AP EAPCET 2024 Results: ఏపీ ఈఏపీసెట్ 2024 ఫలితాలు ఎప్పుడు, ఎలా చెక్ చేసుకోవాలి

  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 63 sec. here
  • 7 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 42%
  • Publisher: 63%

AP EAMCET 2024 Results समाचार

AP EAPCET 2024 Results,AP EAPCET 2024 Results Link,AP EAPCET 2024 Results Date

AP EAPCET 2024 Results first week of june check the results ఏపీలో అగ్రికల్చరల్, ఫార్మసీ కళాశాలల ప్రవేశానికి సంబంధించిన పరీక్షలు మే 16, 17 తేదీల్లో జరగగా ఇంజనీరింగ్ విభాగపు పరీక్షలు మే 18 నుంచి 23 వరకూ జరిగాయి.

AP EAPCET 2024 Results: ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ లేదా ఈఏపీసెట్ 2024 ఫలితాల విడుదలకు రంగం సిద్ధమైంది. ఈఏపీసెట్ ఫలితాలతో పాటు కౌన్సిలింగ్ షెడ్యూల్ కూడా ప్రకటించనుంది ఉన్నత విద్యామండలి. ఫలితాలు ఎప్పుడు విడుదల కానున్నాయి, ఎలా చెక్ చెసుకోవాలనే వివరాలు తెలుసుకుందాం.NTR Unique Record: ఎన్టీఆర్ సాధించిన ఈ రికార్డు.. తెలుగులో మరే హీరో బీట్ చేయడం అసాధ్యం..

AP EAPCET 2024 Results: ఏపీలోని ఇంజనీరింగ్, అగ్రికల్చరల్, ఫార్మా కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ఏపీ ఈఏపీసెట్ 2024 పరీక్షలు ఇప్పటికే పూర్తయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా 3 లక్షల 39 వేల మంది రాసిన ఈ పరీక్షల ఫలితాలు జూన్ మొదటి వారంలో విడుదల కానున్నాయి. cets.apsche.ap.gov.in.ద్వారా ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.

ఏపీలో అగ్రికల్చరల్, ఫార్మసీ కళాశాలల ప్రవేశానికి సంబంధించిన పరీక్షలు మే 16, 17 తేదీల్లో జరగగా ఇంజనీరింగ్ విభాగపు పరీక్షలు మే 18 నుంచి 23 వరకూ జరిగాయి. తెలంగాణలో హైదరాబాద్ సహా ఏపీలో మొత్తం 142 పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు పూర్తయ్యాయి. మొత్తం 3 లక్షల 62 వేల 851 మంది దరఖాస్తు చేసుకోగా 3,39,139 మంది హాజరయ్యారు. అంటే 93.47 శాతం పరీక్షలకు హాజరయ్యారు. ఇంజనీరింగ్ విభాగంలో అత్యధికంగా 2,58,373 మంది పరీక్షలు రాశారు. ఇక బైపీసీ విభాగంలో 80,766 మంది పరీక్షలకు హాజరయ్యారు.

ఏపీ ఈఏపీసెట్ 2024 లేదా ఏపీ ఎంసెట్ 2024 పరీక్షల ప్రిలిమినరీ కీను మే 23వ తేదీన కాకినాడ జేఎన్టీయూ విడుదల చేయగా మే 26 వరకూ కీపై అభ్యంతరాలు స్వీకరించారు. ఏపీఈఏపీసెట్ 2024లో ఇంటర్ మార్కులకు 25 శాతం వెయిటేజ్ ఉంటుంది. జూన్ మొదటి వారంలో ఫలితాలు విడుదల కాగానే అధికారిక వెబ్‌సైట్ cets.apsche.ap.gov.in.ద్వారా చెక్ చేసుకోవచ్చు. కేవలం హాల్ టికెట్ నెంబర్, పుట్టిన తేదీ వివరాలు ఎంటర్ చేస్తే చాలు ఫలితాలు స్క్రీన్‌పై ఉంటాయి.విడుదలతో పాటు కౌన్సెలింగ్ షెడ్యూల్ కూడా విడుదల కానుంది.

AP EAPCET 2024 Results AP EAPCET 2024 Results Link AP EAPCET 2024 Results Date Where To Check AP EAPCET 2024 Results

 

आपकी टिप्पणी के लिए धन्यवाद। आपकी टिप्पणी समीक्षा के बाद प्रकाशित की जाएगी।
हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

 /  🏆 7. in İN

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

TS EAPCET 2024 Results: తెలంగాణ ఈఏపీసెట్ ఫలితాలు ఇలా చెక్ చేసుకోండిTelangana EAPCET 2024 Results Declared check your results తెలంగాణ ఎంసెట్ ఫలితాలు ఇవాళ విడుదలవుతున్నాయి TS EAPCET 2024 ఫలితాలను http: eapcet.tsche.ac.inలో ఇలా చెక్ చేసుకోవచ్చు
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

TS EAPCET 2024 Hall Tickets: తెలంగాణ ఈఏపీసెట్ హాల్ టికెట్లు విడుదల, అప్లై చేయడానికి గడువుందాTelangana EAPCET 2024 Hall Tickets released get your hall tickets తెలంగాణలోని ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కళాశాలల్లో ప్రవేశానికై నిర్వహించే టీఎస్ ఈఏపీసెట్ TS EAPCET 2024 హాల్ టికెట్లు అధికారిక వెబ్‌సైట్ https: eapcet.tsche.ac.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

TS SSC Results 2024 Live: తెలంగాణ పదో తరగతి ఫలితాలు విడుదల, ఇలా చెక్ చేసుకోండిTelangana SSC Result 2024 announce today at 11 check TS 10th Results తెలంగాణ పదో తరగతి ఫలితాలను ఎగువన ఇచ్చిన లింక్స్‌లో ఏదో ఒక లింక్ క్లిక్ చేసి హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేస్తే చాలు..మీ ఫలితాలు మార్కులతో పాటు స్క్రీన్‌పై ప్రత్యక్షమౌతాయి https: results.cgg.gov.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

TS SSC Results 2024 Live: మరికాసేపట్లో టెన్త్ ఫలితాలు.. రిజల్ట్స్ డైరెక్ట్ లింక్ ఇదే..!TS SSC Results 2024 Live: మరికాసేపట్లో టెన్త్ ఫలితాలు.. రిజల్ట్స్ డైరెక్ట్ లింక్ ఇదే..!
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

TS EAMCET Results 2024 Live: తెలంగాణ ఎంసెట్ ఫలితాలు వచ్చేశాయి.. రిజల్ట్స్‌ కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండిTS EAMCET Results 2024 Live: తెలంగాణ ఎంసెట్ ఫలితాలు వచ్చేశాయి.. రిజల్ట్స్‌ కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

AP Assemble Elections 2024 Updates: ఏపీ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు నేడే, పోలింగ్ శాతం పెరగనుందాAndhra pradesh Election 2024 voting live updates election commission ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా 169 నియోజకవర్గాల్లో ఉదయం 7 గంటల్నించి సాయంత్రం 6 గంటల వరకూ పోలింగ్ జరుగుతుంది. ఇక అరకు, పాడేరు, రంపచోడవరం నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగుస్తుంది.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »