AP Weather Report: ఏపీలో వడగాల్పులు, వర్షాలు, ఉత్తరాంధ్రలో పిడుగులు

  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 37 sec. here
  • 9 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 42%
  • Publisher: 63%

AP Weather Report समाचार

AP Weather Forecast,Andhra Pradesh Weather Updates,Ap Weather Updates In Telugu

Andhra pradesh Weather Forecast Report imd issues moderate rains ఏపీలో వాతావరణం చాలా భిన్నంగా ఉంది. ఓ వైపు వర్షాలు, మరోవైపు పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో 40 నుంచి 44 డిగ్రీల వరకూ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి

AP Weather Report: ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణం చాలా భిన్నంగా ఉంది. ఓ వైపు మండే ఎండలు, మరోవైపు వర్షాలు ఉన్నాయి. రానున్న రెండ్రోజుల్లో ఏపీలోని కొన్ని జిల్లాల్లో ఎండల తీవ్రత, మరి కొన్ని జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడనున్నాయి.Kangana Ranaut: బీజేపీ ఫైర్ బ్రాండ్.. కంగనా రనౌత్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా..?

AP Weather Report: మహారాష్ట్ర విదర్బ ప్రాంతం మీదుగా ఏర్పడిన ఉపరితల ద్రోణి కారణంగా రాష్ట్రంలో వాతావరణంలో మార్పు వస్తోంది. కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు, ఉరుములు మెరుపులతో పిడుగులు పడనుండగా మరి కొన్ని ప్రాంతాల్లో మాత్రం పగటి ఉష్ణోగ్రతలు భారీగా నమోదు కానున్నాయి. ఏపీలో వాతావరణం చాలా భిన్నంగా ఉంది. ఓ వైపు వర్షాలు, మరోవైపు పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో 40 నుంచి 44 డిగ్రీల వరకూ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో వడగాల్పులు తీవ్రత ఇంకా కొనసాగుతూనే ఉంది. వాతావరణంలో పొడి ఉండటంతో వడగాల్పుల తీవ్రత అధికంగా ఉంటోందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. రాయలసీమలో తిరుపతి జిల్లా రేణిగుంట, అల్లూరి సీతారామరాజు జిల్లా గంగవరంలో అత్యదికంగా 40.6 డిగ్రీలు నమోదైంది. కడప జిల్ల సిద్ధవటంలో 40.3 డిగ్రీలు నమోదైంది.

AP Weather Forecast Andhra Pradesh Weather Updates Ap Weather Updates In Telugu Rain Alert High Temperatures Heat Waves Rain Alert In AP

 

आपकी टिप्पणी के लिए धन्यवाद। आपकी टिप्पणी समीक्षा के बाद प्रकाशित की जाएगी।
हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

 /  🏆 7. in İN

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

AP Weather Forecast: మరో ఐదు రోజులు ఏపీలో వర్షాలు, విజయవాడలో భారీ వర్షంIMD issues alert to andhra pradesh moderate to heavy rains with thunderstorms ఏపీలోని పలు జిల్లాల్లో రోజుకో రకంగా వాతావరణం ఉంటుంది.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

AP Rain Alert: ఏపీలో ఇవాళ, రేపు పిడుగులతో కూడిన వర్షాలుAndhra pradesh will have moderate rains with thunderstorm గభగమండే ఎండలతో మే మొదటి వారం వరకూ ఏపీలో వాతావరణం వేడెక్కిపోయింది. ఆ తరువాత మొదటి వారం తరువాత ఒక్కసారిగా వాతావరణం మారింది.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Heavy Rains Alert: ఏపీలో మరో రెండ్రోజులు భారీ వర్షాలు, ఏయే జిల్లాల్లోనంటేAndhra pradesh weather forecast coast ap will have heavy rains రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో నిన్న భారీ వర్షాలు కురిశాయి. ఈదురుగాలులు, పిడుగులు విధ్వంసం రేపాయి. రానున్న రెండ్రోజులు కోస్తాంధ్రలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Telangana Weather Report: తెలంగాణలోని ఈ జిల్లాల్లో ఈ నెల 15 వరకూ భారీ వర్షాలుIMD Issues yellow alert to these telangana districts will have moderate to heavy rains తెలంగాణలో రానున్న 4 రోజులు వాతావరణం ఎంలా ఉంటుంది. ఎక్కడెక్కడ గత నాలుగు రోజులు వాతావరణం ఎలా ఉందనే వివరాలు వాతావరణ శాఖ వివరించింది
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

TS Weather Report: తెలంగాణలో మరో మూడ్రోజులు వర్షసూచన, పిడుగులు పడే ప్రమాదంTelangana weather forecast report moderate rains with thunderstorms మహారాష్ట్రలోని పశ్చిమ విదర్బ పరిసర ప్రాంతాల్లో సముద్రమట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఏర్పడిన ఉపరితల ఆవర్తనానికి తోడు తెలంగాణలో దక్షిణ, ఆగ్నేయ దిశల్నించి గాలులు వీస్తున్నాయి
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Summer Weather Report: వందేళ్లలో అత్యధిక ఉష్ణోగ్రతలు, ఏపీలో రెడ్ అలర్ట్ జారీImd predicts severe heat waves and high temperatures వాతావరణ శాఖ అందించిన సమాచారం ప్రకారం ఏప్రిల్ నెలలో నమోదైన గరిష్ఠ ఉష్ణోగ్రతలు గత వందేళ్లలో అత్యధికమని తెలుస్తోంది. రానున్న ఐదు రోజుల్లో ఏపీ, తెలంగాణ సహా దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వాతావరణం మరింత వేడెక్కనుందని ఐఎండీ హెచ్చరించింది.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »