Miss Universe: 60 ఏళ్ల వయస్సులో మిస్ యూనివర్శ్ టైటిల్

  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 60 sec. here
  • 6 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 41%
  • Publisher: 63%

Miss Universe समाचार

Miss Universe Competitions,Miss Universe Marisa Rodriguez,Marisa Rodrigues Won Miss Universe Title At The A

Argentinas 60 years marisa rodrigues won the miss universe title ఈమె పేరు మారిసా రోడ్రిగ్జ్. వయస్సు 60 ఏళ్లు. దేశం అర్జెంటీనా. వృత్తి న్యాయవాది. అందమైన 20 ఏళ్ల ప్రాయంలోని యువతులతో పోటీ పడి మిస్ యూనివర్శ్ బ్యూనస్ ఎయిర్స్ టైటిల్ గెల్చుకుని చరిత్ర లిఖించింది.

Miss Universe : అందాల పోటీలంటే సహజంగా టీనేజ్ లేదా యుక్త వయస్సు అమ్మాయిలతో ఉంటుంది. టైటిల్ కూడా వాళ్లే గెల్చుకుంటారు. అరవయ్యేళ్ల వయస్సులో అందాల పోటీలంటే నమ్మలేకున్నారు కదూ..Lok Sabha Elections: రెండో దశ ప్రశాంతం.. ఓటు వేసిన సినీ స్టార్లు, రాజకీయ ప్రముఖులు

Miss Universe: అరవయ్యేళ్ల వయస్సంటే సాధారణంగా ఇంట్లో మనవళ్లు, మనవరాళ్లతో ఆడుకునే సమయం. కానీ ఓ అరవయ్యేళ్ల వృద్ధురాలు మాత్రం తాను అతీతురాలంటోంది. అందాల పోటీలు టీనేజ్ అమ్మాయిలకే అనే అభిప్రాయాన్ని పటాపంచలు చేసింది. అర్జంటీనాకు చెందిన ఈ 60 ఏళ్ల వృద్ధారాలు ఏం చేసిందో తెలుసుకుందాం.. ఈమె పేరు మారిసా రోడ్రిగ్జ్. వయస్సు 60 ఏళ్లు. దేశం అర్జెంటీనా. వృత్తి న్యాయవాది. అందమైన 20 ఏళ్ల ప్రాయంలోని యువతులతో పోటీ పడి మిస్ యూనివర్శ్ బ్యూనస్ ఎయిర్స్ టైటిల్ గెల్చుకుని చరిత్ర లిఖించింది. ఈ వయస్సులో మిస్ యూనివర్శ్ టైటిల్ గెలిచిన తొలి మహిళ ఈమెనే. ఈ పోటీలు ఏప్రిల్ 24న జరిగాయి. ఈ పోటీల్ల 18-73 ఏళ్ల వయస్సు కలిగిన 34 మంది అమ్మాయిలు, మహిళలు పాల్గొనగా అందరితో పోటీ పడిన ఈ 60 ఏళ్ల ముదుసరి మారిసా రోడ్రిగ్జ్ టైటిల్ గెల్చుకుని అందర్నీ ఆశ్చర్యపర్చింది.

న్యాయవాద వృత్తి కంటే ముందు జర్నలిజం చేశారు. చాలాకాలం నుంచి అందాల పోటీల్లో పాల్గొనాలని అనుకుంది. కానీ అందులో వయస్సు నిబంధనలు ఉండటంతో ఆమె పాల్గొనలేకపోయింది. కానీ 2023లో నిబంధనలు మారడంతో ఆమెలో ఉత్సాహం వచ్చింది. గతంలో అయితే మిస్ యూనివర్శ్ పోటీలుకు 18-28 ఏళ్ల మధ్యలో ఉండాలనుంది. కానీ తాజాగా 18-73 ఏళ్ల వయస్సువారిని కూడా అందాల పోటీల్లో పాల్గొనేందుకు అనుమతించారు.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ ..

Miss Universe Competitions Miss Universe Marisa Rodriguez Marisa Rodrigues Won Miss Universe Title At The A Argentina

 

आपकी टिप्पणी के लिए धन्यवाद। आपकी टिप्पणी समीक्षा के बाद प्रकाशित की जाएगी।
हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

 /  🏆 7. in İN

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Beheading Case: 27 ఏళ్ల కేసుకు తెర, వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్ధికి 18 నెలల జైలు శిక్ష, పోటీకు అనర్హుడేనాVisakha sc st attrocity cases special court verdict imprisoned thota trimurthulu సంచలనం రేపిన శిరోముండనం కేసులో విశాఖపట్నంలోని ఎస్సీ, ఎస్సీ అత్యాచార కేసుల ప్రత్యేక కోర్టు తీర్పు వెలువరించింది.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

एलेंजांद्रा मारिसा रोड्रिग्ज बनीं सबसे उम्रदराज मिस यूनिवर्स ब्युनस आयर्स: पिछले साल उम्र की सीमा हटाई गई थ...एलेंजांद्रा मारिसा रोड्रिग्ज ने 60 साल की उम्र में मिस यूनिवर्स ब्यूनस आयर्स 2024 का खिताब जीतकर इतिहास रच दिया है। एलेंजांद्रा मारिसा रोड्रिग्ज को मिस यूनिवर्स ब्यूनस आयर्स 2024 का ताज पहनाया गया। एलेंजांद्रा ने इस उम्र में खुद को इस कदर मेंटेन कियाAlejandra Rodriguez makes history as the first 60-year-old Miss Universe Buenos...
स्रोत: Dainik Bhaskar - 🏆 19. / 51 और पढो »

BRS Party: 24 ఏళ్ల బీఆర్‌ఎస్‌ పార్టీ.. చరిత్రంతా పోరాటమే.. కేసీఆరే ఊపిరిBRS Party Foundation Day Special Party History BRS Party History Full Details: ప్రాంతంతో పేరుతో పార్టీ ఏర్పాటై ఆ కలను సాధించుకుని అభివృద్ధి పథంలో నడిపిన బీఆర్‌ఎస్‌ పార్టీ నేడు 24వ పడిలోకి అడుగుపెట్టింది. ఆ పార్టీ చరిత్ర అంతా పోరాటమే.. ఆ పార్టీకి కేసీఆరే ఊపిరి.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Trigrahi Yoga: ఈ రాశుల వారికి 50 ఏళ్ల కృషికి ప్రతిఫలం లభించబోతోంది.. వీరి జీవితాల్లో అద్భుతం జరగబోతోంది!Mercury, Venus, Rahu Transit 2024 దాదాపు 50 ఏళ్ల తర్వాత హిందూ ప్రాముఖ్యత కలిగిన బుధ, శుక్ర, రాహు గ్రహాలు మీనరాశిలో కలవబోతున్నాయి. దీని కారణంగా కొన్ని రాశుల వారికి చాలా శుభ్రంగా ఉంటుంది. అంతేకాకుండా కోరుకున్న కోరికలు కూడా సులభంగా నెరవేరుతాయి. అయితే ఈ సమయం ఏయే రాశుల వారికి కలిసి వస్తుందో తెలుసుకోండి.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

जानें कौन हैं वो जो 60 साल की उम्र में मिस यूनिवर्स मुकाबले में लेंगी हिस्सा, रच डाला है इतिहासजानें कौन हैं 60 साल की महिला, जो लेंगी मिस यूनिवर्स 2024 में हिस्सा
स्रोत: NDTV India - 🏆 6. / 63 और पढो »

Kotak Electoral Bond: বিজেপি-র পকেটে গেছে টাকা, ইলেকটোরাল বন্ডে ৬০ কোটি অনুদান প্রমোটারদেরkotak bank promoter gave bjp 60 crore using electoral bond
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »