AP Land titling Act: ల్యాండ్ టైటిల్ యాక్ట్ పై కేంద్రం ఉద్దేశ్యం ఏమిటి.. ?

  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 18 sec. here
  • 8 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 32%
  • Publisher: 63%

Land Titling Act समाचार

AP Govt,Ysrcp,BJP

AP Land titling Act: ప్రస్తుతం ఏపీ రాజకీయాలు ల్యాండ్ టైటిల్ యాక్ట్ చుట్టే తిరుగుతోంది. దీనిపై ఏపీలో ప్రతిపక్షాలు మంచిది కాదంటూ దుష్ప్రచారం చేస్తుంటే.. ఈ ముసాయిదా చట్టంపై కేంద్రం వైఖరి ఏమిటన్నది ఇపుడు హాట్ టాపిక్‌గా మారింది.

: ఎన్నో ఏళ్లుగా పరిష్కారం కానీ భూ వివాదాల పరిష్కారం కోసమే కేంద్రం ల్యాండ్ టైటిల్ యాక్ట్‌ను తీసుకొచ్చింది. దేశంలోని అన్ని రాష్ట్రాలు ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ అమల్లోకి తీసుకురావాలన్నదే కేంద్ర ప్రభుత్వ ఉద్దేశ్యం. అంతేకాదు దేశ వ్యాప్తంగా ఒకే టైటిల్‌ రిజిస్టర్ అమలు చేయాలన్నదే కేంద్ర ధృఢ సంకల్పం. ఒకే రిజిస్టర్‌లో దేశంలోని అన్ని భూముల వివరాలు ఉంటాయి. దీని వల్ల ఏ భూమి ఎవరిదో తెలిసిపోతుంది. దురాక్రమణలకు ఎలాంటి అవకాశం ఉండదు.

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమలు చేయాలన్న ఆలోచన కేంద్రంలోని ప్రభుత్వాలకు ఇపుడే పుట్టింది కాదు. 1989లోని అప్పట్లో నీతి ఆయోగ్ స్థానంలో ఉండే ప్రణాళిక సంఘం ఈ చట్టం అమలుకు సిఫార్సు చేసింది. 2008, 2011, 2019లో నాలుగు సార్లు కేంద్ర ప్రభుత్వాలు ముసాయిదా చట్టాన్ని రాష్ట్రాలకు పంపాయి. ఇక 2019లో నీతి ఆయోగ్ ల్యాండ్ టైటిల్ పై కొత్త ముసాయిదాను రాష్ట్రాలకు పంపింది.

AP Govt Ysrcp BJP TDP Janasena Central Government

 

आपकी टिप्पणी के लिए धन्यवाद। आपकी टिप्पणी समीक्षा के बाद प्रकाशित की जाएगी।
हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

 /  🏆 7. in İN

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Land titling Act: అసలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే ఏమిటి ? ఈ యాక్ట్ ప్రజలకు నిజంగా ఉపయోగమేనా .. ? Part -1Land titling Act: ఆంధ్ర ప్రదేశ్‌లో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలకు మరికొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఈ నేపథ్యంలో ఏపీలో ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనేది ప్రజల పాలిట యమపాశం అంటూ ప్రతిపక్షాలు ఏపీలోని వైసీపీ సర్కారుపై విరుచుకుపడుతున్నాయి.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Whether Report: తెలంగాణాలో మరో మూడు రోజులు పొడివాతావరణం.. ఆ తర్వాత మోస్తరు వర్షాలు..Whether Report:తెలంగాణలో మూడు రోజుల పాటు ఒక పొడివాతవరణం ఉంటుందని వాతావరణ కేంద్రం ఒక ప్రకటనలో వెల్లడించింది. ఆ తర్వాత క్రమంగా వాతావరణం చల్లబడి, తేలికపాటి వర్షాలు కురవచ్చని తెలుస్తోంది.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Radiant Skin with Sandal: చందనంతో ఇలా ఉబ్తాన్‌ తయారు చేసుకోండి.. మీ చర్మానికి రెట్టింపు రంగు..Radiant Skin with Sandal: ఇప్పుడు వీటన్నిటిని మంచి పేస్ట్ మాదిరి కలుపుకోవాలి..ఈ ఫేస్ ప్యాక్ ని నీ ముఖం మెడ పై అప్లై చేసుకోవాలి.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

AP Land titling Act : ఏపీ ల్యాండ్ టైటిల్ యాక్ట్ వల్ల కలిగే ప్రయోజనాలు ఇవేనా.. ? వైసీపీ చెబుతోంది ఇదే.. ? Part -2AP Land titling Act: ఏపీలో వ్యవసాయ భూములు, వ్యవయేతర వాణిజ్య అవసరాల కోసం ఉపయోగించే భూములు.. ఇంకా అనేక పేర్లతో భూములు ఉన్నాయి. వాటిన్నింటికీ కలిపి 30కి పైగా రికార్డులున్నాయి. ఇవన్నీ బ్రిటిష్ కాలం నాటి రికార్డులు. ఈ రికార్డుల్లో ఎన్నో పేచిలున్నాయి. అందుకే ఏపీలో ఈ కొత్త చట్టం తీసుకొచ్చారు.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Flat Foot Myths: ఫ్లాట్ ఫుట్ అంటే ఏమిటి, నిజంగా దీనివల్ల సమస్యలుంటాయా, నిజానిజాలేంటిFacts and Myths around Flat Foot and Arch Foot, which is better ఫ్లాట్ ఫుట్ వ్యక్తుల్లో చాలా రకాల సమస్యలు ఎదురౌతాయని, భవిష్యత్తులో నొప్పి, మస్క్యులోస్కెలెటల్ సమస్యలు ఉత్పన్నమౌతాయని అంటారు. చాలామంది వైద్యులు కూడా ఇదే విషయాన్ని నమ్ముతారు.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Miss Universe: 60 ఏళ్ల వయస్సులో మిస్ యూనివర్శ్ టైటిల్Argentinas 60 years marisa rodrigues won the miss universe title ఈమె పేరు మారిసా రోడ్రిగ్జ్. వయస్సు 60 ఏళ్లు. దేశం అర్జెంటీనా. వృత్తి న్యాయవాది. అందమైన 20 ఏళ్ల ప్రాయంలోని యువతులతో పోటీ పడి మిస్ యూనివర్శ్ బ్యూనస్ ఎయిర్స్ టైటిల్ గెల్చుకుని చరిత్ర లిఖించింది.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »