Car Loan Offers 2024: కారు కొనాలనుకునేవారికి బంపర్‌ ఆఫర్.. అక్షయతృతీయ సందర్భంగా అతితక్కువ వడ్డీకే రుణ సదుపాయం

  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 36 sec. here
  • 7 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 35%
  • Publisher: 63%

Car Loans समाचार

Sbi Car Loan Interest Rates 2024,Car Loan 2024,Sbi Car Loan 2024

Car Loan Offers 2024: ఈ నేపథ్యంలో అతితక్కువ ధరకే అక్షయ తృతీయ రోజు కారు లోను సదుపాయాన్ని వివిధ ప్రభుత్వరంగ బ్యాంకులు ప్రయత్నిస్తున్నాయి.

Car Loan Offers 2024: కారు కొనాలనుకునేవారికి బంపర్‌ ఆఫర్.. అక్షయతృతీయ సందర్భంగా అతితక్కువ వడ్డీకే రుణ సదుపాయం

కారు కొనుగోలు చేయాలని ఎన్నో ఏళ్ల నుంచి ప్రయత్నిస్తున్నవారు ఉంటారు. కొందరి కారు కొనుగోలు చేయాలనే కోరిక ఉంటుంది. కానీ, ఆర్థిక పరిస్థుల వల్ల వెనకడును వేస్తారు. అలాంటి వారికి అక్షయ తృతీయ సందర్భంగా బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది. అతి తక్కువ ధరలోనే కారు లోను పొందే అద్భుత అవకాశం కల్పిస్తున్నాయి.ఈనెల 10వ తారీఖు శుక్రవారం రోజు అక్షయ తృతీయ జరుపుకోనున్నారు. ఇది హిందూ మతంలో అత్యంత పవిత్రమైన రోజు. ఈరోజు ముఖ్యంగా బంగారం, వెండి, ఇల్లు, కారు వంటివి కొనుగోలు చేస్తారు. ఎందుకంటే ఈరోజు ఏది కొన్నా డబుల్ లాభం పొందుతారు.

కొత్త కారు కొనాలనుకునేవారికి హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ కేవలం 9.10% వడ్డీకే రుణాన్ని అందించనుంది. ఇది కూడా పది లక్షల లోపు ఉన్న కార్లకు మాత్రమే వర్తిస్తుంది. ఈఎంఐ రూ. 24,745 చెల్లించాల్సి ఉంటుంది.

Sbi Car Loan Interest Rates 2024 Car Loan 2024 Sbi Car Loan 2024 Car Safety Ratings 2024 Car Loans 2023

 

आपकी टिप्पणी के लिए धन्यवाद। आपकी टिप्पणी समीक्षा के बाद प्रकाशित की जाएगी।
हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

 /  🏆 7. in İN

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Lok Sabha Elections 2024: ఓవైసీకి దిమ్మతిరిగే షాక్.. కాసేపట్లో నామినేషన్ వేయనున్న మాధవీలత!Lok Sabha Polls 2024: బీజేపీ హైదరాబాద్ ఎంపీ అభ్యర్ధి మాధవీలత ఇవాళ నామినేషన్ దాఖలు చేయనున్నారు. నామినేషన్‌ దాఖలు సందర్భంగా ఉదయం భగ్యలక్ష్మీ అమ్మవారి ఆలయాన్ని దర్శించారు మాధవీలత.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Rapido Free ride offer: ఓటర్లకు బంపర్ ఆఫర్.. పోలీంగ్ రోజు కేంద్రాలకు ఉచితంగా ర్యాపీడో సర్వీసులు..Rapido Free ride offer: ర్యాపీడో రైడ్ యాప్ ఓటర్లకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. మే 13 న ఓటింగ్ రోజున హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ లలో ఉచితంగా ఓటర్లను ఎన్నికల కేంద్రానికి తరలిస్తామని తెలిపింది.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Maruti Suzuki Eeco 2024: రూ.4 లక్షల లోపే 7 సీటర్‌ Eeco కారు 2024 వచ్చేస్తోంది.. ఫీచర్స్‌ చూడండి..Powerful Engine 7 Seater Maruti Suzuki Eeco 2024 Model Coming. Expected Price, Mileage Details మరో సారి ప్రీమియం ఫీచర్స్‌తో మారుతి సుజుకీ ఈకో కారు లాంచ్‌ కాబోతోంది. ఇది ప్రీమియం ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌తో అందుబాటులోకి రాబోతోంది. అయితే ఈ కారుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Pawan Kalyan Assets: జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ ఆస్తులు ఇంత తక్కువా? ఆయన ఆస్తుల వివరాలు ఇవే..Pawan Kalyan Assets Value In Telugu: అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ తన ఆస్తిపాస్తులు వెల్లడించారు. నామినేషన్‌ సందర్భంగా సమర్పించిన అఫిడవిట్‌లో ఆసక్తికర విషయాలు ఉన్నాయి.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

New Car Launch in May 2024: मई में लॉन्च होने वाली हैं इन कंपनियों की कार, जो बढ़ाएंगी मार्केट में गर्मीNew Car and suv Launch in May 2024: मई 2024 में लॉन्च होने वाली कारों और एसयूवी में मारुति सुजुकी से लेकर महिंद्रा तक के प्रोडक्ट शामिल हैं।
स्रोत: Jansatta - 🏆 4. / 63 और पढो »

अप्रैल में सुस्त रहा कार मार्केट, कुल 3.38 यूनिट बिकीं; मारुति बोली- चुनाव का असरCar Sales In April 2024: देश में पैसेंजर व्हीकल्स की बिक्री नए फाइनेंशियल ईयर (2024-25) के पहले
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »