Watermelon Side Effects: పుచ్చకాయ అతిగా తింటే మంచిది కాదా, ఏ సమస్యలొస్తాయి

  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 66 sec. here
  • 10 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 54%
  • Publisher: 63%

Watermelon समाचार

Watermelon Side Effects,Watermelon Benefits,Watermelon Health Benefits

Health precautions of watermelon do not take excess of watermelon ఎండాకాలంలో వడగాల్పుల కారణంగా ప్రధానంగా ఎదురయ్యే అనారోగ్య సమస్య వడదెబ్బ తగలడం. ఇది ఎంత సులభంగా కన్పిస్తుందో అంతే తీవ్రమైంది. వృద్ధులకైతే ప్రాణాంతకం కూడా.

Watermelon Side Effects: వేసవి కాలం ఎండలు దంచి కొడుతున్నాయి. ఓ వైపు తీవ్రమైన వడగాల్పులు, మరోవైపు రోజురోజుకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. దాహం తీర్చేందుకు పండ్లు, పండ్ల రసాలపై ఆధారపడుతున్నారు. ఈ క్రమంలో బెస్ట్ ఆప్షన్ ఆరోగ్యపరంగా అద్భుతమైంది పుచ్చకాయ. అయితే పుచ్చకాయతో కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయంటే నమ్ముతారా...Samantha Assets: సమంత ఆస్తుల విలువ అన్ని వందల కోట్లా.. ? షాక్‌ ఇస్తున్న సామ్ అసెట్స్ వాల్యూస్..

Watermelon Side Effects: ఎండాకాలంలో వడగాల్పుల కారణంగా ప్రధానంగా ఎదురయ్యే అనారోగ్య సమస్య వడదెబ్బ తగలడం. ఇది ఎంత సులభంగా కన్పిస్తుందో అంతే తీవ్రమైంది. వృద్ధులకైతే ప్రాణాంతకం కూడా. శరీరం పూర్తిగా డీహ్రైడ్రేట్ అయినప్పుడు ఈ పరిస్థితి ఎదురౌతుంది. అందుకే ఎండాకాలంలో శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచేందుకు వాటర్ కంటెంట్ అధికంగా ఉండే పండ్లు తినమని వైద్యులు సూచిస్తుంటారు.

వాటర్ కంటెంట్ అధికంగా ఉండే పండ్లు అనగానే ముందుగా గుర్తొచ్చేది చల్లచల్లని పుచ్చకాయ. నిజంగా ఆరోగ్యపరంగా అద్భుతమైంది. ఏ మాత్రం సందేహం లేదు. పుచ్చకాయ ఎక్కువగా లభించేది కూడా వేసవి సీజన్‌లోనే. శరీరాన్ని డీహైడ్రేట్ కాకుండా ఉంచేందుకు పుచ్చకాయ అద్భుతంగా పనిచేస్తుంది. పుచ్చకాయను నేరుగా తీసుకోవడమో లేదా జ్యూస్ రూపంలో తీసుకోవడమే చేస్తుంటాం. రుచిలో కూడా బాగుండటంతో సాధారణంగా పుచ్చకాయను ఇష్టపడనివారుండరు. వేసవిలో బెస్ట్ హైడ్రేటెడ్ ఫ్రూట్ అని చెప్పవచ్చు.

పుచ్చకాయలో నీటి శాతం ఎక్కువే. ఇది శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచుతుంది. ఇందులో ఏ మాత్రం సందేహం లేదు. కానీ అదే పనిగా ఎక్కువగా తినడం వల్ల ఇందులో ఉండే నేచురల్ షుగర్, ఫ్రక్టోజ్ వల్ల విరేచనాలు కలగవచ్చు. అందుకే మితంగా తీసుకోవడం మంచిది. పుచ్చకాయలో వాటర్ కంటెంట్, ఫైబర్ అధికంగా ఉండటం వల్ల జీర్ణ సంబంధ సమస్యలు కూడా ఉత్పన్నం కావచ్చు.ను ఆరోగ్యానికి మంచిదనే కారణంతో అతిగా తింటే ఎలర్జీ లక్షణాలు కూడా రావచ్చు. ముఖ్యంగా శరీరంపై దద్దుర్లు, దురద లక్షణాలు కన్పిస్తాయి. అంతేకాకుండా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలుగుతుంది.

Watermelon Side Effects Watermelon Benefits Watermelon Health Benefits Watermelon Health Problems Blood Sugar Levels Digestion Problems Skin Allergies

 

आपकी टिप्पणी के लिए धन्यवाद। आपकी टिप्पणी समीक्षा के बाद प्रकाशित की जाएगी।
हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

 /  🏆 7. in İN

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Watermelon: మధుమేహం రోగులు పుచ్చకాయ తినవచ్చా లేదా, పుచ్చకాయ తింటే బ్లడ్ షుగర్ పెరుగుతుందాHealth tips and benefits of watermelon, can diabetes patients eat watermelon or not వేసవిలో మార్కెట్‌లో విరివిగా కన్పించే పుచ్చకాయ విషయంలో కూడా చాలామందిలో సందేహం నెలకొని ఉంటుంది. పుచ్చకాయ తినవచ్చా లేదా అనేది.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

WaterMelon: ఉదయాన్నే పరగడుపున పుచ్చకాయ తింటే ఏంజరుగుతుందో తెలుసా..?WaterMelon Health Benefits: పుచ్చకాయలో ఆరోగ్యానికి మేలు చేసే బోలేడు కారకాలున్నాయని నిపుణులు చెబుతుంటారు. అందుకే ప్రతిరోజు ఉదయం పరగడుపున పుచ్చకాయ తినాలని కూడా సూచిస్తుంటారు.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

World Liver Day 2024: ఫ్యాటీ లివర్ ప్రాణాంతకంగా మారిందని సూచించే లక్షణాలు ఇవే..World Liver Day 2024: ఏ కారణం లేకుండా విపరీతంగా వాంతులు అవుతుంటాయి. ఇది కూడా లివర్ సంబంధిత సమస్యల్లో ఒక లక్షణం.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

AP Elections 2024: ఏపీలో సీన్ రివర్స్, ఏ జిల్లాలో ఎవరికెన్ని సీట్లు, ఆత్మసాక్షి గ్రూప్ తాజా సర్వేAtma Sakshi group latest survey on andhra pradesh elections 2024 ఏపీ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలపై సర్వత్రా దృష్టి నెలకొంది. జాతీయ, స్థానిక సర్వే సంస్థలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నాయి. ఏపీలో ఈసారి అధికారం ఎవరిదనే విషయంపై ఎవరి అంచనాలు వారికున్నాయి.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

AP Elections 2024: ఆసక్తి రేపుతున్న సర్వే, ఏపీలో ఈసారి ఆధికారం ఎవరిది, ఏ పార్టీకు ఎన్ని సీట్లుElescense latest survey in andhra pradesh, ysrcp will gain power once again ఏపీలో ఈసారి అదికారం ఎవరిదనే విషయంలో ఒక్కొక్కరిది ఒక్కో వాదన. మెజార్టీ సర్వే సంస్థలు మరోసారి అధికారంలో వచ్చేది వైసీపీ అని తేల్చిచెప్పేశాయి. తాజాగా ఎలెసెన్స్ సంస్థ సర్వే చేపట్టింది. ఈ సర్వేలో ఆసక్తి రేపే అంశాలు వెలుగుచూశాయి.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »