Varalaxmi: ఇక చాలు ఆపండి.. అవి చదివితే నాకు కోపం వస్తోంది.. వరలక్ష్మి శరత్ కుమార్ సెన్సేషనల్ కామెంట్స్

  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 74 sec. here
  • 6 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 43%
  • Publisher: 63%

Varalaxmi Sarathkumar समाचार

Varalakshmi Sarathkumar,Varalaxmi Sarathkumar Interview,Varalaxmi Sarathkumar Movies

Varalaxmi Sarathkumar: వరలక్ష్మి శరత్ కుమార్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. ముఖ్యంగా నెగిటివ్ పాత్రల్లో కనిపించి తెలుగు ప్రేక్షకులకు ఎక్కువగా దగ్గరయింది ఈ నటి. తాజాగా వరలక్ష్మి చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

Varalaxmi: ఇక చాలు ఆపండి.. అవి చదివితే నాకు కోపం వస్తోంది.. వరలక్ష్మి శరత్ కుమార్ సెన్సేషనల్ కామెంట్స్

Shivathmika Rajashekar సినిమా రివ్యూల గురించి సినిమా సెలబ్రిటీస్ ఎప్పుడూ ఏదో ఒకటి అంటూ ఉండటం మనం గమనిస్తూనే ఉంటాం. కొంతమంది రివ్యూల వల్లే తమ సినిమాలు ఫ్లాప్ అయ్యాయి అని రివ్యూల పైనే మొత్తం తప్పు వేసేస్తూ ఉంటారు. సినిమా బాగున్నప్పుడు ఇలాంటి తప్పులు రివ్యూల పైన వేయడం కరెక్టే కానీ సినిమాలు బాగా లేకపోయినా రివ్యూలదే తప్పు అని చెప్పడం మాత్రం కరెక్ట్ కాదు. అయితే ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో ఇది రోజు నడుస్తున్న చర్చే. ఈ క్రమంలో మంచి నటిగా పేరు తెచ్చుకున్న వరలక్ష్మి శరత్ కుమార్ సైతం రివ్యూల పై మండిపడింది.

తాజాగా వరలక్ష్మీ శరత్ కుమార్ తన పాత్ర ప్రాధాన్యత ఉందే శబరి అనే చిత్రంలో నటిస్తోంది. ఈ క్రమంలో ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న వరలక్ష్మీ శరత్ కుమార్ రివ్యూల గురించి చేసిన కామెంట్లు ప్రస్తుతం తెగ వైరల్ అవుతున్నాయి. వరలక్ష్మి శరత్ కుమార్ మాట్లాడుతూ..“నేను అసలు సినిమాలకు మొదటి రోజు వచ్చే రివ్యూలు చదవను. ఒకవేళ నా దగ్గర ఎవరైనా వాటి గురించి మాట్లాడినా నాకు చాలా కోపం వస్తుంది. అసలు ఈ రివ్యూలు రాసే వారికీ ఏం అర్హత ఉందని ఇలా సినిమాల గురించి రివ్యూలు రాసుకొస్తున్నారు.

ఇక ‘శబరి’ సినిమా విషయానికి వస్తే.. మదర్ సెంటిమెంట్ తో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. కొత్త డైరెక్టర్ అనిల్ కాట్జ్ తెరకెక్కించిన ఈ చిత్రం సైకలాజికల్ థ్రిల్లర్ గా రాబోతుంది. మూవీస్ పతాకంపై మహేంద్రనాథ్ కూండ్ల నిర్మిస్తున్న ఈ సినిమా మే 3న పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ కాబోతుంది.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Varalakshmi Sarathkumar Varalaxmi Sarathkumar Interview Varalaxmi Sarathkumar Movies

 

आपकी टिप्पणी के लिए धन्यवाद। आपकी टिप्पणी समीक्षा के बाद प्रकाशित की जाएगी।
हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

 /  🏆 7. in İN

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Sai Pallavi: రామాయణ కోసం సాయి పల్లవికి కళ్ళు చెదిరే రెమ్యూనరేషన్.. ఏకంగా అన్ని కోట్లు!Sai Pallavi as Sita: ప్రతి సినిమాతోనూ స్టార్ బ్యూటీ సాయి పల్లవి క్రేజ్ పెరిగిపోతూ వస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ భామ తన రెమ్యునరేషన్ ని కూడా అంతే పెంచుతూ వస్తోంది.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

HanuMan-Adipurush: ఆదిపురుష్ తో పోలిస్తే హనుమాన్ చీప్ సినిమా.. దర్శకుడి సెన్సేషనల్ కామెంట్స్Jai HanuMan: ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ప్రభాస్ ఆది పురుష్ సినిమా డిజాస్టర్ గా నిలవగా తక్కువ అంచనాలతో వచ్చిన తేజ సజ్జ హనుమాన్ చిత్రం మాత్రం బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. ఈ క్రమంలో కాంట్రవర్సీ డైరెక్టర్ చేసిన కాంట్రవర్సీ కామెంట్లు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి..
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Salaar: ఇలా చేస్తే చాలు.. సలార్ లోని ప్రభాస్ బైక్ ఇక మీ సొంతంSalaar Contest: వరుస ప్లాపులతో సతమతమవుతున్న ప్రభాస్ కి సలార్ సినిమా మంచి విజయం తెచ్చిపెట్టింది. అయితే ఈ చిత్రంలో ప్రభాస్ నడిపిన బైక్ ఇప్పుడు అభిమానులు సొంతం చేసుకోవచ్చు.. మరి అది ఎలానో ఒకసారి చూద్దాం..
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Summer Special Trains: విశాఖపట్నం నుంచి సమ్మర్ స్పెషల్ రైళ్లుIndian Railways starts summer special trains between visakhapatnam-bengaluru వేసవి వచ్చిందంటే చాలు ఎండలు మండిపోతుంటాయి. అదే సమయంలో స్కూళ్లు, పాఠశాలలకు సెలవులిచ్చేయడంతో ప్రయాణాలు అధికమౌతాయి
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Cervical Pain Tips: స్పాండిలైటిస్ సర్వైకల్ నొప్పి నరకంగా మారిందా, ఈ 3 చిట్కాలు పాటిస్తే చాలుBest home remedies and 3 best neck exercises to get relief ఆధునిక జీవన విధానంలో గంటల తరబడి ఒకేచోట కూర్చుని చేసే ఉద్యోగాలు, శారీరక శ్రమ లేకపోవడం వంటి కారణాలతో స్పాండిలైటిస్ లేదా సర్వైకల్ పెయిన్ తీవ్రంగా భాదిస్తుంటోంది
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Vitamin Deficiency: మీ శరీరంలో ఈ మూడు విటమిన్ల లోపం లేకుండా చూసుకుంటే చాలుHealth tips and precautions of vitamin Deficiency శరీరానికి కావల్సిన అతి ముఖ్యమైన విటమిన్లలో విటమిన్ డి కీలకమైంది. ఎముకల బలోపేతం, ఆరోగ్యానికి ఇది చాలా ఉపయోగకరం. ప్రకృతిలో సహజసిద్ధంగా లభించే విటమిన్ ఇది.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »