Akshaya Tritiya: అక్ష‌య తృతీయ రోజున బంగారం కొన‌కూడ‌దా.. ? ప‌ండితులు ఏం చెబుతున్నారంటే.. ?

  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 22 sec. here
  • 6 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 26%
  • Publisher: 63%

Akshaya Tritiya 2024 समाचार

Akshaya Tritiya,Parasurama Jayanthi,Astrology

Akshaya Tritiya:అక్ష‌య తృతీయ రోజున బంగారం కొన‌కూడ‌దా.. ? అంద‌రు పోలోమంటూ బంగారం, వెండి కొన‌డానికి ఎగ‌బ‌డ‌తారు. ఇంత‌కీ అక్ష‌య తృతీయ రోజున బంగారం కొనాలా వ‌ద్దా.. ? ప‌ండితులు ఏం చెబుతున్నారంటే..

అక్షయ తృతీయ ప్ర‌తి యేడాది వైశాఖ శుద్ద తృతియ రోజున వ‌స్తోంది. హిందువుల‌కు అత్యంత ప‌విత్ర‌మైన రోజు..10-5-2024 రోజున 5.33 నిమిషాల నుంచి 12.18 వ‌ర‌కు అక్ష‌య తృత‌య పూజాకు మంచి ముహూర్తం అని పండితులు చెబుతున్నారు.అక్ష‌య తృతీయ నాడు జ్ఞానాన్ని సంపాదించ‌డం, దానాలు చేయ‌డం వ‌ల్ల అక్ష‌య‌మైన ఫ‌లితాల‌ను అందిస్తుంద‌ని వేద వాక్కు. అందుకే దీన్ని అక్ష‌య తృతీయగా పిలుస్తారు.అస‌లు ఈ రోజు ఎలాంటి బంగారం కొన‌మ‌ని ఎక్క‌డ చెప్ప‌బ‌డ‌లేదు. ఈ రోజు బంగారం దానం చేయ‌మ‌ని వేదాలు చెబుతున్నాయి.

అమాయ‌క ప్ర‌జ‌ల చేత బంగారం కొనిపించి వాళ్లు ధ‌న‌వంతుల‌య్యేలా చేసిన కృత్రిమ ప్ర‌చారం .అవన్నీ వ్యాపారస్తులు సృష్టించిన పన్నాగం. అమాయక జనాలచేత బంగారం కొనిపించి వారు అత్యంత ధనవంతులయ్యే దానికి వాళ్ళు అల్లిన కృత్రిమ ప్రచారం. మీకు ఇష్ట‌మైతేబంగారం కొనండి.. ప్ర‌త్యేకంగా ఇదే రోజు కొనాల‌నే రూలేమి లేదు. Telangana Lok Sabha Polls 2024: తెలంగాణ లోక్‌సభ ఎన్నికల్లో మాధవి లత, అసదుద్దన్ సహా ఈ 5 గురు అభ్యర్దులు వెరీ వెరీ స్పెషల్.. ఎందుకో తెలుసా..

Akshaya Tritiya Parasurama Jayanthi Astrology Hindu Calender

 

आपकी टिप्पणी के लिए धन्यवाद। आपकी टिप्पणी समीक्षा के बाद प्रकाशित की जाएगी।
हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

 /  🏆 7. in İN

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Akshaya Tritiya 2024: जानिए क्यों हैं खास अक्षय तृतीया का दिन Dharma LiveAkshaya Tritiya 2024: जानिए क्यों हैं खास अक्षय तृतीया का दिन Dharma Live
स्रोत: ABP News - 🏆 9. / 59 और पढो »

Car Loan Offers 2024: కారు కొనాలనుకునేవారికి బంపర్‌ ఆఫర్.. అక్షయతృతీయ సందర్భంగా అతితక్కువ వడ్డీకే రుణ సదుపాయంCar Loan Offers 2024: ఈ నేపథ్యంలో అతితక్కువ ధరకే అక్షయ తృతీయ రోజు కారు లోను సదుపాయాన్ని వివిధ ప్రభుత్వరంగ బ్యాంకులు ప్రయత్నిస్తున్నాయి.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Gajakesari Yogam: అక్షయ తృతీయ రోజున అద్బుతమైన గజకేసరి రాజ యోగం.. ఈ రాశుల వారి ఇంట్లో ధనలక్ష్మి తాండవమే..Akshaya Tritiya - Gajakesari Yogam: దేవ గురువు బృహస్పతి ప్రస్తుతం మేష రాశి నుంచి వృషభ రాశిలోకి ప్రవేశించాడు. మే 10న దేవ గురువు బృహస్పతితో చంద్రుడు కలయిక వల్ల గజకేసరి రాజయోగం ఏర్పడుతోంది. దీని వల్ల వృషభం సహా ఏయే రాశుల వారికీ అనుకూలంగా ఉండబోతుందో చూద్దాం..
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

अक्षय तृतीया पर सोना-चांदी के अलावा घर लाएं ये 5 चीजें, धन-संपदा से भरा रहेगा घर, अलक्ष्मी रहेगी कोसों दूरAkshaya Tritiya 2024 Shopping (अक्षय तृतीया खरीदारी मुहूर्त और क्या खरीदें): अक्षय तृतीया के दिन सोना-चांदी के अलावा इस चीजों को खरीदना शुभ माना जाता है।
स्रोत: Jansatta - 🏆 4. / 63 और पढो »

Akshaya Tritiya 2024: अक्षय तृतीया के दिन इस शुभ मुहूर्त में खरीदें सोना, फिर ऐसे करें उसकी पूजाAkshaya Tritiya 2024: पुरानी मान्यताओं के अनुसार, इस दिन सोना खरीदने से धन और समृद्धि में वृद्धि होती है। सोना ग्रह शुक्र का प्रतीक है.
स्रोत: News Nation - 🏆 15. / 51 और पढो »

Akshaya Tritiya 2024: അക്ഷയതൃതീയ ദിനത്തിൽ അബദ്ധത്തിൽ പോലും ഈ വസ്തുക്കൾ വാങ്ങരുത്; കഠിന ദാരിദ്ര്യം ഫലംAkshaya Tritiya day: ഈ വർഷം അക്ഷയതൃതീയ മെയ് പത്തിനാണ് ആഘോഷിക്കുന്നത്. ശുഭകാര്യങ്ങൾ ആരംഭിക്കുന്നതിന് മികച്ച സമയമാണ് അക്ഷയതൃതീയ.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »