Heavy Rains Alert: ఏపీలో మరో రెండ్రోజులు భారీ వర్షాలు, ఏయే జిల్లాల్లోనంటే

  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 19 sec. here
  • 8 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 32%
  • Publisher: 63%

IMD समाचार

AP Weather Updates,AP Weather Report,Heavy Rains Alert For Coming 2 Days In Ap

Andhra pradesh weather forecast coast ap will have heavy rains రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో నిన్న భారీ వర్షాలు కురిశాయి. ఈదురుగాలులు, పిడుగులు విధ్వంసం రేపాయి. రానున్న రెండ్రోజులు కోస్తాంధ్రలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది.

Heavy Rains Alert in AP: భారీ ఉష్ణోగ్రతలు, వడగాల్పులతో విలవిల్లాడిన తెలుగు ప్రజలు ఒక్కసారిగా సేదతీరారు. భారీ వర్షాలతో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఏపీలోని కోస్తాంధ్రలో మరో రెండ్రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలుంటాయని ఐఎండీ హెచ్చరించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.CS Santhi Kumari: తెలంగాణ సర్కారు కీలక ఉత్తర్వులు.. ఆ రెండు రోజులు వేతనంతో కూడిన సెలవులు..Telangana Lok Sabha Polls 2024: తెలంగాణ లోక్‌సభ ఎన్నికల్లో మాధవి లత, అసదుద్దన్ సహా ఈ 5 గురు అభ్యర్దులు వెరీ వెరీ స్పెషల్.. ఎందుకో తెలుసా..

ఏపీలో నిన్న మంగళవారం ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాల్లో అత్యధిక వర్షపాతం నమోదైంది. వేమగిరిలో 12.4 సెంటీమీటర్లు, రాజమండ్రిలో 9.2 సెంటీమీటర్లు, మండపేటలో 12 సెంటీమీటర్లు, కోనసీమ జిల్లా తాటిపూడిలో 7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక ఏలూరు జిల్లా నూజివీడులో 7.3 సెంటీమీటర్లు, కృష్ణా జిల్లా మచిలీపట్నంలో 7 సెంటీమీటర్లు, ఆలమూరులో 7 సెంటీమీటర్లు వర్షం కురిసింది.

AP Weather Updates AP Weather Report Heavy Rains Alert For Coming 2 Days In Ap Andhra Pradesh Weather News In Telugu Heavy Rains In Coastal Ap High Temperatures In Rayalaseema Region

 

आपकी टिप्पणी के लिए धन्यवाद। आपकी टिप्पणी समीक्षा के बाद प्रकाशित की जाएगी।
हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

 /  🏆 7. in İN

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Heavy Rains in Dubai: ఎడారి దేశంలో భారీ వర్షాలు, ఒమన్‌లో 18 మంది మృతిHeavy Rains makes havoc in dubai, saudi arabia, oman as airports యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాజధాని దుబాయ్ సహా ఒమన్, షార్జా, అబుదాబి, ఖతర్, బహ్రెయిన్, సౌదీ అరేబియా, ఎమిరేట్ ఆఫ్ ఫుజైరాలో భారీ వర్షాలు ముంచెత్తాయి
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Heavy Rains: ఈ జిల్లాలకు ఐఎండీ హెచ్చరిక, రానున్న 4 రోజులు ఉరుములు మెరుపులతో భారీ వర్షాలుIMD Warns issues yellow alert heavy rains alert for coming 4 days in state గత కొద్దిరోజులుగా భారీ ఉష్ణోగ్రతలు, వడగాల్పులతో ఉక్కిరిబిక్కిరైన ప్రజలు భారీ వర్షంతో ఒక్కసారిగా సేదతీరారు. కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులలో వర్షాలు పడటంతో రైతులకు నష్టం వాటిల్లింది.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Amazon Summer Sale 2024: మరో 4 రోజుల్లో అమెజాన్ , ఫ్లిప్‌కార్ట్ సమ్మర్ సేల్స్, ఏయే ఫోన్లపై ఎంత డిస్కౌంట్Amazon great summer sale 2024 and Flipkart Big Saving Days Sale 2024 starts in 4 days అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ మే 2 నుంచి ప్రారంభం కానుంది. ఎప్పటి వరకు ఎన్ని రోజులుంటుందో ఇంకా అధికారికంగా ప్రకటన విడుదల కాలేదు.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Heavy Rainfall: మండుటెండలో చల్లని కబురు.. ఈదురు గాలులతో మోస్తరు నుంచి భారీ వర్షాలు..Weather Update In Telangana: తెలంగాణలో రాగల మూడు రోజుల్లో బలమైన గాలులు వీస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. దక్షిణ, ఆగ్నేయ దిశలనుంచి బలమైన గాలులు వీచడం వల్ల తెలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలుస్తోంది.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Rain Alert: భగభగమండే ఎండల్నించి రిలీఫ్, రానున్న మూడ్రోజులు వర్షాలుTelangana Weather Updates, imd issues yellow alert of moderate rains సాధారణం కంటే 4-5 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రత నమోదవుతుండటంతో జనం అల్లాడిపోతున్నారు. ఈ క్రమంలో వాతావరణం ఒక్కసారిగా మారింది. ఎండల వేడిమి నుంచి రిలీఫ్ ఇచ్చింది.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Heat Waves Alert: తెలుగు రాష్ట్రాల్లో మరో మూడ్రోజులు తీవ్ర వడగాల్పులు, తస్మాత్ జాగ్రత్తIMD Warns of Severe heat waves in andhra pradesh and telangana ఏపీలో రానున్న మూడ్రోజులు భానుడి భగభగలు కొనసాగనున్నాయి. ఎండలు రోజురోజుకూ మండిపోతుండటంతో జనం బెంబేలెత్తుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రత 42-45 డిగ్రీల వరకూ చేరుకుంటోంది
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »