Hyderabad News: మరో యువకుడితో క్లోజ్ గా లవర్.. వీడియో కాల్ చేసి షాకింగ్ ఘటన.. అసలేం జరిగిందంటే..?

  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 76 sec. here
  • 11 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 62%
  • Publisher: 63%

Hyderabad News समाचार

Lover Cheating,Girl Friend Cheating,Love Affair

Hyderabad News: రాజేంద్ర నగర్ లో దారుణ ఘటన చోటుచేసుకుంది.వికారాబాద్ కు చెందిన ఇమ్రోజ్ ఆఫీస్ లో తన కొలిగ్ తో ప్రేమలో పడ్డాడు. ఆమెనే తన సర్వస్వం అనుకున్నాడు. తనను పెళ్లి చేసుకుని ఆనందంతో ఉండాలనుకున్నాడు. కానీ ఈ క్రమంలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది.

చాలా మంది యువత ప్రేమ పెళ్లిళ్లుచేసుకొవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. లవ్ అండ్ అరెంజ్ పెళ్లిళ్ల వల్ల యువతీ యువకులు, కొంత కాలంపాటు కలిసి జర్నీ చేస్తారు. దీంతో తమ ఆలోచనలు, ప్రయారిటీస్ అన్ని ఒకరితో మరోకరు షేర్ చేసుకుంటారు. ఇవన్ని నచ్చితే లైఫ్ లో పెళ్లి వరకు వెళ్తుంటారు. ఒక వేళ తమ ఆలోచనలు, అభిరుచులు మ్యాచ్ కాకుంటే.. మధ్యలోనే తమ ప్రేమకు ఫుల్ స్టాప్ చెప్పేస్తున్నారు. కానీ కొంత మంది యువత మాత్రం పవిత్రమైన ప్రేమను తమ అవసారాలకోసం వాడుకుంటున్నారు.

Ayodhya Ram lalla: ద్యావుడా.. అయోధ్యలో భక్తులకు తిలకం పెడుతూ బాలుడు ఈ రేంజ్ లో సంపాదిస్తున్నాడా..?.. వైరల్ వీడియో.. ప్రేమించుకుంటున్నాం అంటూ అడ్డమైన తిరుగుళ్లు తిరుగుతూ, చేయరాని అడ్డమైన పనులు చేస్తుంటారు. ఆ తర్వాత కొందరు తమ అవసరాలు తీరిపోయాక.. ఏదో లేని పోనీకారణాలతో ప్రేమించిన వారిని దూరం పెడుతున్నారు. అప్పటిదాక ఎంతో క్లోజ్ గా ఉన్న వాళ్లు ఒక్కసారిగా తమ అస్సలు రంగు చూపిస్తున్నారు. ఇంట్లో వాళ్లు ఒప్పుకొవట్లేదని, మనిద్దరికసెట్ కాదని లేని విషయాలు చెబుతూ ప్రేమించిన వాళ్లను చీట్ చేస్తుంటారు. కొందరైతే ఒక లవర్ ను మెంటెన్ చేస్తునే.. ఎవరైన బెటర్ దొరికితే, వీళ్లను వదిలేసి వాళ్లతో ప్రేమాయణం మొదలు పెట్టేస్తున్నారు.

హైదరాబాద్ లోని రాజేంద్ర నగర్ లో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. వికారాబాద్ లోని తాండూర్ కు చెందిన ఇమ్రోజ్ పటేల్, కొన్ని సంవత్సరాలుగా రాజేంద్రనగర్ లోని పరమా రెడ్డి హిల్స్ లో ఉంటున్నాడు. అతను సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. అయితే.. అక్కడ పనిచేస్తున్న మరో యువతితో ప్రేమలో పడ్డాడు. ఇద్దరు కలిసి ఉండేవాడు. ఇమ్రోజ్ పటేలో ఆ యువతి తన సర్వస్వం అనుకున్నాడు. ఆ యువతిని పెళ్లి చేసుకుని మంచి జీవితం లీడ్ చేయాలని భావించాడు. కానీ ఇటీవల కాలంలో యువతి.. అతడిని దూరంగా ఉంచడం గమనించాడు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Heavy Rains: ఈ జిల్లాలకు ఐఎండీ హెచ్చరిక, రానున్న 4 రోజులు ఉరుములు మెరుపులతో భారీ వర్షాలుSRH vs LSG Dream11 Team: లక్నో సూపర్ జెయింట్స్‌తో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఢీ.. హెడ్ టు హెడ్ రికార్డులు, డ్రీమ్11 టీమ్ ఇదే..

Lover Cheating Girl Friend Cheating Love Affair Soft Engineer Suicide Techi Suicide In Hyderabad Boy Friend Commits Suicide Vikarabad News Lover Video Call

 

आपकी टिप्पणी के लिए धन्यवाद। आपकी टिप्पणी समीक्षा के बाद प्रकाशित की जाएगी।
हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

 /  🏆 7. in İN

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Principal Facial In Classroom: స్కూల్ లో అమ్మాయిలతో ఫెషియల్ చేయించుకున్న ప్రిన్స్ పాల్.. వైరల్ వీడియో..Principal Facial In Classroom: ఒక లేడీ ప్రిన్స్ పాల్ స్కూల్ లో విద్యార్థినులతో ఫెషియల్ చేయించుకుంది. దీన్ని మరో టీచర్ గమనించి వీడియో రికార్డు తీయడానికి ప్రయత్నించింది. ఈక్రమంలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Angry Girl Acid attack On Boyfriend: పెళ్లిలో ఊహించని ఘటన.. వరుడిపై యాసిడ్ దాడి.. షాకింగ్ వీడియో వైరల్..Girl Acid attack On Boyfriend: పెళ్లి వేడుక ఎంతో గ్రాండ్ ప్రారంభమైంది. బంధువులు,స్నేహితులు ఎంతో ఉల్లాసంగా వేడుకలో పాల్గొంటున్నారు. యువకుడికి బారత్ పెళ్లి మండపం దగ్గరకు వెళ్తుంది. ఇంతలో ఒక యువతి ఒక్కసారిగా వరుడి వద్దకు చేరుకుని అతని ముఖంపై యాసిడ్ తో దాడికి పాల్పడింది.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Hyderabad Metro Rail Record:హైదరాబాద్ మెట్రో రైల్ మరో అరుదైన రికార్డ్..Hyderabad Metro Rail Record: హైదరాబాద్ మెట్రో రైల్ మరో అరుదైన రికార్డును నమోదు చేసింది. ప్రయాణం ప్రారంభించిన ఆరేళ్ల తర్వాత 50 కోట్ల ప్రయాణికుల మైలు రాయిని అందుకుంది.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Vikarabad News: వామ్మో... సల సల కాగుతున్న సాంబర్లో పడిన కార్యకర్త.. అసలేం జరిగిందంటే..?Vikarabad News:బీఆర్ఎస్ కు చెందిన కార్యకర్త మీటింగ్ కు హజరవ్వడానికి వచ్చాడు. స్థానిక నేతలు.. అక్కడ అందరికి పెద్ద ఎత్తున భోజనాలు ఏర్పాట్లు చేశారు. కొందరు క్యూలైన్ లలో భోజనాలు కోసం నిల్చున్నారు. దాని పక్కనే వంటలు వండే ప్రత్యేకమైన గది కూడా ఉంది.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Mamata Banerjee: హెలికాప్టర్ ఎక్కుతుండగా కిందపడిన మమతా బెనర్జీ.. వైరల్ గా మారిన వీడియో..Mamata Banerjee: వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ చీఫ్ మమత బెనర్జీ శనివారం ఎన్నికల ప్రచారానికి వెళ్తుండగా అనుకోని ఘటన చోటు చేసుకుంది. హెలికాప్టర్ లోపల ఆమె ఎక్కుతుండగా కాలు జారీ కింద పడిపోయారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

US Road Accident:అమెరికాలో ఘోరం.. ముగ్గురు భారతీయ మహిళల దుర్మరణం.. అసలేం జరిగిందంటే..?US Road Accident:అమెరికాలోని సౌత్ కరోలీనా ప్రాంతంలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. ఎస్ యూవీ వాహానం ఇరవై అడుగుల ఎత్తులో ఎగిరి ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో.. ముగ్గురు భారతీయ మహిళలు దుర్మరణం చెందినట్లు తెలుస్తోంది. దీనిపై అధికారులు విచారణను ప్రారంభించారు.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »