Taiwan: తైవాన్ పార్లమెంట్ లో కాలర్లు పట్టుకుని కొట్టుకున్న ఎంపీలు.. వైరల్ వీడియో..

  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 37 sec. here
  • 6 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 32%
  • Publisher: 63%

TAIWAN समाचार

Taiwan Parliament,Taiwan Mps,Viral Video

Taiwan parliament: తైవాన్ పార్లమెంట్ లో శుక్రవారం షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఒక బిల్లును ప్రవేశ పెట్టే క్రమంలో అధికార, అపోసిషన్ నేతలకు మధ్య వాగ్వాదం జరిగింది. ఈ నేపథ్యంలో ఒకరిపై మరోకరు పిడిగుద్దులు కురిపించుకున్నారు.

ప్రజలు ఓట్లు వేసి తమకు మంచి చేస్తారని ఎంపీలు, ఎమ్మెల్యేలను చట్టసభలకు పంపిస్తుంటారు. తమ గొంతుకను వినిపంచి, తమకు నాయకులు మంచి చేస్తారని భావిస్తుంటారు. కానీ కొందరు నేతలు మాత్రం ఎన్నికయ్యే వరకు ఒకలా ఉండి, ఎన్నికయ్యాక మాత్రం పూర్తిగా మారిపోతుంటారు. కొందరు అసెంబ్లీలు, పార్లమెంట్ కు వెళ్లడంకూడా చేయరు.. కేవలం ఎన్నికైన ప్రజానిధుల మాదిరిగా సదుపాయాలు మాత్రం పొందుతుంటారు. ఈ నేపథ్యంలో కొందరు బిల్లులు ప్రవేశ పెట్టేక్రమంలో నాయకులు, అపోసిషన్ లీడర్ల మధ్య వాగ్వాదం జరుగుతుంటుంది.

అధికార డెమొక్రాటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ , ప్రతిపక్ష కోమింటాంగ్ , తైవాన్ పీపుల్స్ పార్టీ మధ్య చర్చలు విఫలమైన తర్వాత ఉద్రిక్తత మరింత తీవ్ర స్థాయికి చేరుకుంది. ప్రతిపక్ష కోమింటాంగ్, తైవాన్ పీపుల్స్ పార్టీ కమిటీ సమీక్షను దాటవేయడానికి, బిల్లుల యొక్క వారి సంస్కరణలను వేగంగా ఆమోదం కోసం ప్రయత్నించాయి. దీంతో నేతల మధ్య విధానపరమైన తగాదాలకు దారితీశాయి. పార్టీ విప్‌ల మధ్య తీవ్రమైన ఘర్షణతో సెషన్ ప్రారంభమైంది. పోడియంపై నియంత్రణ కోసం చట్టసభ సభ్యులు తర్జనభర్జనలు చేయడంతో భౌతిక వాగ్వాదానికి దిగారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Devara fear song promo

Taiwan Parliament Taiwan Mps Viral Video Mps Fighting In Parliament

 

आपकी टिप्पणी के लिए धन्यवाद। आपकी टिप्पणी समीक्षा के बाद प्रकाशित की जाएगी।
हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

 /  🏆 7. in İN

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Rohit Sharma: కన్నీళ్లు పెట్టుకున్న రోహిత్ శర్మ.. నెట్టింట వీడియో వైరల్Rohit Sharma Crying Video: రోహిత్ శర్మ కంటతడి పెట్టుకున్నట్లు ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. హైదరాబాద్‌తో మ్యాచ్ సందర్భంగా హిట్‌మ్యాన్ కళ్ల దగ్గర చేయి పెట్టుకుని నిరాశగా ఉన్నాడు.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Watch: ఆధార్ కార్డు కోసం పరుగుల పెట్టిన డేవిడ్ వార్నర్, ఫన్నీ వీడియో వైరల్David Warner: డేవిడ్ వార్నర్ ఆటతోనే కాదు రీల్స్ తోనూ అభిమానులను అలరిస్తూ ఉంటాడు. వార్నర్ ఏది పోస్ట్ చేసినా సోషల్ మీడియాలో వైరల్ అవ్వడమే కాకుండా నవ్వులు కూడా పూయిస్తూ ఉంటాయి. తాజాగా వార్నర్ మరో వీడియోతో ఫ్యాన్స్ ముందుకు వచ్చాడు.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

T20 World Cup 2024: గూస్ బంప్స్ తెప్పిస్తున్న టీమిండియా టీ20 వరల్డ్ కప్ ప్రోమో సాంగ్, వీడియో వైరల్T20 WC 2024: ఐపీఎల్ అనంతరం ప్రతిష్టాత్మక టీ20 వరల్డ్ కప్ మెుదలుకానుంది. ఈ నేపథ్యంలో ప్రముఖ స్పోర్ట్స్ ఛానెల్ స్టార్ స్పోర్ట్స్ పొట్టి ప్రపంచకప్ కు టీమిండియా రెడీ అంటూ ఓ ప్రోమో సాంగ్ ను రిలీజ్ చేసింది.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Renuka Chowdhury: నువ్వూ ఎవడ్రా చెప్పడానికి... ఖమ్మం కార్యకర్తల మీటింగ్ లో శివాలెత్తిన రేణుక చౌదరీ.. వీడియో వైరల్..Renuka Chowdhury: ఖమ్మంలో జరిగిన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం రసాభాసగా మారింది. ఈ సమావేశంలో రేణుక చౌదరీ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తీవ్రరచ్చకు దారితీశాయి. అంతేకాకుండా.. మూడు వర్గాలుగా విడిపోయి, ఒక వర్గం పై ఇంకొక వర్గం విమర్శలు గుప్పించుకున్నారు.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Ayodhya Ram lalla: ద్యావుడా.. అయోధ్యలో భక్తులకు తిలకం పెడుతూ బాలుడు ఈ రేంజ్ లో సంపాదిస్తున్నాడా..?.. వైరల్ వీడియో..Ayodhya Ram Mandir: అయోధ్యలో ప్రతిరోజు వేలాదిగా భక్తులు రామ్ లల్లా ఆలయానికి వెళ్తున్నారు. రామ్ లల్లాను కనులారా చూడాలని కులమతాలకు అతీతంగా భక్తులు వస్తున్నారు. ఒక యువకుడు అక్కడికి వచ్చిన వారికి కుంకుమ,చందనంతో తిలకంక దిద్దుతుంటాడు.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

AP Assembly Elections 2024: తిక్క కుదిరింది.. ఎమ్మెల్యేను పబ్లిక్ లో చెంపదెబ్బ కొట్టిన ఓటరు.. వైరల్ గా మారిన వీడియో..Tenali News: ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నికల నేపథ్యంలో తెనాలిలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఉదయం నుంచే తమ ఓటు హక్కు ఉపయోగించుకోవడానికి ప్రజలు పెద్ద ఎత్తున బారులు తీరారు. ఈ క్రమంలో.. తెనాలిలో క్యూలైన్ లో వేచిఉన్న ఓటరు స్థానిక ఎమ్మెల్యే చెంప ఛెళ్లుమనిపించాడు.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »