Kalki 288 AD: కల్కి సినిమా ఆలయం ఎక్కడుందో తెలుసా? మీరు వెళ్తారా?

  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 24 sec. here
  • 10 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 41%
  • Publisher: 63%

Kalki 2898 AD समाचार

Prabhas,Nag Ashwin,Perumallapadu Village

Where Is Located Kalki 2898 AD Temple: యావత్‌ ప్రపంచాన్ని ఊపేస్తున్న సినిమా కల్కి 2898 ఏడీ. నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ప్రభాస్‌, దీపిక పదుకునే నటించిన ఈ సినిమాలో కనిపించిన ఆలయం ప్రత్యేకత సంతరించుకుంది. సినిమాలో కనిపించిన ఆలయం ఏపీలో ఉండడం విశేషం. ఈ సందర్భంగా ఆ ఆలయ చరిత్ర తెలుసుకోండి.

యావత్‌ ప్రపంచాన్ని ఊపేస్తున్న సినిమా కల్కి 2898 ఏడీ. నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ప్రభాస్‌, దీపిక పదుకునే నటించిన ఈ సినిమాలో కనిపించిన ఆలయం ప్రత్యేకత సంతరించుకుంది. సినిమాలో కనిపించిన ఆలయం ఏపీలో ఉండడం విశేషం. ఈ సందర్భంగా ఆ ఆలయ చరిత్ర తెలుసుకోండి.Kalki 288 AD Movie Temple: చరిత్ర మరుగున పడిన అనేక ఆలయాలు తవ్వకాలలో బయట పడుతూ గతవైభవానికి సజీవ సాక్ష్యంగా నిలుస్తున్నాయి. Kalki 288 AD Movie Temple: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నో చారిత్రక ఆలయాలు ఉన్నాయి.

Kalki 288 AD Movie Temple: పెన్నా నది తీరంలో ఇసుక తిన్నెలో ఈ నాగేశ్వర స్వామి ఆలయం నిక్షిప్తమై ఉంది. Kalki 288 AD Movie Temple: 2020లో ఇసుక తవ్వకాలు చేస్తుండగా ఈ చారిత్రాత్మక నాగేశ్వర స్వామి ఆలయం వెలుగులోకి వచ్చింది. Kalki 288 AD Movie Temple: ఈ ఆలయాన్ని పరశురాముడు ప్రతిష్ఠించాడని జానపద కథలు చెబుతున్నాయి. పెన్నా నదిలో 1850 సంవత్సరంలో భారీ వరదలు రావడంతో ఆ సందర్భంగా వచ్చిన ఇసుకలో కూరుకుపోయింది. ఆలయానికి ప్రమాదం పొంచి ఉండడంతో అక్కడ ఇసుక తవ్వకాలు నిలిపివేశారు.

Prabhas Nag Ashwin Perumallapadu Village Nellore District Andhra Pradesh Kalki 2898 AD Movie News Kalki 2898 AD Movie Shoot Place Perumallapadu Temple

 

आपकी टिप्पणी के लिए धन्यवाद। आपकी टिप्पणी समीक्षा के बाद प्रकाशित की जाएगी।
हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

 /  🏆 7. in İN

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Kalki 2898 AD: రికార్డుల కోసం సినిమా తీయలేదు..కల్కి గురించి స్వప్న దత్ సంచలన పోస్ట్Kalki 2898 AD Collections: జూన్ 27న విడుదలైన.. ప్రభాస్ కల్కి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తోందో ప్రత్యేకంగా ..చెప్పనవసరం లేదు. నిన్న ఈ చిత్రం విడుదలైన అన్ని భాషలలోనూ.. మంచి కలెక్షన్ సాధించింది. కాగా ఈ సినిమా గురించి.. ఇప్పుడు ఈ చిత్ర నిర్మాతలలో ఒకరైన..
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Kalki 2898 AD: భారీగా పెరిగిన కల్కి సినిమా రేట్లు.. ఒక్క టికెట్ రేట్ ఎంతో తెలుసా..Kalki Tickets: భారీ అంచనాల మధ్య ప్రభాస కల్కి.. సినిమా ఈ గురువారం విడుదల కాబోతోంది. సినిమా మీద అంచనాలతో పాటు ..సినిమా టికెట్ రేట్లు కూడా ఆకాశాన్ని అంటుతున్నాయి. అటు మల్టీప్లెక్స్ లలో ఇటు సింగిల్ స్క్రీన్స్ లో కూడా టికెట్ రేట్లు.. భారీగానే పెరిగాయి.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Kalki 2898 AD Overseas Collections: ప్రభాస్ ‘కల్కి 2898 AD’ దెబ్బకు ఓవర్సీస్ లో అన్ని రికార్డులు ఫసక్..Kalki 2898 AD Overseas Collections: రెబల్ స్టార్ ప్రభాస్.. ఇది ఓ పేరు కాదు.. ఓ బ్రాండ్.. దానిపైనే ‘కల్కి 2898 AD’ బిజినెస్ చేసింది. ప్రభాస్ కటౌట్ కు మంచి కంటెంట్ పడితే ఎలా ఉంటుందో మరోసారి ప్రూవ్ చేసింది కల్కి మూవీ.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Kalki 2898 AD: ప్రభాస్ ‘కల్కి’ మూవీ బ్రేక్ చేయాల్సిన రికార్డులు ఇవే..Kalki 2898 AD: ప్రభాస్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘కల్కి 2898 AD’. అంతేకాదు ఈ సినిమా విడుదలక మరో వారం రోజులు మాత్రమే మిగిలి ఉంది. నిన్ననే ముంబైలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించారు. అయితే.. ఇప్పటికే ఈ సినిమా ఓవర్సీస్ లో పలు రికార్డులను బ్రేక్ చేస్తూ దూసుకుపోతుంది.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Kalki 2898 AD: మూడు రోజుల్లో హృతిక్ ఆ రికార్డు బ్రేక్ చేసిన ప్రభాస్ ‘కల్కి’ మూవీ..Kalki 2898 AD: మూడు రోజుల్లో కేవలం మూడంటే మూడు రోజుల్లో హృతిక్ రోషన్ నటించిన ‘ఫైటర్’ మూవీకి సంబంధించిన ఓ రికార్డును బ్రేక్ చేసింది. ఇంతకీ కల్కి క్రియేట్ చేసిన ఆ రికార్డు ఏమిటంటే.. ?
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Kalki 2898 AD: కల్కి కలెక్షన్స్ గురించి నిర్మాత షాకింగ్ కామెంట్స్.. అంత సీన్ ఉందా అంటున్న ఫ్యాన్స్..Kalki 2898 AD Day 3 Collections: ప్రభాస్ కల్కి సినిమా.. బ్లాక్ బస్టర్ దిశగా పరుగులు తీస్తోంది. సినిమా కలెక్షన్లు.. గురించి అభిమానులు కూడా ఆసక్తి చూపిస్తున్నారు. ఓవరాల్ గా సినిమా కలెక్షన్.. ఎంతకి చేరుకుంటాయి అని అందరూ ఎదురుచూస్తున్నారు. తాజాగా సినిమా కలెక్షన్ల..
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »