IPL 2024 RCB vs CSK: ఐపీఎల్ 2024 నాలుగో ప్లే ఆఫ్ బెర్త్ ఎవరికి, చెన్నై వర్సెస్ బెంగళూరులో ఎవరికెన్నిఅవకాశాలు

  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 60 sec. here
  • 10 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 55%
  • Publisher: 63%

IPL 2024 समाचार

IPL 2024 Season 17,IPL 2024 RCB Vs CSK,Royal Challengers Bengaluru

IPL 2024 Season 17 CSK vs RCB Do or Die Match today check here the playoffs scenario IPL 2024 RCB vs CSK Playoffs Chances: ఐపీఎల్ 2024 సీజన్ 17లో ఇవాళ బెంగళూరు వేదికగా కీలకమైన మ్యాచ్ జరగనుంది. చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్ రెండు జట్లకు అత్యంత కీలకం.

IPL 2024 RCB vs CSK: ఐపీఎల్ 2024 నాలుగో ప్లే ఆఫ్ బెర్త్ ఎవరికి, చెన్నై వర్సెస్ బెంగళూరులో ఎవరికెన్నిఅవకాశాలు

IPL 2024 RCB vs CSK Playoffs Chances: ఐపీఎల్ 2024 సీజన్ 17 మరో వారం రోజుల్లో ముగియనుంది. ఇప్పటికే మూడు ప్లే ఆఫ్ బెర్త్‌లు ఖరారు కాగా చివరి బెర్త్ కోసం రెండు దక్షిణాది జట్లు పోటీ పడనున్నాయి. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ జట్లలో ఎవరికి ఎలాంటి అవకాశాలున్నాయో చూద్దాం.Ketika Sharma: మరోసారి హాట్ షోతో రెచ్చిపోయిన కేతిక శ‌ర్మ‌.. ఇది నెక్ట్స్ లెవల్..

IPL 2024 RCB vs CSK Playoffs Chances: ఐపీఎల్ 2024 సీజన్ 17లో ఇవాళ బెంగళూరు వేదికగా కీలకమైన మ్యాచ్ జరగనుంది. చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్ రెండు జట్లకు అత్యంత కీలకం. నాలుగో ప్లే ఆఫ్ బెర్త్‌ను ఖరారు చేసే మ్యాచ్ ఇది. ప్లే ఆఫ్ చేరేందుకు ఏ జట్టుకు ఎక్కువ అవకాశాలున్నాయో చూద్దాం..

ఐపీఎల్ సీజన్ 17లో ఇప్పటికే కోల్‌కతా నైట్‌రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు ప్లే ఆఫ్‌లో మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి. ఇక చెన్నై సూపర్ కింగ్స్ 14 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉండగా ఇవాళ చివరి మ్యాచ్ ఆర్సీబీతో తలపడనుంది. మరోవైపు 12 పాయింట్లతో ఉన్న ఆర్సీబీకు కూడా ఇదే చివరి మ్యాచ్. అంటే ఇవాళ జరిగే మ్యాచ్‌లో చెన్నై ఓడితే రెండు జట్ల పాయింట్లు 14 చొప్పున సమమౌతాయి. అప్పుడు రన్‌రేట్ కీలకంగా మారనుంది. ఇప్పటి వరకైతే ఆర్సీబీ కంటే చెన్నై జట్టు రన్‌రేట్ అధికంగా ఉంది.

IPL 2024 Season 17 IPL 2024 RCB Vs CSK Royal Challengers Bengaluru Chennai Super Kings IPL 2024 Play Offs IPL 2024 Playoff Chances For RCB IPL 2024 Playoff Chances For CSK Playoffs Equations For Rcb And Csk

 

आपकी टिप्पणी के लिए धन्यवाद। आपकी टिप्पणी समीक्षा के बाद प्रकाशित की जाएगी।
हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

 /  🏆 7. in İN

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

RCB Vs CSK Playing 11 Prediction: करो या मरो वाले मुकाबले में इस प्लेइंग XI के साथ उतर सकती है आरसीबी और सीएसके, ऐसा बन रहा समीकरणIPL 2024 RCB Vs CSK Playing 11 Prediction
स्रोत: NDTV India - 🏆 6. / 63 और पढो »

RCB vs CSK: बारिश तोड़ देगी RCB के प्लेऑफ का सपना! चिन्नास्वामी स्टेडियम में इतना पानी, मुकाबले से पहले वायरल हुआ वीडियोCSK vs RCB IPL 2024 Chinnaswamy Stadium
स्रोत: NDTV India - 🏆 6. / 63 और पढो »

IPL 2024: रद्द हो जायेगा चेन्नई बनाम आरसीबी का मुकाबला!, सामने आई ये बड़ी अपडेटCSK vs RCB IPL 2024
स्रोत: NDTV India - 🏆 6. / 63 और पढो »

IPL 2024 RCB vs SRH: ఆర్సీబీ వర్సెస్ ఎస్ఆర్‌హెచ్ మ్యాచ్ నేడే, 300 రన్స్‌పై ఆరెంజ్ ఆర్మీ కన్నుIPL 2024 SRH vs RCB match today in Hyderabad ఇప్పటికే ఈ సీజన్‌లో ఐపీఎల్ 2024 లో 266,277,287 పరుగులు మూడు సార్లు సాధించిన సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఈసారి టార్గెట్ 300 లక్ష్యంగా పెట్టుకున్నట్టు కన్పిస్తోంది.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

IPL 2024: চেন্নাই জানে জাদেজার মানে, ১৬৭ রানই হয়ে গেল প্রীতিদের পাহাড়!CSK Beats PBKS by 28 runs in Dharamshala PBKS vs CSK in IPL 2024
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

IPL 2024 का गणित: आज गुजरात के पास टॉप-2 पर आने का मौका, लखनऊ प्लेऑफ-रेस में चेन्नई से आगे निकलीCSK vs LSG ipl 2024 points table analysis Marcus Stoinis Ruturaj Gaikwad GT vs DC
स्रोत: Dainik Bhaskar - 🏆 19. / 51 और पढो »