Chiranjeevi: నేటితరం కమెడియన్స్ లో తన ఫేవరెట్ బయటపెట్టిన చిరంజీవి.. తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 47 sec. here
  • 7 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 39%
  • Publisher: 63%

Vishrambara समाचार

Chiranjeevi,Chiranjeevi Upcoming Movies,Get Up Seenu

Vishwambhara: ప్రస్తుతం చిరంజీవి విశ్వంభర సినిమా షూటింగ్లో తెగ బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో ఈ హీరో ఈ మధ్య తన ఫేవరెట్ కమెడియన్ ఎవరో చెప్పి అందరి దృష్టిని ఆకట్టుకున్నారు.. మరి ఆ వివరాలు ఒకసారి చూద్దాం

Jr NTR Assets: జూనియర్ ఎన్టీఆర్ ఇళ్లు.. ఆస్తులు ఎన్ని వేల కోట్లో తెలుసా..! మైండ్ బ్లాంక్ చేస్తోన్న అస్సెట్స్ వాల్యూ..TTD Online Tickets: తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్... ఆర్జీత సేవా టికెట్లు విడుదల చేసిన టీటీడీ.. డిటెయిల్స్ ఇవే..తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది చిరంజీవిని స్ఫూర్తిగా తీసుకొని వచ్చాము అని చెబుతూ ఉంటారు. ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా సినిమాల్లోకి అడుగుపెట్టారు చిరంజీవి. ఆ తరువాత ఏకంగా మెగాస్టార్గా ఎదిగారు. అందుకే చిరంజీవి స్వయంకృషి తమకు స్ఫూర్తి అని..

ఈ క్రమంలో చిరంజీవి ఈ తరంలో తనకి ఇష్టమైన ఒక నటుడు గురించి బయటపెట్టి అందరి దృష్టిని ఆకట్టుకున్నాడు. అయితే ఆయన బయటపెట్టింది అతని ఫేవరెట్ హీరో అయితే కాదు…తనకు ఈ తరం వారిలో ఇష్టమైన కమెడియన్ ఎవరో చెబుతూ అందరి దృష్టిని ఆకట్టుకున్నాడు. అసలు విషయానికి వస్తే రాజు యాదవ్ అనే సినిమాతో గెటప్ శీను హీరోగా ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి సపోర్ట్ గా నిలుస్తూ చిరంజీవి రిలీజ్ చేసిన ఒక వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది.

చిరంజీవి మాట్లాడుతూ..”గెటప్ శ్రీను పేరు మదిలో అనుకోగానే జబర్దస్త్‌లో రకరకాల గెటప్‌లు, యాసల్లో నటిస్తూ, నవ్వించే నటుడు మనకు గుర్తొస్తారు. ఈ తరం యువ కమెడియన్లలో నాకు బాగా నచ్చిన వ్యక్తి గెటప్ శీను. ఇప్పుడు తను హీరోగా వస్తున్న చిత్రం రాజు యాదవ్ సినిమా ట్రైలర్ చూశాను.. ఏదో కొత్తదనం ఉంటుందన.. ఈ టైలర్ చూస్తేనే అర్థమయింది. శ్రీను చూపించిన అభినయం మనల్ని నవ్విస్తుంది.. కవ్విస్తుంది. శ్రీనును చూస్తుంటే నాకు గతంలో ఒక కామెడీ హీరో ఉండేవారు.. ఆయన పేరు చలం. అప్పట్లో ఆయన్ని ఆంధ్రా దిలీప్ కుమార్ అని పిలిచేవారు.

Chiranjeevi Chiranjeevi Upcoming Movies Get Up Seenu Raju Yadav Raju Yadav Review

 

आपकी टिप्पणी के लिए धन्यवाद। आपकी टिप्पणी समीक्षा के बाद प्रकाशित की जाएगी।
हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

 /  🏆 7. in İN

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Chiranjeevi Supports Konda Vishweshwar Reddy: తెలంగాణ‌లో త‌న బంధువును ఎంపీగా గెలిపించ‌మ‌ని చిరంజీవి పిలుపు..Chiranjeevi - Konda Vishweshwar Reddy: తెలంగాణ స‌హా దేశ వ్యాప్తంగా లోక్‌స‌భ‌కు సార్వ‌త్రిక ఎన్నిక‌లు క్ర‌తువు జ‌రుగుతోంది. ఇప్ప‌టికే మూడు విడ‌త‌ల్లో లోక్‌స‌భ ఎన్నిక‌లు జ‌రిగాయి. ఈ సోమవారం (13-5-2024) నాల్గో విడ‌త‌లో తెలంగాణ‌, ఏపీ స‌హా దేశ వ్యాప్తంగా ఎన్నిక‌లు జ‌ర‌గున్నాయి.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Chiranjeevi: పవన్‌కల్యాణ్‌ పోటీపై చిరంజీవి సంచలన వ్యాఖ్యలు.. నేను పిఠాపురం వెళ్లడం లేదుChiranjeevi Pithapuram Campaign For Pawan Kalyan: ఎన్నికల ప్రచారంలో తాను పాల్గొంటున్నట్లు వస్తున్న వార్తలను మెగాస్టార్‌ చిరంజీవి కొట్టిపారేశారు. పిఠాపురంలో ప్రచారానికి తాను వెళ్లడం లేదని ప్రకటించారు.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Vijay-Rashmika : విజయ్ దేవరకొండ-రష్మిక దుబాయ్ వెకేషన్ ఖర్చు ఎంత అయిందో తెలిస్తే షాక్!Vijay Deverakonda Rashmika : టాలీవుడ్ క్యూట్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న.. పీకల్లోతు ప్రేమలో మునిగితేలుతున్నారు అని.. త్వరలో పెళ్లికూడా చేసుకోబోతున్నారు అని.. ఎప్పటినుంచో పుకార్లు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ పుకార్లను మళ్లీ నిజం చేస్తూ..
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Kannappa: మంచు విష్ణు సినిమా కోసం అక్షయ్ కుమార్ రెమ్యూనరేషన్.. తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..Akshay Kumar Remuneration For Kannappa: మంచు విష్ణు హీరోగా నటిస్తున్న కన్నప్ప సినిమా ఇప్పుడు దాదాపు ప్యాన్-ఇండియా రేంజ్ సినిమా అయిపోయింది. సౌత్ నుంచి మాత్రమే కాక బాలీవుడ్ నుంచి కూడా అక్షయ్ కుమార్ లాంటి స్టార్ నటులు ఈ సినిమాలో నటిస్తున్నారు.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Brahmanandam-Kovai Sarala: కోవై సరళని బ్రహ్మానందం అలా పిలుస్తారా! తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..Brahmanandam: కోవై సరళ - బ్రహ్మానందం.. ఈ జంట పేరు వింటేనే తెలుగు ప్రేక్షకులకు నవ్వొస్తుంది. ఎన్ని బాధల్లో ఉన్న వీరిద్దరూ కలిసి నటించిన సినిమాలు చూస్తే చాలు.. ఆ బాధలన్నీ మర్చిపోతాం. అలాంటి వీరిద్దరి జంట గురించి ప్రస్తుతం ఒక వార్త అందరినీ తెగ ఆకట్టుకుంటుంది.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Chiranjeevi Received Padma Vibhushan Award: రాష్ట్ర‌ప‌తి చేతులు మీదుగా ప‌ద్మ‌విభూష‌ణ్ అవార్డు అందుకున్న చిరంజీవి..Chiranjeevi Receives Padma Vibhushan: 2024 గణతంత్య్ర దినోత్సం సందర్భంగా కేంద్రంలోని న‌రేంద్ర మోదీ స‌ర్కారు చిరంజీవికి దేశ రెండో అత్యున్నత పురస్కారమైన పద్మవిభూషణ్‌తో గౌరవించింది.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »