Lok Sabhas Polls 2024: దేశ వ్యాప్తంగా అందరినీ అట్రాక్ట్ చేస్తున్న హైద‌రాబాద్ స‌హా 4 లోక్‌స‌భ‌ స్థానాలు ఇవే..

  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 45 sec. here
  • 10 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 49%
  • Publisher: 63%

Lok Sabha Polls 2024 समाचार

Lok Sabha Hyderabad,Wayanad,Coimbatore

Lok Sabhas Polls 2024: దేశ వ్యాప్తంగా ప్ర‌స్తుతం అంద‌రినీ ఎక్కువ‌గా అట్రాక్ట్ చేస్తోన్న లోక్‌స‌భ స్థానాలు నాలుగంటే నాలుగే ఉన్నాయి. ఈ లోక్ స‌భ‌లో ఎవ‌రు గెలుస్తార‌నేది ప్ర‌జ‌ల్లో ఆస‌క్తి నెలికొంది. అందులో హైద‌రాబాద్ స‌హా ఏయే నియోజ‌వ‌క‌ర్గాలు ఉన్నాయంటే..

Lok Sabhas Polls 2024: దేశ వ్యాప్తంగా అందరినీ అట్రాక్ట్ చేస్తున్న హైద‌రాబాద్ స‌హా 4 లోక్‌స‌భ‌ స్థానాలు ఇవే..

మ‌రోవైపు రాహుల్ గాంధీ పోటీ చేస్తోన్న మ‌రో స్థానం ఉత్త‌ర ప్ర‌దేశ్‌లోని రాయ‌బ‌రేలి. గ‌త ఎన్నిక‌ల వ‌ర‌కు పోటీ చేసిన అమేఠి నుంచి కాకుండా.. త‌న త‌ల్లి, నాయ‌న‌మ్మ‌, తాత‌లు ప్రాతినిథ్యం వ‌హించిన రాయ‌బ‌రేలి ఎంచుకోవ‌డంపై స‌ర్వ‌త్రా ఆస‌క్తి నెల‌కొంది.అటు రాహుల్ రాయ‌బ‌రేలితో పాటు వాయ‌నాడ్ నుంచి గెలిస్తే ఏ లోక్ స‌భ నియోజ‌క‌వ‌ర్గాన్ని ఉంచుకుంటానేది హాట్ టాపిక్‌గా మారింది. ఒక‌వేళ రెండు చోట్ల గెలిస్తే.. రాయ‌బ‌రేలికి రాజీనామా చేసి త‌న చెల్లెలు ప్రియాంక వాద్రాను బ‌రిలో దింపాల‌నే ఆలోచ‌న‌లో ఉన్న‌ట్టు స‌మాచారం.

ముఖ్యంగా హైదరాబాద్, సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో దాదాపు 5 లక్షల బోగస్ ఓట్లు తొలిగించారు. ఇలా తొలిగించిన ఓట్లలో అత్యధిక శాతం మజ్లిస్ ప్రభావిత ప్రాంతాల్లో ఉండటంతో రాబోయే ఎన్నికల ఫలితాలను తారుమారు అయ్యే అవకాశం లేకపోలేదని ఆ పార్టీ నేతల్లో కలకలం రేపుతోంది. హైద‌రాబాద్ ప‌రిధిలో దాదాపు 1.5 ల‌క్ష‌ల 40 వేల దొంగ ఓట్ల‌ను తొలిగించ‌డం అనేది ఓ రికార్డు అనే చెప్పాలి.

Lok Sabha Hyderabad Wayanad Coimbatore Raebareli Rahul Gandhi Annamalai Madhavi Latha Owaisi

 

आपकी टिप्पणी के लिए धन्यवाद। आपकी टिप्पणी समीक्षा के बाद प्रकाशित की जाएगी।
हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

 /  🏆 7. in İN

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Once Again KCR CM: ఎంపీ సీట్లు 10-12 వస్తే కేసీఆర్‌ మళ్లీ ముఖ్యమంత్రి: కేటీఆర్‌ ప్రకటనKT Rama Rao Said After Lok Sabha Polls KCR Will Be CM: లోక్‌సభ ఎన్నికల్లో అత్యధిక ఎంపీ స్థానాలు ఇస్తే కేసీఆర్‌ మళ్లీ ముఖ్యమంత్రి కావడం ఖాయమని బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ప్రకటించారు.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

6th Phase Election Notification: దేశ వ్యాప్తంగా ఢిల్లీ సహా 57 సీట్లకు 6వ విడత ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల..6th Phase Election Notification: దేశ వ్యాప్తంగా 5 దశల ఎన్నికలకు నోటిఫికేషన్ ముగిసింది. 2 దశల్లో పోలింగ్ పూర్తైయింది. తాజాగా 6వ దశలో భాగంగా 57 లోక్‌సభ సీట్లకు ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

4th Phase Election Notification: తెలంగాణ సహా దేశ వ్యాప్తంగా 96 లోక్ సభ స్థానాలకు ఎన్నికల నోటికేషన్ విడుదల..Telangana Election Notification: దేశ వ్యాప్తంగా 543 లోక్ సభ నియోజకవర్గాలకు 7 విడతల్లో ఎన్నికల నిర్వహించడానికి ఎన్నికల కమిషనర్ సిద్ధమైంది. తొలి విడతలో భాగంగా నిన్నటితో ప్రచారం ముగిసింది.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Lok Sabha Polls 2024 2nd Phase: దేశ వ్యాప్తంగా కేరళ, కర్ణాటక సహా 89 లోక్ సభ స్థానాలకు ప్రారంభమైన పోలింగ్..Lok Sabha Polls 2024 2nd Phase: దేశ వ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల్లో రెండో విడతలో భాగంగా కర్ణాటకలోని 14 స్థానాలు.. కేరళలోలని 20 సీట్లతో పాటు దేశ వ్యాప్తంగా 13 రాష్ట్రాలు.. కేంద్ర పాలిత ప్రాంతాల్లో 89 సీట్లకు పోలింగ్ ప్రారంభమైంది
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

3rd Phase Lok Sabha Polls 2024 : మూడో దశలో భాగంగా దేశ వ్యాప్తంగా 92 లోక్ సభ స్థానాలకు ప్రారంభమైన పోలింగ్.. బరిలో అమిత్ షా సహా పలువురు ప్రముఖులు..3rd Phase Lok Sabha Polls 2024: సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా మూడో విడత భాగంగా గుజరాత్‌లోని 25 స్థానాలతో పాటు కర్ణాటకలోని 14 స్థానాలు.. గోవాలోని 2 లోక్ సభ సీట్లతో పాటు మొత్తంగా 92 సీట్లకు పోలింగ్ ప్రారంభమైంది.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Lok Sabha Polls 2024 1st Phase: తమిళనాడు సహా దేశ వ్యాప్తంగా 102 లోక్ సభ స్థానాలకు ప్రారంభమైన తొలి దశ పోలింగ్..Lok Sabha Polls 2024 1st Phase: ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌లో 18వ లోక్ సభ ఎన్నికల తొలి దశ పోలింగ్ మొదలైంది. తమిళనాడులోని 39 లోక్ సభ సీట్లతో పాటు దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాలు, కేంద్ర పాలిత పాలిత ప్రాంతాలు కలిపి 102 సీట్లకు పోలింగ్ ప్రారంభమైంది.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »