Once Again KCR CM: ఎంపీ సీట్లు 10-12 వస్తే కేసీఆర్‌ మళ్లీ ముఖ్యమంత్రి: కేటీఆర్‌ ప్రకటన

  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 34 sec. here
  • 7 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 34%
  • Publisher: 63%

KT Rama Rao समाचार

Lok Sabha Elections,Sircilla District,Vemulawada

KT Rama Rao Said After Lok Sabha Polls KCR Will Be CM: లోక్‌సభ ఎన్నికల్లో అత్యధిక ఎంపీ స్థానాలు ఇస్తే కేసీఆర్‌ మళ్లీ ముఖ్యమంత్రి కావడం ఖాయమని బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ప్రకటించారు.

మళ్లీ కేసీఆర్‌ ముఖ్యమంత్రి అవుతారని.. దానికి 10-12 ఎంపీ సీట్లు వస్తే చాలని మాజీ మంత్రి కేటీఆర్‌ సంచలన ప్రకటన చేశారు. కాంగ్రెస్‌ చేతిలో మోసపోయిన ప్రజలు ఇకనైనా బీఆర్‌ఎస్‌ పార్టీని లోక్‌సభ ఎన్నికల్లో ఆదరించాలని కేటీఆర్‌ పిలుపునిచ్చారు. లేకపోతే మరోసారి బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీ చేతిలో మోసపోతారని హెచ్చరించారు. అత్యధిక స్థానాలు తాము గెలవబోతున్నట్లు ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కరీంనగర్‌ బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్‌ కుమార్‌పై కేటీఆర్‌ విరుచుకుపడ్డారు.

ఉమ్మడి రాజధాని, కేంద్ర పాలిత ప్రాంతం, రాజ్యాంగం మార్పు, డీలిమిటేషన్‌లో తెలంగాణకు అన్యాయం జరగరాదు అంటే అది ఒక్క బీఆర్‌ఎస్‌ పార్టీ ద్వారానే సాధ్యమని కేటీఆర్ ప్రకటించారు. తెలంగాణ పుట్టుకను అవమానించిన మోదీకి ఓటు వేయవద్దని ప్రజలకు సూచించారు. 70 ఏళ్ల వయసులో తుంటి విరిగినా కూడా పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ బస్సు యాత్ర పేరిట ప్రజల్లో తిరుగుతున్నారని గుర్తు చేశారు. తల్లి లాంటి పార్టీకి కష్టం వచ్చినప్పుడు నాయకులంతా కలిసి పని చేయాలని సూచించారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Election manifesto

Lok Sabha Elections Sircilla District Vemulawada MP Seats KCR Once Again Chief Minister

 

आपकी टिप्पणी के लिए धन्यवाद। आपकी टिप्पणी समीक्षा के बाद प्रकाशित की जाएगी।
हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

 /  🏆 7. in İN

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Nakrekal: కేసీఆర్‌, కేటీఆర్‌ను జైలుకు పంపుతా.. లేకుంటే నా పేరు మార్చుకుంటాKomatireddy Rajgopal Reddy Challenge To KCR KTR: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కుటుంబం లక్ష్యంగా కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెచ్చిపోయారు. వారిని జైలుకు పంపకపోతే తన పేరు మార్చుకుంటానని ప్రకటించారు.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

KCR: ఏపీలో మళ్లీ సీఎం జగన్.. కుండబద్దలు కొట్టేసిన కేసీఆర్KCR On CM Jagan Mohan Reddy: ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం వస్తుందని తమకు సమాచారం ఉందని మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. ఆ రాష్ట్ర రాజకీయాల్లో తాము జోక్యం చేసుకోవడం సరికాదన్నారు. ఓ ఇంటర్వ్యూలో కేసీఆర్ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

KCR Entry X Insta: కేసీఆర్‌ కొత్త ప్రయాణం.. ఎక్స్‌, ఇన్‌స్టాలోకి ప్రవేశించిన గులాబీ బాస్‌Former CM KCR Entry Into X Instagram Social Media: తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌ సోషల్‌ మీడియాలోకి ప్రవేశించారు. ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లోకి ఆయన ప్రవేశించి సామాజిక మాధ్యమాల్లో అందుబాటులోకి వచ్చారు.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Former CM KCR: రేవంత్ రెడ్డికి కేసీఆర్ మాస్ వార్నింగ్.. ఆ పనిచేయకుంటే అంబేద్కర్ విగ్రహం దగ్గర దీక్షకు దిగుతాం..Chevella Public Meeting: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నల్గొండ జిల్లాలోని చేవెళ్ల ప్రజా ఆశీర్వాద బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీపై మరోసారి మండిపడ్డారు.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Revanth Vs KCR: కాంగ్రెస్‌ పార్టీ ఏమైనా కేసీఆర్‌ తాగే ఫుల్‌ బాటిలా?: రేవంత్‌ రెడ్డి నిలదీతRevanth Reddy Fire On KCR In Medak Campaign Rally: మరోసారి బీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌పై రేవంత్‌ రెడ్డి రెచ్చిపోయారు. తన ప్రభుత్వాన్ని పడగొట్టలేరని.. కేసీఆర్‌, మోదీని తరిమికొట్టాలని పిలుపునిచ్చారు.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Komatireddy Venkat Reddy: కేసీఆర్ ఉంటడో పోతడో తెల్వదు.. పండుగ పూట సంచలన వ్యాఖ్యలు చేసిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి..Komatireddy Venkat Reddy: కాంగ్రెస్ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి బీఆర్ఎస్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఫైర్ అయ్యారు. హనుమాన్ జయంతి నేపథ్యంలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్, కేటీఆర్ బస్సుల మీద కాదూ కదా..
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »