Weight Loss: ఈ రంగు క్యారట్ తింటే 4 వారాల్లోనే అధిక బరువుకు చెక్, ఆ రోగాలు మాయం

  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 65 sec. here
  • 11 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 57%
  • Publisher: 63%

Black Carrot समाचार

Weight Loss,Weight Loss Tips,Black Carrot Benefits

Weight loss therapy tips and benefits of black carrot helps effectively controls వాస్తవానికి క్యారట్ అనేది ఆరోగ్యానికి చాలా మంచిది. ముఖ్యం గా కంటి ఆరోగ్యానికి క్యారట్ చాలా మేలు చేకూరుస్తుంది. ఎందుకంటే ఇందులో కీలకమైన విటమిన్ ఎ సమృద్ధిగా లభిస్తుంది.

Weight Loss : ఆధునిక బిజీ ప్రపంచంలో స్థూలకాయం లేదా అధిక బరువు అతిపెద్ద సవాలుగా మారుతోంది. ఆహారపు అలవాట్లు కావచ్చు లేదా జీవనశైలి కావచ్చు బరువు పెరిగిపోతున్నారు. ఎన్నిరకాలుగా ప్రయత్నించినా చాలావరకూ విఫలమౌతుంటారు. మరి ఈ సమస్యకు పరిష్కారమేంటి..Bhootonwala mandir: ఒక్క రాత్రిలో దెయ్యాలు కట్టిన ఆలయం.. దీని విశిష్టతో ఏంటో తెలుసా..?

Weight Loss: అయితే బరువు తగ్గడం అనేది ఎప్పుడూ హెల్తీగానే ఉండాలి. ఒకేసారి పెద్దఎత్తున బరువు తగ్గడం కూడా అనారోగ్య సమస్యలకు కారణం కావచ్చు. అందుకే హెల్తీ డైట్ తీసుకోవడం ద్వారా బరువు ఆరోగ్యకరంగా తగ్గించవచ్చు. బరువు తగ్గించేందుకు క్యారట్ అద్భుతంగా పనిచేస్తుందంటున్నారు ఆరోగ్య నిపుణులు. అది కూడా ఓ ప్రత్యేక రంగు కలిగిన క్యారట్ మాత్రమే.

వాస్తవానికి క్యారట్ అనేది ఆరోగ్యానికి చాలా మంచిది. ముఖ్యం గా కంటి ఆరోగ్యానికి క్యారట్ చాలా మేలు చేకూరుస్తుంది. ఎందుకంటే ఇందులో కీలకమైన విటమిన్ ఎ సమృద్ధిగా లభిస్తుంది. మార్కెట్‌లో ఏడాది పొడుగునా క్యారట్ లభిస్తుంది. క్యారట్ అంటే సాధారణంగా ఎరుపు లేదా నారింజ రంగులో చూసుంటారు. మార్కెట్‌లో ఎక్కువగా అవే ఉంటాయి కాబట్టి అందరూ తినే ఉంటారు. కానీ ఓ ప్రత్యేక రంగులోని క్యారట్ తింటే బరువు తగ్గించుకోవచ్చు. అది బ్లాక్ కలర్ క్యారట్. నల్ల రంగు క్యారట్ ఏంటని ఆశ్చర్యపోతున్నారా..కానీ నిజమే.

బ్లాక్ క్యారట్‌లో ఫైబర్, విటమిన్ ఎ, విటమిన్ బి, విటమిన్ సి, పొటాషియం, మాంగనీస్, ఐరన్, యాంటీ ఆక్సిడెంంట్లు ఉంటాయి. దాంతోపాటు కేలరీలు, షుగర్ తక్కువగా ఉంటాయి. అందుకే బరువు నియంత్రణలో బ్లాక్ క్యారట్ అద్భుతంగా పనిచేస్తుంది. ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల కడుపు నిండుగా ఉన్నట్టుండి త్వరగా ఆకలేయదు. కడుపు, నడుము చుట్టూ కొవ్వు కరగడమే కాకుండా ఇంకా చాలా లాభాలున్నాయి. శరీరం నుంచి విష పదార్ధాలను బయటకు పంపిస్తుంది. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది.

Weight Loss Weight Loss Tips Black Carrot Benefits Carrot Benefits Black Carrot Helps To Reduce Weight Black Carrot Controls Obesity How To Loss Belly Fat How To Burn Extra Fat Of The Body

 

आपकी टिप्पणी के लिए धन्यवाद। आपकी टिप्पणी समीक्षा के बाद प्रकाशित की जाएगी।
हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

 /  🏆 7. in İN

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Weight Loss Surgery: ప్రాణం తీసిన అధిక బరువు శస్త్ర చికిత్స.. వయసు 26 ఏళ్లు బరువు 150 కిలోలుYouth Dies During Weight Loss Surgery: అధిక బరువు బాధపడుతున్న యువకుడు బరువు తగ్గేందుకు ఆపరేషన్‌కు వెళ్లగా అతడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Cinnamon Water: ఈ నీళ్లతో కలిగే లాభాలు వింటే ఇక జీవితాంతం వదిలిపెట్టరు, అన్ని వ్యాధులకు చెక్Health Benefits and amazing medicinal values of Cinnamon water ప్రతి వంట ఇంట్లో తప్పకుండా లభించే దాల్చిన చెక్కను కేవలం వంటల్లో రుచి కోసమే కాకుండా ఆరోగ్యరీత్యా ఉపయోగించవచ్చు. ఆయుర్వేదం ప్రకారం దాల్చినచెక్కలో అద్భుతమైన ప్రయోజనాలున్నాయి.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Diabetes Tips: ఈ మూడు సూప్స్ తాగితే మధుమేహం ఇట్టే మాయం, ఎలా చేయాలంటేHow to control diabetes and blood sugar levels try these 3 vegetarian soups మధుమేహం వ్యాధి ప్రధానంగా ఆహారపు అలవాట్లు, జీవనశైలి సరిగ్గా లేకపోవడం వల్ల సంభవిస్తుంటుంది. చాలామంది చాలా రకాలుగా ప్రయత్నించి విఫలమౌతుంటారు.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Weight Loss: తక్కువ ఖర్చుతో సింపుల్‌గా వంటింటిలోని ఈ దినుసుతో ఇలా బరువు తగ్గండి..Weight Loss: బరువు తగ్గానికి మన దగ్గర చాలా ఉంది ఉదయం లేచిన దగ్గర నుంచి నడక, పరుగు సహా ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ వంటింట్లోని ఈ దినుసుతో సింపుల్‌గా ఇలా బరువు ఈజీగా తగ్గచ్చు.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Aa Okkati Adakku Censor Talk Review: అల్లరి నరేష్ ఆ ఒక్కటి అడక్కు సెన్సార్ టాక్ రివ్యూ..Aa Okkati Adakku Censor Talk Review: అల్లరి నరేష్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ఆ ఒక్కటి అడక్కు . ఇవివి సత్యనారాయణ దర్శకత్వంలో రాజేంద్ర ప్రసాద్ హీరోగా నటించిన ఈ సినిమా ఆ ఒక్కటి అడక్కు టైటిల్‌తో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. తాజాగా ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Tillu Square OTT Streaming: ప్రముఖ ఓటీటీలోకి స్ట్రీమింగ్‌కు వచ్చేసిన టిల్లు స్క్వేర్ మూవీ..Tillu Square OTT Streaming Date: ఈ యేడాది హనుమాన్ తర్వాత ఆ రేంజ్ సక్సెస్ అందుకున్న సినిమా టిల్లు స్క్వేర్ . ఇప్పటికే థియేట్రికల్‌గా నడుస్తోన్న ఈ సినిమా ఈ రోజు అర్ధరాత్రి నుంచి స్ట్రీమింగ్‌కు వచ్చేసింది.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »