ITR Filing Benefits: ఐటీ రిటర్న్స్‌తో 5 కీలకమైన ప్రయోజనాలు ఇవే

  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 40 sec. here
  • 9 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 43%
  • Publisher: 63%

Income Tax Returns समाचार

ITR Filing 2024,IT Returns 2024,ITR Filing Benefits

Income tax returns filing benefits know the top most 5 benefits చాలామంది ట్యాక్స్ పరిధిలో వస్తేనే ఇన్‌కంటాక్స్ రిటర్న్స్ దాఖలు చేయాల్సి ఉంటుందని అనుకుంటారు. అంటే ఏడాది ఆదాయం 2.5 లక్షల కంటే తక్కువ ఉన్నవాళ్లు రిటర్న్స్ అవసరం లేదనుకుంటారు

ITR Filing Benefits: ప్రస్తుతం ట్యాక్స్ పేయర్లు అందరూ ఇన్‌కంటాక్స్ రిటర్న్స్ ఫైలింగ్‌లో బిజీగా ఉన్నారు. అసలు ఐటీ రిటర్న్స్ దాఖలు చేయడం వల్ల ఇతర ప్రయోజనాలు ఏమైనా ఉన్నాయా, కేవలం ట్యాక్స్ పేయర్లే రిటర్న్స్ దాఖలు చేయాలా అనేది ఇప్పుడు తెలుసుకుందాం.Indian Railways: ట్రైన్ టికెట్ లు బుక్ చేస్తే జైలుకే.. ఆ వార్తలు ఫేక్.. IRCTC కీలక ప్రకటన..

ITR Filing Benefits: ఈ ఆర్ధిక సంవత్సరం 2023-24 ఇన్‌కంటాక్స్ రిటర్న్స్ దాఖలు చేసేందుకు గడువు తేదీ జూలై 31. ఆ తరువాత మరో ఐదు నెలలు అంటే డిసెంబర్ వరకూ జరిమానాతో ఫైల్ చేయవచ్చు. ఐటీ రిటర్న్స్ అనేది కేవలం ట్యాక్స్ పేయర్లకే కాదు..ట్యాక్స్ పరిధిలో రానివాళ్లు కూడా ఫైల్ చేయవచ్చని, దీనివల్ల చాలా ప్రయోజనాలున్నాయని నిపుణులు చెబుతున్నారు.

చాలామంది ట్యాక్స్ పరిధిలో వస్తేనే ఇన్‌కంటాక్స్ రిటర్న్స్ దాఖలు చేయాల్సి ఉంటుందని అనుకుంటారు. అంటే ఏడాది ఆదాయం 2.5 లక్షల కంటే తక్కువ ఉన్నవాళ్లు రిటర్న్స్ అవసరం లేదనుకుంటారు. కానీ ఇది వాస్తవం కాదు. అలాగని ట్యాక్స్ పరిధిలో రానివాళ్లకు రిటర్న్స్ ఫైల్ చేయడం తప్పనిసరి కూడా కాదు. మీరు ఒకవేళ ఐటీ పరిధిలో లేకున్నా ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయవచ్చు. ఎందుకంటే ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయడం వల్ల చాలా ప్రయోజనాలున్నాయి. ముఖ్యంగా రిటర్న్స్ ఫైల్ చేసేవారికి లోన్ సులభంగా లభిస్తుంది.

ITR Filing 2024 IT Returns 2024 ITR Filing Benefits ITR Filing Who Are Required To File It Returns IT Returns 2023-24 What Are The Other Benefits Of Itr Filing

 

आपकी टिप्पणी के लिए धन्यवाद। आपकी टिप्पणी समीक्षा के बाद प्रकाशित की जाएगी।
हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

 /  🏆 7. in İN

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

ITR Filing 2024: రెండు మూడు ఉద్యోగాలు మారుంటే, ఐటీ రిటర్న్స్ ఎలా ఫైల్ చేయాలో తెలుసాIncome tax returns filing process how to file it returns when you have more than one form 16 ప్రస్తుతం ఐటీ రిటర్న్స్ ప్రక్రియ నడుస్తోంది. చివరి తేదీ జూలై 31. ఉద్యోగస్థులకు ఫామ్ 16 ఒక్కటుంటే సరిపోతుంది చాలా సులభంగా క్షణాల్లో ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయవచ్చు.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

ITR Filing: గడువులోగా ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయకుంటే ఏమౌతుందిIncome tax saving tips and instructions for salaried people Tax Saving Tips: ఉద్యోగులకు ప్రతియేటా ట్యాక్స్ బెడద ఉంటుంది. జీతం పెరిగే కొద్దీ ట్యాక్స్ డిడక్షన్ వెంటాడుతుంటుంది. వీలైనంతవరకూ ట్యాక్స్ మినహాయింపు ఉండాలని అనుకుంటారు.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Dates Benefits: రోజూ 3 ఖర్జూరం పండ్లు తింటే కలిగే 7 అద్భుతమైన ప్రయోజనాలుDates amazing health benefits take 3 dates daily and get these 7 wonderful health benefits ఖర్జూరం అనేది పొటాషియం, మెగ్నీషియం, విటమిమిన్ బి6, కాల్షియం, ఐరన్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభించే వేదిక.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

ITR Filing 2024: अगर नहीं दिए ये डॉक्‍यूमेंट्स तो रिजेक्‍ट हो सकता है आपका HRA Claimइनकम टैक्स रिटर्न ITR फाइल करते समय करदाता ज्यादा से ज्यादा छूट का लाभ उठाना चाहते हैं। सैलरीड पर्सन HRA डिडक्शन का लाभ उठा सकता है। अगर एचआरए क्लेम में किसी भी तरह की कोई विसंगति मिल जाती है तो विभाग क्लेम रिजेक्ट कर देता है। आइए इस आर्टिकल में जानते हैं कि क्लेम के लिए कौन-से डॉक्यूमेंट जरूरी होते...
स्रोत: Dainik Jagran - 🏆 10. / 53 और पढो »

Hyderabad Metro: నరకం చూపించిన మెట్రో రైళ్లు.. ప్రయాణికులు ఉక్కిరిబిక్కిరిHyderabad Metro Rail Stalled Various Stations Passengers Suffers: హైదరాబాద్‌ రవాణాలో కీలకమైన మెట్రో రైళ్లు ప్రయాణికులకు చుక్కలు చూపించాయి. అకస్మాత్తుగా నడుస్తున్న రైళ్లు ఆగిపోవడంతో ప్రయాణికులు ఉక్కిరిబిక్కిరికి గురయ్యారు.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

ITR Filing: एक-दो नहीं...समय से ITR फाइल करने के हैं पूरे 10 फायदे, आपके काम का कौन सा?ITR Filing For FY 2023–24: एम्‍पलायर की तरफ से फॉर्म-16 (Form-16) जारी होने के बाद इन द‍िनों लोगों की तरफ से तेजी से आईटीआर फाइल क‍िया जा रहा है. हर साल की तरह इस बार भी आईटीआर फाइल करने की आख‍िरी तारीख 31 जुलाई है. जब से आईटीआर फाइल‍िंग को ऑनलाइन क‍िया गया है, यह काम काफी आसान हो गया है.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »