Hema: రేవ్ పార్టీలో బిగ్ ట్విస్ట్.. నటి హేమ ఫోటోలు లీక్..!

  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 58 sec. here
  • 5 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 36%
  • Publisher: 63%

Hema समाचार

Hema In Rave Party,Bangalore Rave Party,Tollywood Celebrities Caught On Rave Party

Bangalore Rave Party: బెంగళూరు రేవ్ పార్టీ ఎంత చర్చలకు దారితీస్తుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఉదయం నుంచి అన్ని మీడియాలో.. ఈ పార్టీలో పట్టుబడిన తెలుగు నటుల గురించి ఎన్నో కథనాలు వస్తున్నాయి..

Jr NTR Assets: జూనియర్ ఎన్టీఆర్ ఇళ్లు.. ఆస్తులు ఎన్ని వేల కోట్లో తెలుసా..! మైండ్ బ్లాంక్ చేస్తోన్న అస్సెట్స్ వాల్యూ..బెంగళూరు రేవ్ పార్టీ ఈరోజు ఉదయం నుంచి చాలా చర్చలకు దారితీస్తోంది. ఈ పార్టీలో ఎంతోమంది తెలుగు నటుల పేర్లు వినిపిస్తున్నాయి. బెంగళూరు శివారులో నిర్వహించిన ఓ రేవ్‌ పార్టీలో పలువురు తెలుగు టీవీ నటీనటులు, మోడళ్లు, 18 సంవత్సరాలు కూడా నిందని కొంతమంది యువతి యువకులు.. పట్టుబడ్డారని వార్తలు వస్తున్నాయి. కాగా తెలుగు నటీనటుల్లో హేమ.. శ్రీకాంత్ పేరు ఎక్కువగా వినిపించడంతో..

"నేను ఎక్కడకీ వెళ్లలేదు.. హైదరాబాద్‌లోనే నేను ఉన్నాను. ఇక్కడ ఓ ఫామ్‌హౌస్‌లో నేను ఎంజాయ్‌ చేస్తున్నాను.. చిల్ అవుతున్నాను. నాపై వస్తున్న వార్తలను దయచేసి నమ్మకండి. అది పూర్తిగా ఫేక్‌ న్యూస్‌. అక్కడ ఎవరు ఉన్నారో నాకు అయితే తెలియదు. దయచేసి మీడియాలో నాపై వచ్చే వార్తలను మాత్రం నమ్మకండి" అంటూ వీడియో రిలీజ్ చేసింది.

అయితే ఆమె ఈ వీడియో రిలీజ్ చేసిన కాసేపటికి.. బెంగళూరు పోలీసులు తాము హేమను అరెస్ట్ చేశామంటూ ఒక ఫోటో రిలీజ్ చేశారు. దీంతో రుజువుతో సహా హేమ రేవ్ పార్టీలో ఉంది అన్న విషయం బయటపడింది. మరో ఆసక్తికర విషయం ఏమిటి అంటే హేమ రిలీజ్ చేసిన వీడియో బైట్ లో ఉండే డ్రెస్.. పోలీసులు రిలీజ్ చేసిన ఫోటోలో ఉండే డ్రెస్ ఒకటే కావడం.

దీంతో నిజంగానే హేమ బెంగళూరు పోలీసుల కస్టడీలో ఉందా? లేక పోలీసులు అదుపులోకి తీసుకుని ఆ తరువాత విడిచి పెట్టారా? అనే విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చకి దారితీస్తున్నాయి. మరి ఇప్పుడు పోలీసులు రుజువుతో సహా తాను రేవ్ పార్టీలో ఉందని ఫోటో రిలీజ్ చేయడంతో.. హేమ దీని గురించి ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Hema In Rave Party Bangalore Rave Party Tollywood Celebrities Caught On Rave Party

 

आपकी टिप्पणी के लिए धन्यवाद। आपकी टिप्पणी समीक्षा के बाद प्रकाशित की जाएगी।
हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

 /  🏆 7. in İN

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

TSRTC Employees: ఆర్టీసీ ఉద్యోగులకు సజ్జనార్ బిగ్ ట్విస్ట్.. ఇక నుంచి విధుల్లో ఆ డ్రెస్ వేసుకోవద్దు..TSRTC MD Sajjanar: తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు ఎండీ సజ్జనార్ బిగ్ ట్విస్ట్ ఇచ్చారు. ఆర్టీసీ ఉద్యోగులు కొందరు తమ విధులకు హజరు అయ్యేటప్పుడు, జీన్స్, ప్యాంట్ లు, టీషర్ట్ లు వేసుకుంటున్నారు.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Jyothi Rai: బుల్లితెర నటి జ్యోతి రాయ్ అసభ్యకర వీడియోలు లీక్.. సోషల్ మీడియాలో వైరల్Jyothi Rai Private Video Leaked: నటి జ్యోతి రాయ్‌కు సంబంధించిన అసభ్యకర వీడియోలు లీక్ అయ్యాయంటూ నెట్టింట వార్తలు వైరల్ అవుతున్నాయి. తమ యూబ్యూట్ ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేస్తే.. పూర్తి ఫోటోలు, వీడియోలు అప్‌లోడ్ చేస్తామంటూ ఓ ట్విట్టర్ అకౌంట్‌ నుంచి పోస్ట్ వచ్చింది.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Lok Sabha Elections 2024: పెద్దపల్లి బీజేపీలో బిగ్ ట్విస్ట్.. తెరపైకి కొత్త అభ్యర్థిPeddapalli Loksabha: పెద్దపల్లి లోక్‌సభ బీజేపీ అభ్యర్థికి మరో నేత తెరపైకి వచ్చారు. తనకు అధిష్టానం నుంచి ఎస్.కుమార్ నేడు నామినేషన్ దాఖలు చేశారు. ఇప్పటికే బీజేపీ అభ్యర్థిగా గోమాస శ్రీనివాస్ నామినేషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Anuj Thapan: సల్మాన్ కాల్పుల కేసులో బిగ్ ట్విస్ట్.. కస్టడీలో కీలక నిందితుడు ఆత్మహత్యSalman Khan House Firing Accused Died: బాలీవుడ్‌ స్టార్‌ హీరో సల్మాన్‌ ఖాన్‌ ఇంటి ముందు కాల్పుల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేసులో కీలక నిందితుడిగా ఉన్న వ్యక్తి జైలులో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన సినీ పరిశ్రమలో కలకలం రేపింది.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Shilpa Shetty: వైష్ణో దేవీ ఆలయంలో నటి శిల్పాశెట్టి.. మదర్స్ డేకు ముందు భలే సర్ ప్రైజ్.. ఫోటోలు వైరల్..Shilpa Shetty: బాలీవుడ్ నటి శిల్పాశెట్టి మదర్స్ డేకు ముందు తన ఫ్యామిలీకి సర్ ప్రైజ్ ఇచ్చారు. మహిమ గల వైష్ణో దేవీ ఆలయంను సందర్శించి మొక్కులు తీర్చుకున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Serial Actor Chandu: త్రినయని నటుడు చందు ఆత్మహత్య.. పవిత్ర జయరాం మృతి తట్టుకోలేక బలవన్మరణంTrinayini Actor Chandu Suicide After Pavitra Jayaram Death: త్రినయని సీరియల్‌ నటి పవిత్ర జయరాం ఆకస్మిక మరణం నుంచి కోలుకోకముందే ఆ సీరియల్‌ నటుడు చందు బలవన్మరణానికి పాల్పడ్డాడు.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »