Weight Loss Tips: జీలకర్రను ఇలా తీసుకుంటే 3 వారాల్లో ఫిట్ అండ్ స్లిమ్ అవడం ఖాయం

  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 82 sec. here
  • 11 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 64%
  • Publisher: 63%

Jeera Benefits समाचार

Cumin Seeds,Cumin Seeds Benefits,Weight Control Tips

Weight loss process and natural home remedies to reduce weight జీలకర్ర అనేది దేశంలోని ప్రతి ఒక్కరి ఇంట్లో తప్పకుండా ఉండే పదార్ధం. కేవలం వంటల్లో రుచి కోసమే కాకుండా ఆరోగ్యపరంగా అద్భుతమైన ప్రయోజనాలున్నాయి జీలకర్రతో

Weight Loss Tips: ఎవరైనా సరే ఫిట్ అండ్ స్లిమ్‌గా, ఆరోగ్యంగా ఉండాలనుకుంటారు. దీనికోసం రకరకాలుగా ప్రయత్నాలు చేస్తుంటారు. వాకింగ్, యోగా, డైటింగ్ ఇలా ఎన్ని చేసినా ఒక్కోసారి ఆశించిన ప్రయోజనాలు కలగవు. అందుకే కొన్ని టిప్స్ పాటించాలంటారు.Sunstroke Effect: వడదెబ్బ ఇంట్లో ఉన్నా తగులుతుందా..?.. నిపుణులు ఏమంటున్నారంటే..?

Weight Loss Tips: మనిషి ఆరోగ్యం అనేది చుట్టూ ప్రకృతిలో లభించే వివిధ రకాల పదార్ధాల్లోనే ఉంటుంది. ఈ పదార్ధాలను గుర్తించి సరైన పద్ధతిలో వినియోగించగలిగితే మంచి ఫలితాలుంటాయి. అందులో చాలా వరకూ ప్రతి కిచెన్‌లో లభించేవే. ఇవాళ మనం జీలకర్రతో కలిగే అద్భుతమైన ప్రయోజనాల గురించి చర్చిద్దాం. జీలకర్ర అనేది దేశంలోని ప్రతి ఒక్కరి ఇంట్లో తప్పకుండా ఉండే పదార్ధం. కేవలం వంటల్లో రుచి కోసమే కాకుండా ఆరోగ్యపరంగా అద్భుతమైన ప్రయోజనాలున్నాయి జీలకర్రతో. ప్రస్తుతం ఆధునిక బిజీ ప్రపంచంలో అధిక బరువు పెను సమస్యగా మారింది. శారీరక శ్రమ లేని పనులే ఎక్కువగా ఉండటం వల్ల బరువు విపరీతంగా పెరిగిపోతున్నారు. బరువు తగ్గించుకునేందుకు ఎన్నో రకాలుగా ప్రయత్నించి విఫలమౌతుంటారు. బరువు తగ్గాలంటే కేవలం వ్యాయామం లేదా డైటింగ్ ఒక్కటే సరిపోదు. ఆయుర్వేదపరంగా కొన్ని చిట్కాలు కూడా పాటించాల్సి ఉంటుంది.

దీనికోసం జీలకర్ర అద్భుతంగా పనిచేస్తుంది. ఒక అర చెంచా తేనెలో అర చెంచా జీలకర్ర వేసి అరగంట ఉంచాలి. రోజూ ఈ మిశ్రమాన్ని ఉదయం పరగడుపున తీసుకుని, గోరు వెచ్చని నీళ్లు తాగాలి. రాత్రి పడుకునే ముందైనా తీసుకోవచ్చు. ఇలా రోజూ చేస్తే 21 రోజుల్లోనే ఫలితం గమనిస్తారు. ఆ తరువాత ఈ ప్రక్రియను కొనసాగించాలి. అంతేకాకుండా రోజూ కనీసం 30 నిమిషాలు వాకింగ్ లేదా వ్యాయామం తప్పకుండా చేయాలి.

రోజూ జీలకర్ర తేనెతో కలిపి తినడం వల్ల ఫిట్ అండ్ స్లిమ్‌గా మారడమే కాకుండా ఆరోగ్యపరంగా కూడా చాలా ప్రయోజనాలు కలుగుతాయి. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. రక్తం శుద్ధి అవుతుంది. గొంతు సంబంధిత సమస్యలు దూరమౌతాయి. కడుపులో ఎసిడిటీ, గ్యాస్ వంటి సమస్యలుంటే చాలా సులభంగా తగ్గిపోతాయి.ను నీళ్లలో ఉడికించి ఆ నీళ్లు చల్లారిన తరువాత కూడా తాగవచ్చు. చాలామంది ఉదయం జీలకర్ర నీళ్లు తాగుతుంటారు. తేనెతో కలిపి తీసుకుంటే మెరుగైన ఫలితాలు వేగంగా కన్పిస్తాయి. ప్రధానంగా కడుపు కూడా శుభ్రమౌతుంది.

Cumin Seeds Cumin Seeds Benefits Weight Control Tips Natural Tips Home Remedies Home Remedies To Reduce Weight Weight Reducing Tips How To Reduce Weight With Jeera

 

आपकी टिप्पणी के लिए धन्यवाद। आपकी टिप्पणी समीक्षा के बाद प्रकाशित की जाएगी।
हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

 /  🏆 7. in İN

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

सेहतनामा- भोजन में बढ़ाएं फाइबर की मात्रा: लंबे समय तक नहीं लगेगी भूख, तरबूज, खरबूज गर्मियों में बेहद फायदेमंदSummer Season Weight Loss Tips; Liquid Diets And Exercise.
स्रोत: Dainik Bhaskar - 🏆 19. / 51 और पढो »

Weight loss Tips: ఈ 6 కూరగాయల్లో నీరు అధికం.. ఇలా తింటే ఈజీగా బరువు తగ్గిపోతారు..Weight loss Tips: క్యారట్లలో కూడా విటమిన్స్ పుష్కలంగా ఉంటాయి. కేలరీలు తక్కువగా ఉంటాయి. క్యారట్లో యాంటీ ఆక్సిడెంట్లో బరువు పెరగకుండా సహాయపడుతంది
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

உடல் பருமனை உடனடியா குறைக்க இதை பண்ணுங்க போதும்: தொப்பை கொழுப்பு தொலைந்து போகும்Weight Loss Tips: தொப்பையிலும், பிற பகுதிகளிலும் கொழுப்பு அதிகரித்து, உடல் எடை கூடுவதால் நமது தோற்றம் கெடுவதுடன் பல வித நோய்களும் நம்மை பற்றிக்கொள்கின்றன.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

எடையை குறைக்க நினைப்பவர்கள் இந்த தவறுகளை மட்டும் பண்ணவே கூடாது!!Weight Loss Tips: அதிக எடை, தொப்பை கொழுப்பு ஆகிய இவை இரண்டும் நம்மில் பலர் சந்திக்கும் பிரச்சனைகளாக உள்ளன. இவற்றை சரி செய்ய பலர் பல வித முயற்சிகளை எடுக்கிறார்கள்.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

தொப்பை கொழுப்பை வேகமாக குறைக்கும் அட்டகாசமான வீட்டு வைத்தியங்கள்Weight Loss Tips: தொப்பை கொழுப்பை கரைத்து உடல் எடையை குறைத்து உடல் ஆரோக்கியத்தையும் மேம்படுத்தும் சில எளிய வழிகளை பற்றி இந்த பற்றி இந்த பதிவில் காணலாம்.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

உடல் எடைய குறைக்க வேர்க்கடலை போதும், வேற எதுவும் வேண்டாம்: சிம்பிளா குறைக்கலாம்Weight Loss Tips: சில எளிய இயற்கையான வழிகளிலும் உடல் எடையை குறைக்கலாம் என்பதை நாம் நினைவில் கொள்ள வேண்டும். நம் தினசரி உணவு வகைகளிலேயே சில உணவுகள் இதில் நமக்கு உதவுகின்றன.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »