Kalki 2898 AD Overseas Collections: ప్రభాస్ ‘కల్కి 2898 AD’ దెబ్బకు ఓవర్సీస్ లో అన్ని రికార్డులు ఫసక్..

  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 47 sec. here
  • 9 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 46%
  • Publisher: 63%

Kalki 2898 AD 1St Day Collections समाचार

Kalki Collections,Kalki 2898 AD Review,Kalki Review

Kalki 2898 AD Overseas Collections: రెబల్ స్టార్ ప్రభాస్.. ఇది ఓ పేరు కాదు.. ఓ బ్రాండ్.. దానిపైనే ‘కల్కి 2898 AD’ బిజినెస్ చేసింది. ప్రభాస్ కటౌట్ కు మంచి కంటెంట్ పడితే ఎలా ఉంటుందో మరోసారి ప్రూవ్ చేసింది కల్కి మూవీ.

Kalki 2898 AD Overseas Collections: ప్రభాస్ ‘కల్కి 2898 AD’ దెబ్బకు ఓవర్సీస్ లో అన్ని రికార్డులు ఫసక్..

ఇప్పటికే ఓవర్సీస్ లో ప్రీమియర్స్ ద్వారా అనే రికార్డులను బ్రేక్ చేసిన ఈ సినిమా తాజాగా మరో రికార్డును తన పేరిట రాసుకుంది.Pavithra Gowda: పోలీసు కస్టడీ లో ఫుల్ మేకప్, లిప్ స్టిక్ లతో పవిత్రా గౌడ.. పోలీసులపై మండిపడుతున్న నెటిజన్లు..Prabhas Recent Movies Pre Release Business: టాలీవుడ్ లోనే కాదు మన దేశంలో ఆ రికార్డు ఒక్క ప్రభాస్ కు మాత్రమే సాధ్యమైంది..Tollywood highest Theatres Count: ‘కల్కి’ సహా ఎక్కువ ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ థియేటర్స్ లో విడుదలైన సినిమాలు ఇవే..

ప్రభాస్ కు తోడుగా అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణే, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్ వంటి స్టార్స్ కూడా యాడ్ కావడం ఈ సినిమాకు మరో ప్లస్ గా మారింది. మొత్తంగా నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ సినిమాకు ప్రభాస్ కటౌట్ తోనే ఈ రేంజ్ ఓపెనింగ్స్ వచ్చాయనేది అందరికీ తెలిసిందే. ఇది హీరోగా ప్రభాస్ స్టార్ డమ్ ఏంటో తెలియజేస్తోంది.ఇప్పటికే ఓవర్సీస్ లో ప్రీమియర్స్ ద్వారా పలు రికార్డులను బద్దలు కొట్టిన ఈ సినిమా ప్రీమియర్స్ ద్వారా $4.5 మిలియన్స్ రాబట్టిన కల్కి మూవీ ..

Kalki Collections Kalki 2898 AD Review Kalki Review Kalki Movie OTT Streaming Prabhas Records Prabhas Tollywood

 

आपकी टिप्पणी के लिए धन्यवाद। आपकी टिप्पणी समीक्षा के बाद प्रकाशित की जाएगी।
हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

 /  🏆 7. in İN

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Kalki 2898 AD: ప్రభాస్ ‘కల్కి’ మూవీ బ్రేక్ చేయాల్సిన రికార్డులు ఇవే..Kalki 2898 AD: ప్రభాస్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘కల్కి 2898 AD’. అంతేకాదు ఈ సినిమా విడుదలక మరో వారం రోజులు మాత్రమే మిగిలి ఉంది. నిన్ననే ముంబైలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించారు. అయితే.. ఇప్పటికే ఈ సినిమా ఓవర్సీస్ లో పలు రికార్డులను బ్రేక్ చేస్తూ దూసుకుపోతుంది.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Kalki 2898 AD Bookings: ప్రభాస్ ‘కల్కి 2898 AD’ మూవీ ఫీవర్ మాములుగా లేదుగా.. ముంబైలోని ఓ మల్టీప్లెక్స్ లో ఒక్కో టిక్కెట్ ధర ఏకంగా రెండు వేలకు పైగా..!Kalki 2898 AD Bookings: రెబల్ స్టార్ ప్రభాస్ క్రేజ్ మాములుగా లేదుగా.. ప్రస్తుతం నార్త్, సౌత్ తేడా లేకుండా ‘కల్కి ’బుకింగ్స్ మాములుగా లేవు. ఒక హిందీ బెల్టులో కూడా ప్రభాస్ క్రేజ్ ఓ రేంజ్ లో ఉంది. అక్కడ ఓ మల్టీప్లెక్స్ లో ఏకంగా భారీ రేటు పెట్టినా..
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

मूवी रिव्यू- कल्कि: बोरिंग फर्स्ट हाफ और ढीले स्क्रीनप्ले को हॉलीवुड लेवल के VFX ने बचाया; बिग बी और प्रभास...Kalki 2898 AD Movie Latest Movies Reviews; What is the story of Kalki Movie?
स्रोत: Dainik Bhaskar - 🏆 19. / 51 और पढो »

மாஸாக வெளியாகியுள்ள கல்கி 2898 AD படத்தின் ட்ரைலர்! இந்த விஷயங்களை கவனிச்சீங்களா?Kalki 2898 AD: பிரபாஸ், அமிதாப் பச்சன் நடிப்பில் உருவாகி இருக்கும் கல்கி 2898 AD படத்தின் ட்ரைலர் அனைத்து மொழிகளிலும் தற்போது வெளியாகி உள்ளது.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Kalki 2898 AD Twitter Review: ಕ್ಲೈಮ್ಯಾಕ್ಸ್ ಕಲ್ಪನೆಗೂ ಮೀರಿದ್ದು.. ಮೈ ಜುಮ್ಮೆನ್ನಿಸುವಂತಿದೆ ಆ ಸೀನ್‌.. ಇದು ಕಲ್ಕಿ 2898 AD ಟ್ವಿಟ್ಟರ್ ವಿಮರ್ಶೆ !Kalki 2898 AD Review: ಯಂಗ್ ರೆಬಲ್ ಸ್ಟಾರ್ ಪ್ರಭಾಸ್ ಅಭಿನಯದ ನಾಗ್ ಅಶ್ವಿನ್ ನಿರ್ದೇಶನದ ಚಿತ್ರಕ್ಕೆ ಅಭಿಮಾನಿಗಳು ಕಾತರದಿಂದ ಕಾಯುತ್ತಿದ್ದರು.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Kalki 2898 AD OTT: ప్రభాస్ ‘కల్కి 2898 AD’ మూవీ ఓటీటీ పార్టనర్ లాక్.. ఎపుడు ఎక్కడంటే..Kalki 2898 AD OTT Partner Locked: రెబల్ స్టార్ ప్రభాస్, దిగ్గజ నటులు అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ నటించిన సినిమా ‘కల్కి 2898 AD’. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతి మూవీస్ బ్యానర్ లో తెరకెక్కిన ఈ సినిమా నేడు ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »