Tata Nexon New 2024: టాటా నెక్సన్ కొత్త 2024 వేరియంట్‌ వచ్చేసింది.. ఫీచర్స్, స్పెసిఫికేషన్స్ చూడండి!

  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 47 sec. here
  • 11 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 53%
  • Publisher: 63%

Nexon Price समाचार

Tata Nexon Price,Tata Nexon On Road Price,Nexon On Road Price

Tata Nexon New 2024 Variant Has Arrived, Check Features, Specifications ప్రముఖ భారతీయ ఆటోమొబైల్ కంపెనీ టాటా మార్కెట్లోకి తమ నెక్సన్ కొత్త వేరియంట్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇది అద్భుతమైన ఫీచర్స్‌తో లభించడమే కాకుండా కొత్త లుక్‌లో కనిపిస్తుంది.

Tata Nexon New 2024: ప్రముఖ భారతీయ ఆటోమొబైల్ కంపెనీ టాటా మార్కెట్లోకి తమ నెక్సన్ కొత్త వేరియంట్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇది అద్భుతమైన ఫీచర్స్‌తో లభించడమే కాకుండా కొత్త లుక్‌లో కనిపిస్తుంది. అయితే ఈ కారుకు సంబంధించిన పూర్తి వివరాలు కూడా తెలుసుకోండి.TTD Online Tickets: తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్... ఆర్జీత సేవా టికెట్లు విడుదల చేసిన టీటీడీ.. డిటెయిల్స్ ఇవే..భారతీయ ఆటోమొబైల్ కంపెనీ టాటాకు మార్కెట్లో మంచి గుర్తింపు ఉంది. ఇప్పటికీ ఈ కంపెనీ కార్ల విక్రయాలు టాప్ ప్లేస్ లో ఉంది.

ప్రస్తుతం మార్కెట్లో టాటా నెక్సన్ స్మార్ట్ పెట్రోల్‌తో పాటు డీజిల్ వేరియంట్‌లో కూడా అందుబాటులో ఉంది. ఈ కారుకు సంబంధించిన బేస్ వేరియంట్‌ ధర రూ.7,49 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. అయితే మార్కెట్లో టాటా కార్ల కు ఉన్న డిమాండ్ ను దృష్టిలో పెట్టుకొని కంపెనీ కొన్ని కార్లపై ధరలను తగ్గించింది. అందులో టాటా నెక్సన్ కారుకు సంబంధించిన ధరను కూడా తగ్గించినట్లు తెలుస్తోంది. ఇక తగ్గించిన ధరల వివరాల్లోకి వెళితే దాదాపు కొన్ని కార్లపై రూ. 30 వేల వరకు తగ్గించగా హై ఎండ్ కార్లపై రూ.

ఇక ఈ కారుకు సంబంధించిన ఇంజన్ వివరాల్లోకి వెళితే కంపెనీ ఇంజన్ పరంగా ఎలాంటి మార్పులను తీసుకురా లేనట్లు తెలిపింది. ఇది గతంలో విడుదల చేసిన నెక్సన్ 1.2 లీటర్ టర్బో ఇంజన్ తోనే విడుదల చేసింది. ఈ ఇంజన్ దాదాపు 170 mm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇక ఈ కారుకు సంబంధించిన డీజిల్ వేరియంట్ విషయానికొస్తే.. దీని డీజిల్ వేరియంట్ 1.5 లీటర్ పెట్రోల్ టర్బో ఇంజన్‌తో లభిస్తోంది. ఈ కారు 6 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ తో పాటు 6 స్పీడ్ AMT గేర్ బాక్స్‌తో లభిస్తోంది.

Tata Nexon Price Tata Nexon On Road Price Nexon On Road Price Tata EV Nexon EV Tata Nexon Ev Tata Nexon Car Nexon Car Tata Car

 

आपकी टिप्पणी के लिए धन्यवाद। आपकी टिप्पणी समीक्षा के बाद प्रकाशित की जाएगी।
हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

 /  🏆 7. in İN

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Swift Dzire 2024 Model: దిమ్మ తిరిగిపోయే డిజైన్‌తో కొత్త Swift Dzire 2024 రాబోతోంది..ఫీచర్స్ స్పెసిఫికేషన్స్ ఇవే!1.2 Liter 3 Cylinder Z Series Petrol Engine Swift Dzire 2024 Launch Soon అందరూ ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న మారుతి సుజుకి కొత్త డిజైన్ 2024 మోడల్ అతి త్వరలోనే మార్కెట్లోకి రాబోతోంది. విడుదలకు ముందే ఈ కారుకు సంబంధించిన ఫీచర్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Vespa New Model 2024: కీలెస్ ఇంజన్ స్టార్ట్‌ ఫీచర్‌తో కొత్త వెస్పా 2024 వచ్చేసింది.. ఫీచర్స్‌ ఇవే చూడండి!Powerful 278 Cc Single Cylinder Engine Vespa New Model 2024 Arrived త్వరలోనే వెస్పా కంపెనీ నుంచి భారత్‌లో మార్కెట్‌లో మరో స్కూటర్‌ లాంచ్‌ కాబోతోంది. ఇది ప్రీమియం ఫీచర్స్‌తో అందుబాటులోకి రాబోతోంది. అయితే ఈ స్కూటర్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Maruti Suzuki Swift 2024: 25.75kmpl మైలేజీతో కొత్త మోడల్‌ Swift 2024 వచ్చేసింది.. ఫీచర్స్‌ చూడండి!Mileage Of 25.75Kmpl Maruti Suzuki Swift 2024 New Model Launched At Rs.6.49 Lakhs, Check Features ప్రీమియం ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి ఆప్డేట్‌ వేరియంట్‌ స్విఫ్ట్‌ 2024 కారు లాంచ్‌ అయ్యింది. ఇది అద్భుతమైన మైలేజీతో అందుబాటులోకి వచ్చింది. అయితే ఈ కారుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

TVS Apache 125 2024 Price: మార్కెట్‌లోకి TVS Apache 125 2024 వచ్చేస్తోంది.. కొత్త ఫీచర్స్‌ చూడండి!55 Kilometers Mileage Range Tvs Apache 125 2024 Launch Soon, Expected Features, Specifications త్వరలోనే మార్కెట్‌లోకి కొత్త మోడల్‌లో TVS Apache లాంచ్‌ కాబోతోంది. ఇది ప్రీమియం ఫీచర్స్‌తో వస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ బైక్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Bajaj Chetak EV 2024: పాత మోడల్‌లోనే కొత్త బజాజ్ చేతక్ 2024 రాబోతోంది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ చూడండి!113 Km Mileage Bajaj Chetak Electric Scooter 2024 Is Coming. Expected Features, Specifications, Price Details ప్రీమియం ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి కొత్త బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ లాంచ్ కాబోతోంది. ఇది గతంలో ఉన్న పాత మోడల్‌ చేతక్‌లా రాబోతున్నట్లు తలుస్తోంది. దీంతో పాటు ఇది ప్రీమియం ఫీచర్స్‌తో రాబోతోంది.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Vivo New Mobile 2024: వివో నుంచి చౌకగా 252GB స్టోరేజ్‌తో కొత్త మొబైల్ లాంచ్.. ఫీచర్స్, స్పెసిఫికేషన్స్ తెలుసుకోండి!252Gb Storage Most Affordable Price Vivo Y200I Smartphone Launched ప్రముఖ స్మార్ట్ ఫోన్ కంపెనీ వివో మార్కెట్లోకి కొత్త మొబైల్‌ను విడుదల చేసింది. ఇది అతి తక్కువ ధరలోనే ప్రీమియం ఫీచర్స్‌తో అందుబాటులోకి వచ్చింది. అయితే ఈ స్మార్ట్ ఫోన్‌కి సంబంధించిన ఫీచర్స్ ఏంటో, ధర పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »