IPL GT vs CSK: చెన్నైకి షాక్‌... గిల్‌, సాయి సుదర్శన్‌ భారీ సెంచరీలతో గుజరాత్‌కు అనూహ్య విజయం

  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 42 sec. here
  • 8 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 41%
  • Publisher: 63%

IPL 2024 समाचार

IPL Live Score 2024,GT Vs CSK,Gujarat Titans

IPL Live Gujarat Titans Won Against Chennai Super Kings In Ahmedabad Stadium: ప్లే ఆఫ్స్‌ అవకాశాలు కనుమరుగైన వేళ గుజరాత్‌ టైటాన్స్‌ గొప్పగా పుంజుకుని మళ్లీ రేసులోకి వచ్చింది. తన సొంత గడ్డపై చిత్తుగా ఓడించి చెన్నైకు ప్లే ఆఫ్స్‌ అవకాశాలను క్లిష్టం చేసింది.

రెండు జట్లు తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లు. ఈ సమయంలో గుజరాత్‌ టైటాన్స్‌ పైచేయి సాధించగా.. చెన్నై సూపర్‌ కింగ్స్‌ తడబడింది. శుభ్‌మన్‌ గిల్‌, సాయి సుదర్శన్‌ సంచలన సెంచరీలతో గుజరాత్‌ భారీ స్కోర్‌ సాధించగా.. అది ఛేదించలేక చెన్నై తడబడింది. అహ్మదాబాద్‌ వేదికగా శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో గుజరాత్‌ 35 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ ఓటమితో చెన్నై ప్లే ఆఫ్స్‌ అవకాశాలను మరింత క్లిష్టం చేసుకుంది.టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్‌ టైటాన్స్‌ ప్రారంభం నుంచి ఆఖరి బంతి వరకు చితక్కొట్టింది.

భారీ లక్ష్య ఛేదనకు దిగిన చెన్నై సూపర్‌ కింగ్స్‌ 20 ఓవర్లకు 8 వికెట్లు కోల్పోయి 196 పరుగులు చేసి ఓటమి వైపు నిలబడింది. ఓపెనర్లు అజింక్యా రహనే, రచిన్‌ రవీంద్రలు సత్తా చాటకపోవడంతో శుభారంభం దక్కలేదు. అనంతరం డేరిల్‌ మిచెల్‌ , మొయిన్‌ అలీ పరుగులు భారీ స్కోరర్లుగా నిలిచారు. ఆఖరిలో శివమ్‌ దూబే , మహేంద్ర సింగ్‌ ధోనీ , రవీంద్ర జడేజా కూడా దూకుడు కనబర్చలేకపోయారు. బౌలింగ్‌పరంగా చూస్తే గుజరాత్‌ దూకుడుగా బౌలింగ్ ప్రదర్శన చేసింది. మోహిత్‌ శర్మ 3 వికెట్లు పడగొట్టి చెన్నైకి కళ్లెం వేశాడు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.PBKS vs RCB Dream11 Team: పంజాబ్, ఆర్‌సీబీ మధ్య ఫైట్.. ఓడిన జట్టు ప్లే ఆఫ్స్ నుంచి ఔట్.. హెడ్ టు హెడ్ రికార్డులు, డ్రీమ్11 టీమ్ టిప్స్ ఇవే

IPL Live Score 2024 GT Vs CSK Gujarat Titans GT Vs CSK Highlights Gujarat Titans Vs Chennai Super Kings Chennai Super Kings

 

आपकी टिप्पणी के लिए धन्यवाद। आपकी टिप्पणी समीक्षा के बाद प्रकाशित की जाएगी।
हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

 /  🏆 7. in İN

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

IPL 2024 का गणित: आज गुजरात के पास टॉप-2 पर आने का मौका, लखनऊ प्लेऑफ-रेस में चेन्नई से आगे निकलीCSK vs LSG ipl 2024 points table analysis Marcus Stoinis Ruturaj Gaikwad GT vs DC
स्रोत: Dainik Bhaskar - 🏆 19. / 51 और पढो »

GT vs CSK Live Score, IPL 2024: ऋतुराज गायकवाड़ ने जीता टॉस, गुजरात को मिला पहले बल्लेबाजी करने का न्योताGT vs CSK Live Cricket Score, IPL 2024:
स्रोत: NDTV India - 🏆 6. / 63 और पढो »

IPL 2024: চেন্নাই জানে জাদেজার মানে, ১৬৭ রানই হয়ে গেল প্রীতিদের পাহাড়!CSK Beats PBKS by 28 runs in Dharamshala PBKS vs CSK in IPL 2024
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

PBKS vs CSK Highlights: చెన్నైకి భారీ విజయం.. ఏడో ఓటమితో పంజాబ్‌ ప్లే ఆఫ్ ఆశలు గల్లంతుIPL 2024 PBKS vs CSK Live CSK Superb Win PBKS Loses Playoff Chances: నిలకడగా ఆడుతున్న చెన్నై సూపర్‌ కింగ్స్‌ మరో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. పంజాబ్‌ కింగ్స్‌ మాత్రం ఏడో ఓటమితో ప్లే ఆఫ్‌ అవకాశాలను దాదాపు గల్లంతు చేసుకుంది.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Highlights PBKS vs GT Cricket Scorecard IPL 2024: GT Win By 3 WicketsHighlights, PBKS vs GT Cricket Scorecard IPL 2024: GT Win By 3 Wickets
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

MS Dhoni: বোতল ছুড়ে মেরেই দিচ্ছিলেন! কার উপর রেগে কাঁই ধোনি? এবার ভিডিয়ো এল সামনেMS Dhoni Snaps At Photographer CSK vs LSG IPL 2024 Match
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »