PBKS vs CSK Highlights: చెన్నైకి భారీ విజయం.. ఏడో ఓటమితో పంజాబ్‌ ప్లే ఆఫ్ ఆశలు గల్లంతు

  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 42 sec. here
  • 5 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 30%
  • Publisher: 63%

IPL Live Score 2024 समाचार

PBKS Vs CSK,PBKS Vs CSK Highlights,Punjab Kings Vs Chennai Super Kings

IPL 2024 PBKS vs CSK Live CSK Superb Win PBKS Loses Playoff Chances: నిలకడగా ఆడుతున్న చెన్నై సూపర్‌ కింగ్స్‌ మరో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. పంజాబ్‌ కింగ్స్‌ మాత్రం ఏడో ఓటమితో ప్లే ఆఫ్‌ అవకాశాలను దాదాపు గల్లంతు చేసుకుంది.

IPL 2024 PBKS vs CSK Live CSK Superb Win PBKS Loses Playoff Chances With Defeat: నిలకడగా ఆడుతున్న చెన్నై సూపర్‌ కింగ్స్‌ మరో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. పంజాబ్‌ కింగ్స్‌ మాత్రం ఏడో ఓటమితో ప్లే ఆఫ్‌ అవకాశాలను దాదాపు గల్లంతు చేసుకుంది.Mahesh Babu - R Narayana Murthy: సూపర్ స్టార్ మహేష్ బాబుకు పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణ మూర్తికి ఉన్న ఈ సంబంధం తెలుసా..ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ 2024లో మిశ్రమ ఫలితాలు పొందుతున్న చెన్నై సూపర్‌ కింగ్స్‌ మరో విజయం సాధించి ప్లేఆఫ్‌ ఆశలను మెరుగుపర్చుకోగా..

చెన్నై బౌలర్లు కూడా రఫ్పాడించారు. ప్రత్యర్థి జట్టును పరుగులకు అడ్డుకట్ట వేస్తూనే వికెట్లు పడగొట్టారు. బ్యాటింగ్‌లో సత్తా చాటిన ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా 20 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీశాడు. తుషార్‌ దేశ్‌పాండే, సిమర్‌జీత్‌ సింగ్‌ రెండేసి వికెట్ల చొప్పున తీశారు. మిచెల్‌ శాంట్నర్‌, షార్దూల్‌ ఠాకూర్‌ చెరో వికెట్‌ తీసి జట్టును కీలక విజయం అందించారు.ఈ విజయంతో చెన్నై సూపర్‌ కింగ్స్ పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి ఎగబాకగా.. పంజాబ్‌ కింగ్స్‌ మాత్రం 8 వ స్థానానికి చేరింది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Asaduddin OwaisiInfants Death In Kochi: దిగ్భ్రాంతికర ఘటన.. బాత్రూమ్‌ లో డెలీవరీ.. బాల్కనీ నుంచి శిశువును విసిరేసిన ఎంబీఏ విద్యార్థిని..

PBKS Vs CSK PBKS Vs CSK Highlights Punjab Kings Vs Chennai Super Kings

 

आपकी टिप्पणी के लिए धन्यवाद। आपकी टिप्पणी समीक्षा के बाद प्रकाशित की जाएगी।
हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

 /  🏆 7. in İN

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

PBKS vs CSK : पंजाब ने टॉस जीतकर चुनी बल्लेबाजी, ऐसी है दोनों टीमों की प्लेइंग-11PBKS vs CSK : पंजाब ने टॉस जीतकर चुनी बल्लेबाजी, ऐसी है दोनों टीमों की प्लेइंग-11
स्रोत: News Nation - 🏆 15. / 51 और पढो »

PBKS vs CSK LIVE Score, IPL 2024: चेन्नई सुपर किंग्स के खिलाफ जीत का सिलसिला जारी रखना चाहेगी पंजाब किंग्सIPL 2024, PBKS vs CSK LIVE Scorecard: चेन्नई सुपर किंग्स के सामने पंजाब किंग्स
स्रोत: NDTV India - 🏆 6. / 63 और पढो »

PBKS:82-1(9) CSK vs PBKS Live Cricket Score and Updates IPL 2024: PBKS On TopPBKS:82-1(9), CSK vs PBKS Live Cricket Score and Updates, IPL 2024: PBKS On Top
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Highlights PBKS vs GT Cricket Scorecard IPL 2024: GT Win By 3 WicketsHighlights, PBKS vs GT Cricket Scorecard IPL 2024: GT Win By 3 Wickets
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Heavy Rains in Dubai: ఎడారి దేశంలో భారీ వర్షాలు, ఒమన్‌లో 18 మంది మృతిHeavy Rains makes havoc in dubai, saudi arabia, oman as airports యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాజధాని దుబాయ్ సహా ఒమన్, షార్జా, అబుదాబి, ఖతర్, బహ్రెయిన్, సౌదీ అరేబియా, ఎమిరేట్ ఆఫ్ ఫుజైరాలో భారీ వర్షాలు ముంచెత్తాయి
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

IPL 2024, CSK vs PBKS Dream11 Prediction: पंजाब-चेन्नई के मैच की फैंटेसी टीम में इन खिलाड़ियों को दे सकते हैं मौकाCSK vs PBKS Dream11 Prediction, Chennai Super Kings vs Punjab Kings Playing XI: जनसत्ता.कॉम वे पंजाब किंग्स और चेन्नई सुपर किंग्स के मैच की संभावित ड्रीम इलेवन तैयार की है।
स्रोत: Jansatta - 🏆 4. / 63 और पढो »