AP Assembly Speaker: ఏపీ స్పీకర్ అయ్యను పాత్రుడు బ్యాక్ గ్రౌండ్ తెలుసా.. దిమ్మ దిరిగి మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే..

  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 21 sec. here
  • 6 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 26%
  • Publisher: 63%

AP Assembly Speaker समाचार

Ayyanna Partrudu,AP Assembly Results 2024,Chandrababu Naidu

AP Assembly Speaker: తాజాగా ఏపీ శాసన సభకు అయ్యన్న పాత్రుడు స్పీకర్ గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇక విభజిత ఆంధ్ర ప్రదేశ్ కు ఆయన మూడో స్పీకర్. ఈయన బ్యాక్ గ్రౌండ్ విషయానికొస్తే..

AP Assembly Speaker: ఏపీ స్పీకర్ అయ్యను పాత్రుడు బ్యాక్ గ్రౌండ్ తెలుసా.. దిమ్మ దిరిగి మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే..

అయితే.. నిన్న ఏపీ శాసనసభకు శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేసారు. ఈ నేపథ్యంలో అయ్యన్నపాత్రుడు ఒక్కరే మూడు సెట్ల నామినేషన్ దాఖలు చేయడంతో స్పీకర్ గా ఆయన ఎన్నిక ఏకగ్రీవం అయింది. మరికాసేట్లో ఆయన స్పీకర్ గా బాధ్యతలు చేపట్టనున్నారు. నిన్న ముగ్గురు ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేయలేదు. శనివారం ఉదయం ఆ ముగ్గురితో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఉదయం 11 గంటలకు అయ్యన్నపాత్రుడిని స్పీకర్ చైర్ లో కూర్చోనున్నాు.

Ayyanna Partrudu AP Assembly Results 2024 Chandrababu Naidu TDP

 

आपकी टिप्पणी के लिए धन्यवाद। आपकी टिप्पणी समीक्षा के बाद प्रकाशित की जाएगी।
हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

 /  🏆 7. in İN

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

AP New Speaker: రఘురామకు షాకిచ్చిన చంద్రబాబు.. ఏపీ స్పీకర్‌గా మాజీ మంత్రి ఫిక్స్..!Andhra Pradesh Assembly New Speaker: ఏపీ అసెంబ్లీ స్పీకర్‌గా అయ్యన్న పాత్రుడు పేరు కన్ఫార్మ్ అయింది. తాను ఈ నెల 24న అసెంబ్లీ స్పీకర్‌ అవుతానని.. తప్పు చేసిన అధికారులను ఎవరినీ వదిలిపెట్టనని హెచ్చరించారు. ఆయనే స్పీకర్ అని సోషల్ మీడియాలో కూడా పోస్టులు వైరల్ అవుతున్నాయి.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

AP EAPCET 2024 Results: ఏపీ ఈఏపీసెట్ 2024 ఫలితాల విడుదల, ఇలా చెక్ చేసుకోండిAP EAPCET 2024 Results and rank cards released check your result ఏపీ ఈఏపీసెట్ 2024 ఫలితాలను cets.apsche.ap.gov.in లేదా https: cets.apsche.ap.gov.in ద్వారా చూసుకోవచ్చు.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

AP Assembly Results 2024: ఏపీ ఎన్నికల్లో జనసేన క్లీన్‌స్వీప్, పవన్ సహా ఎవరి మెజార్టీ ఎంతAndhra pradesh Election Results 2024 Pawan kalyan and janasena MLA Candidated Majority తెలుగుదేశం-జనసేన-బీజేపీ కూటమి భారీ విజయాన్ని నమోదు చేసింది. జనసేన పోటీ చేసిన 21 స్థానాల్ని క్లీన్‌స్వీప్ చేసింది.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

AP Assembly Results 2024: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన వైసీపీ అభ్యర్ధులు, మెజార్టీ ఇలాAndhra pradesh Assembly Results 2024 here are the ysr congress party winning mla ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం-జనసేన-బీజేపీ కలిసి కూటమిగా ఏర్పడి అఖంఢ విజయాన్ని కైవసం చేసుకున్నాయి. వైనాట్ 175 లక్ష్యంతో బరిలో దిగిన అధికార పార్టీ ప్రతిపక్ష హోదాను కూడా కోల్పోయింది.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

AP Assembly Results 2024: ఏపీ ఫలితాలపై పెరుగుతున్న ఉత్కంఠ, అధికారం ఎవరిదిAndhra pradesh Elections 2024 Exit polls CPPS and Timesnow ETG predictions ఏపీ అసెంబ్లీ ఫలితాలపై రెండు సంస్థలు సెంటర్ ఫర్ పోలిటిక్స్ అండ్ పాలసీ స్డడీస్, టైమ్స్ నౌ ఈటీజీ సంస్థలు ఏపీలో మరోసారి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీదే అధికారమని తెల్చి చెప్పేశాయి.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

AP Exit Poll Results 2024 Live: ఎగ్జిట్ పోల్స్‌కు సర్వం సిద్ధం.. ఏపీ ప్రజల నాడి ఎలా ఉందంటే..?AP Exit Poll Results 2024 Live: ఎగ్జిట్ పోల్స్‌కు సర్వం సిద్ధం.. ఏపీ ప్రజల నాడి ఎలా ఉందంటే..?
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »