Telangana Weather Updates: నిప్పుల కొలిమిగా రాష్ట్రం, 29 జిల్లాల్లో రెడ్ అలర్ట్, అత్యధికంగా 46.7 డిగ్రీలు

  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 61 sec. here
  • 10 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 52%
  • Publisher: 63%

Telangana समाचार

Telangana Weather Updates,Heat Waves,Red Alert In Telangana

Telangana Weather Updates, heavy temperatures and heat waves creates havoc public తెలుగు రాష్ట్రాల్లో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌తో పాటు పొరుగు రాష్ట్రం తెలంగాణలో రోజురోజుకూ ఎండలు మండిపోతున్నాయి

Telangana Weather Updates: నిప్పుల కొలిమిగా రాష్ట్రం, 29 జిల్లాల్లో రెడ్ అలర్ట్, అత్యధికంగా 46.7 డిగ్రీలు

Telangana Weather Updates: తెలంగాణలో నిప్పుల కుంపటే రగులుతోంది. రోజురోజుకూ ఎండల తీవ్రత పెరిగిపోతోంది. భగభగమండుతున్న ఎండలతో జనం అల్లాడిపోతున్నారు. రాష్ట్రంలో అత్యధికంగా మంధనిలో 46.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.Hari Teja: బ్లాక్ డ్రెస్‌లో క్లీవేజ్ షోతో బిగ్‌బాస్ బ్యూటీ హరి తేజ అందాల రచ్చ..

Telangana Weather Updates: తెలుగు రాష్ట్రాల్లో ఎండల ఠారెత్తిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌తో పాటు పొరుగు రాష్ట్రం తెలంగాణలో రోజురోజుకూ ఎండలు మండిపోతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా సరాసరిన 43 డిగ్రీలు దాటి ఉష్ణోగ్రత కన్పిస్తోంది. తెలంగాణలోని తూర్పు, ఉత్తర జిల్లాల్లో మాత్రం 46 డిగ్రీలు దాటి నమోదైంది. రానున్న 4-5 రోజులు పరిస్థితి ఇలానే ఉండవచ్చని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.తెలంగాణ వ్యాప్తంగా నిన్న నమోదైన ఉష్ణోగ్రతలు ఆందోళన కల్గిస్తున్నాయి.

నిర్మల్, మహబూబ్ నగర్, మేడ్చల్, నిజామాబాద్, కుమరం భీం, సిద్దిపేట్, యాదాద్రి భువనగిరి, వికారాబాద్, సిద్ధిపేట, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో అత్యధికంగా 45 డిగ్రీలు దాటింది. ఇక అదిలాబాద్, మెదక్, హైదరాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో 44 డిగ్రీలు దాటి నమోదైంది. హైదరాబాద్‌లో ఇప్పటి వరకూ అత్యధికంగా 44 డిగ్రీలు నమోదు కావడం ఆందోళన కల్గిస్తోంది.పైన ఉదహరించిన అన్ని ప్రాంతాల్లోనూ గత ఏడాది ఇదే సమయానికి 35 నుంచి 38.7 డిగ్రీలే నమోదవడం గమనార్హం.

Telangana Weather Updates Heat Waves Red Alert In Telangana Imd Warns Of Heat Waves Orange Alert Issued Yellow Alert Issued Telangana Weather Forecast

 

आपकी टिप्पणी के लिए धन्यवाद। आपकी टिप्पणी समीक्षा के बाद प्रकाशित की जाएगी।
हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

 /  🏆 7. in İN

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

AP Telangana Summer Updates: నిప్పుల కుంపటిగా తెలుగు రాష్ట్రాలు, రానున్న 4 రోజులు రెడ్ అలర్ట్IMD Warns of severe heat waves and high temperatures ఓ వైపు వడగాల్పులు, మరోవైపు అధిక ఉష్ణోగ్రతలతో ఏప్రిల్ నెలంతా భారంగా గడిచింది. ఏప్రిల్ నెలలో వందేళ్ల చరిత్రలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో 45-46 డిగ్రీల వరకూ ఉష్ణోగ్రత నమోదవడం తీవ్రంగా భయపెట్టింది.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Summer Weather Report: వందేళ్లలో అత్యధిక ఉష్ణోగ్రతలు, ఏపీలో రెడ్ అలర్ట్ జారీImd predicts severe heat waves and high temperatures వాతావరణ శాఖ అందించిన సమాచారం ప్రకారం ఏప్రిల్ నెలలో నమోదైన గరిష్ఠ ఉష్ణోగ్రతలు గత వందేళ్లలో అత్యధికమని తెలుస్తోంది. రానున్న ఐదు రోజుల్లో ఏపీ, తెలంగాణ సహా దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వాతావరణం మరింత వేడెక్కనుందని ఐఎండీ హెచ్చరించింది.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

AP Summer Updates: నిప్పుల కుంపటిగా రాష్ట్రం, ఇవాళ మరింత తీవ్రంగా వడగాల్పులుAndhra pradesh Weather Updates on Summer, high temperatures and severe heat waves ఆంధ్రప్రదేశ్‌లో ఎండల తీవ్రత పెరిగిపోతోంది. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రత 45 డిగ్రీలకు చేరుకుంటోంది.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Heat Waves Alert: నిప్పుల కొలిమిలా మారుతున్న తెలంగాణ, 13 జిల్లాలకు మే 6 వరకూ అలర్ట్High Temperatures and Heat Waves in telangana, imd warns and issued orange alert వందేళ్ల చరిత్రలో ఎన్నడూ లేనంతగా ఉష్ణోగ్రతలు ఏప్రిల్ నెలలో నమోదయ్యాయని వాతావరణ శాఖ గణాంకాలు స్పష్టం చేస్తున్నారు.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Heat Waves Alert: నిప్పుల కొలిమిగా మారుతున్న ఆంధ్రప్రదేశ్, ఇవాళ 46 డిగ్రీల వరకూ ఉష్ణోగ్రతAndhra pradesh becomes hot day by day, day temperatures ఆంధ్రప్రదేశ్ నిప్పుుల కొలిమిలా మారుతోంది. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలకు చేరువవుతుండగా రానున్న మూడ్రోజులు పరిస్థితి మరింత భయంకరంగా ఉండవచ్చని తెలుస్తోంది
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Telangana Rain Alert: ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్.. మూడు రోజులు వర్షాలే వర్షాలు..!imd Alerts to Telangana Heavy Rainfall to Hit These Districts For for three days from today Hyderabad Rain Updates: మరాత్వాడ నుంచి అంతర్గత కర్ణాటక మీదుగా దక్షిణ తమిళనాడు వరకు కొనసాగిన ద్రోణి శనివారం దక్షిణ అంతర్గత కర్ణాటక నుంచి ఉత్తర తమిళనాడు వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మీ.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »