర్నే ఇష్టపడతారు.. సీరియస్ అయిన ప్రధాని మోదీ.. విచారణ చేయాలంటూ వ్యాఖ్యలు..PM modi on pakistan: ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల పాక్ మాజీ మంత్రి చౌదరీ ఫవాద్ హుస్సెన్ రాహుల్ గాంధీ, కేజ్రీవాల్ లను పొగుడుతూ వీడియో విడుదల చేశారు.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »