Chiranjeevi: పవన్‌కల్యాణ్‌ పోటీపై చిరంజీవి సంచలన వ్యాఖ్యలు.. నేను పిఠాపురం వెళ్లడం లేదు

  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 43 sec. here
  • 7 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 37%
  • Publisher: 63%

Chiranjeevi समाचार

Pawan Kalyan,Pithapuram,AP Elections

Chiranjeevi Pithapuram Campaign For Pawan Kalyan: ఎన్నికల ప్రచారంలో తాను పాల్గొంటున్నట్లు వస్తున్న వార్తలను మెగాస్టార్‌ చిరంజీవి కొట్టిపారేశారు. పిఠాపురంలో ప్రచారానికి తాను వెళ్లడం లేదని ప్రకటించారు.

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో తన తమ్ముడు పవన్‌ కల్యాణ్‌ పోటీ విషయమై మరోసారి సినీనటుడు చిరంజీవి స్పందించారు. అయితే తమ్ముడికి మద్దతుగా ఎన్నికల ప్రచారం చేయడం లేదని స్పష్టం చేశారు. కానీ తన తమ్ముడు గెలవాలని ఆకాంక్షించారు. తాను రాజకీయాలకు అతీతంగా ఉన్నట్లు ప్రకటంచారు. ఈ నేపథ్యంలోనే తాను ఎక్కడా ప్రచారం చేయడం లేదని స్పష్టతనిచ్చారు.కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మవిభూషణ్‌ పురస్కారాన్ని ఢిల్లీలో అందుకున్న అనంతరం చిరంజీవి శుక్రవారం హైదరాబాద్‌కు తిరిగి వచ్చారు.

ప్రస్తుతం ఏపీలో ఎన్నికల ప్రచారం 11వ తేదీతో ముగియనుంది. ఆఖరిరోజు ప్రచార కార్యక్రమానికి చిరంజీవి హాజరవుతారని విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే వీడియో సందేశం ద్వారా చిరు పవన్‌కు మద్దతు ప్రకటించారు. గ్లాస్‌ గుర్తుకు ఓటేసి తన తమ్ముడు పవన్‌ కల్యాణ్‌ను గెలిపించాలని కోరిన విషయం తెలిసిందే. సామాజిక మాధ్యమాల ద్వారా నాని, రాజ్‌ తరుణ్‌, అల్లు అర్జున్‌ మద్దతు ప్రకటించగా.. మెగా కుటుంబం నుంచి వరుణ్‌ తేజ్‌, వైష్ణవ్‌ తేజ్‌, సాయిధరమ్‌ తేజ్‌ నేరుగా పిఠాపురంలో కొన్ని రోజులు ప్రచారం చేశారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.PBKS vs RCB PBKS vs RCB Dream11 Team: పంజాబ్, ఆర్‌సీబీ మధ్య ఫైట్.. ఓడిన జట్టు ప్లే ఆఫ్స్ నుంచి ఔట్.. హెడ్ టు హెడ్ రికార్డులు, డ్రీమ్11 టీమ్ టిప్స్ ఇవే

Pawan Kalyan Pithapuram AP Elections Janasena Party Hyderabad

 

आपकी टिप्पणी के लिए धन्यवाद। आपकी टिप्पणी समीक्षा के बाद प्रकाशित की जाएगी।
हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

 /  🏆 7. in İN

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Chiranjeevi: నటుడు మహర్షి రాఘవను సన్మానించిన చిరంజీవి.. ఎందుకో తెలుసా..Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి తన తోటి నటుడు మహర్షి రాఘవను సన్మానించారు. ఈయన ఎక్కువ సార్లు చిరంజీవి బ్లడ్ బ్యాంకులో ఎక్కువసార్లు రక్తసానం చేసిన వ్యక్తిగా రికార్డులకు ఎక్కారు.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Revanth Reddy: కవిత బెయిల్‌ కోసం మోదీతో కేసీఆర్‌ చీకటి ఒప్పందం: రేవంత్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలుRevanth Reddy Sensational Comments In Narayanpet Jana Jathara: ఎన్నికల ప్రచారంలో రేవంత్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తన కుమార్తె కవిత బెయిల్ కోసం కేసీఆర్‌ లోక్‌సభ ఎన్నికలను బీజేపీకి తాకట్టు పెట్టాడు అని ఆరోపించారు. బీఆర్‌ఎస్‌ పార్టీ కమలం పార్టీతో కలిసి పని చేస్తున్నారని తెలిపారు.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Reservations: రిజర్వేషన్లపై బీజేపీ యూటర్న్‌? మోహన్‌ భగవత్‌ సంచలన వ్యాఖ్యలుMohan Bhagwat Sensational Comments On Reservations In Hyderabad: పార్లమెంట్‌ ఎన్నికల సమయంలో రిజర్వేషన్ల అంశం చిచ్చురేపుతుండగా.. దీనిపై బీజేపీ మాతృ సంస్థ ఆర్‌ఎస్‌ఎస్‌ ఓ సంచలన ప్రకటన చేసింది.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Chiranjeevi: పద్మ విభూషణ్ అవార్డు అందుకునేందుకు దిల్లీ బయలు దేరి వెళ్లిన చిరంజీవి..Chiranjeevi Padma Vibhushan: 2024 గణతంత్య్ర దినోత్సం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం చిరంజీవికి దేశ రెండో అత్యున్నత పురస్కారమైన పద్మవిభూషణ్‌తో గౌరవించింది. తాజాగా ఈ అవార్డు స్వీకరించేందుకు చిరు.. కుటుంబ సభ్యులతో కలిసి దిల్లీ వెళ్లారు.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Chiranjeevi Received Padma Vibhushan Award: రాష్ట్ర‌ప‌తి చేతులు మీదుగా ప‌ద్మ‌విభూష‌ణ్ అవార్డు అందుకున్న చిరంజీవి..Chiranjeevi Receives Padma Vibhushan: 2024 గణతంత్య్ర దినోత్సం సందర్భంగా కేంద్రంలోని న‌రేంద్ర మోదీ స‌ర్కారు చిరంజీవికి దేశ రెండో అత్యున్నత పురస్కారమైన పద్మవిభూషణ్‌తో గౌరవించింది.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Chiranjeevi Receives Padma Vibhushan Award: రాష్ట్ర‌ప‌తి చేతులు మీదుగా ప‌ద్మ‌విభూష‌ణ్ అవార్డు అందుకున్న చిరంజీవి..Chiranjeevi Receives Padma Vibhushan: 2024 గణతంత్య్ర దినోత్సం సందర్భంగా కేంద్రంలోని న‌రేంద్ర మోదీ స‌ర్కారు చిరంజీవికి దేశ రెండో అత్యున్నత పురస్కారమైన పద్మవిభూషణ్‌తో గౌరవించింది.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »