YS Jagan: శాసనమమండలినే జగన్‌ అడ్డా.. చంద్రబాబుపై పోరాడుదామంటూ ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం

  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 56 sec. here
  • 7 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 43%
  • Publisher: 63%

YS Jagan Mohan Reddy समाचार

YSR Congress Party,Mlc,Andhra Pradesh MLC

YS Jagan Mohan Reddy Meet YSRCP MLCs At Tadepalli After Defeat: అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాభవం అనంతరం మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ తొలిసారి ఎమ్మెల్సీలతో సమావేశమయ్యారు. శాసన మండలినే అడ్డాగా చంద్రబాబు ప్రభుత్వంపై పోరాటం సాగిస్తామని ప్రకటించారు.

ఎన్నికల్లో ఊహించని ఫలితాలతో కుంగిపోయిన పార్టీ నాయకులు, కార్యకర్తలు, శ్రేణులకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి భరోసా ఇస్తున్నారు. ఎన్నికలపై వరుస సమీక్ష చేస్తున్న వైఎస్‌ జగన్‌ గురువారం ఎమ్మెల్సీలతో సమావేశమయయారు. అసెంబ్లీలో సంఖ్యా బలం 11 మాత్రమే ఉండడంతో అక్కడ పోరాటం చేసే శక్తి లేని పరిస్థితిలో శాసనమండలిపై జగన్‌ దృష్టి సారించారు. ఈ క్రమంలోనే ఎమ్మెల్సీలకు జగన్‌ దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో ఆయన కీలక ప్రసంగం చేశారు.'ఫలితాలు చూసి నిబ్బరం కోల్పోవద్దు.

'రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయత చాలా అవసరం. రాజకీయాలంటే అధికారం మాత్రమే కాదు. అధికారం లేనప్పుడు కూడా ఒక మనిషి ఎలా ప్రవర్తిస్తాడు, ఎలా ఉంటాడు అన్నది కూడా రాజకీయమే' అని జగన్‌ తెలిపారు. 'అసెంబ్లీలో సంఖ్యా బలం పెద్దగా లేదు. ఆ సభలో మనకు గొంతు విప్పే అవకాశం మనకు రాకపోవచ్చు. గొంతు విప్పనివ్వకపోవచ్చు. కానీ మండలిలో మనకు బలం ఉంది. దీన్ని అందరూ గుర్తుపెట్టుకోవాలి' ఎమ్మెల్సీలకు హితబోధ చేశారు.

'మనల్ని ఎవరూ ఏం చేయలేరు. మహా అయితే నాలుగు కేసులు పెట్టుగలుగుతారు. అంతకు మించి వాళ్లు ఏం చేయగలుగుతారు?' అని కక్ష రాజకీయాలపై జగన్‌ పేర్కొన్నారు. 'వారికి ఓటు వేయకపోవడమే పాపం అన్నట్టుగా రావణకాష్టం సృష్టిస్తున్నారు. విధ్వంసం చేస్తున్నారు' అని అసహనం వ్యక్తం చేశారు. 'శిశుపాలుడి పాపాల మాదిరిగా చంద్రబాబు పాపాలు మొదలయ్యాయి' అని తెలిపారు.'చంద్రబాబు రెండో పాపం కూడా అప్పుడే పండింది. ఎన్డీయేలో కీలకంగా ఉన్న సమయంలో కూడా ప్రత్యేక హోదాను అడగకపోవడం చంద్రబాబు చేసిన మరో పాపం.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Jr Ntr

YSR Congress Party Mlc Andhra Pradesh MLC Legislative Council Tadepalli

 

आपकी टिप्पणी के लिए धन्यवाद। आपकी टिप्पणी समीक्षा के बाद प्रकाशित की जाएगी।
हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

 /  🏆 7. in İN

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Ys Jagan Confident: వైఎస్ జగన్ 151 ప్లస్ ధీమాకు కారణాలేంటి, టీడీపీ ఎందుకు స్పందించ లేదుWhy Andhra pradesh chief minister ys jagan so confident of retaining power ఏపీ ఎన్నికలు ముగిసిన మూడోరోజున ఐప్యాక్ కార్యాలయానికి వెళ్లి జగన్ చేసిన వ్యాఖ్యలు అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నాయి. ఆ వ్యాఖ్యలు చేసి లండన్ వెళ్లిపోయినా వాటిపైనే చర్చ జరుగుతోంది
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Ys Jagan Oath: విశాఖలోనే జగన్ ప్రమాణ స్వీకారం, అధికార పార్టీ ధీమాకు కారణమేంటిYs jagan will take oath in visakhapatnam why ysr congress party ఏపీ ఎన్నికలు ముగిసిన తరువాత ఎన్నికల సంఘం అధికారికంగా నిన్న అర్ధరాత్రి పోలింగ్ శాతాన్ని ప్రకటించింది. బ్యాలెట్ పేపర్ ఓటింగుతో కలిగి 81.76 శాతంగా ఎన్నికల సంఘం తేల్చింది
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

YS Jagan Viral Post: సరిగ్గా ఈరోజు జరిగిందే పునరావృతం.. ఇది తథ్యం: వైఎస్‌ జగన్‌ ట్వీట్‌ వైరల్‌YS Jagan Full Confidence On Winning: ఎన్నికల ఫలితాలు వెలువడే సమయంలో వైఎస్సార్‌సీపీ అధినేత, సీఎం జగన్‌ చేసిన ఓ ట్వీట్‌ వైరల్‌గా మారింది. మళ్లీ వచ్చేది తమ ప్రభుత్వమేనని పూర్తి ధీమా వ్యక్తం చేశారు.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

PK on YS Jagan: జగన్ కు ఏపీలో అన్ని సీట్లు వస్తే నా మొఖం మీద పేడ కొడతారు.. ప్రశాంత్ కిషోర్ సంచలన వ్యాఖ్యలు..PK on YS Jagan: ప్రశాంత్ కిషోర్ మరోసారి ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలపై తనదైన శైలిలో స్పందించారు. ఏపీలో వై.యస్.జగన్మోహన్ రెడ్డికి బీజేపీ, టీడీపీ, జనసేక కూటమి కంటే ఎక్కువ సీట్లు వస్తే ప్రజలు నా మొఖం మీద పేడ కొడతారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేయడం రాజకీయ ప్రాధానత్య సంతరించుకుంది.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

CM YS Jagan: మంచి చేసిన ఓడిపోయాం.. ఎమోషనల్ అయిన సీఎం వైఎస్ జగన్..Ap assembly election results 2024: ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు ఈసారి ఏపీ ఎన్నికలలో వినూత్నంగా తీర్పు నిచ్చారు. ఏపీలో వైఎస్సార్సీపీ కేవలం 175 స్థానాలకు గాను కేవలం 10 స్థానాలు మాత్రమే గెలుచుకుంది. దీంతో వైఎస్సార్పీకి ఇది ఊహించని షాక్ గా చెప్పుకొవచ్చు.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

AP Elections 2024: వైఎస్ జగన్ బీసీ మంత్రం పని చేయలేదా, దెబ్బేసిందెవరుAndhra pradesh Election Results 2024 Why ys jagan lost elections ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు అధికార పార్టీ అధినేత వైఎస్ జగన్‌కు జీర్ణించుకోలేని అంశం.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »