Telangana Weather Forecast: తెలంగాణ వాసులకు శుభవార్త.. వచ్చే 5 రోజులు వానలే వానలు..

  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 70 sec. here
  • 8 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 48%
  • Publisher: 63%

Telangana Weather Report समाचार

Weather Report,Telangana,Meteorological Analysis

Telangana Weather Forecast: గత వారం రోజుల ముందు వరకు ఎండ‌ల‌తో స‌త‌మ‌త‌మైన తెలంగాణ వాసుల‌కు వర్షం పలకరింపుతో ఊపిరి పీల్చుకున్నారు. ఇక రాష్ట్రంలో రాగల మరో మూడు రోజుల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని తెలంగాణలోని వాతావరణ విభాగం తెలిపింది.

: తెలంగాణలో నిన్న మొన్నటి వరకు వర్షాలతో కాస్తంత చల్లబడిన వాతావరణం మళ్లీ వేడెక్కింది. రోహిణి కార్తె ప్రభావం ఈ సారి అంతగా లేకపోవచ్చనే అంచనాలు వాతావరణ శాఖ పేర్కొంది. శనివారం నుంచి రోహిణి కార్తె మొదలు కానుంది. అపుడు రోళ్లు పగిలే ఎండలు ఉంటాయి. కానీ వాతావరణ శాఖ చెప్పిన చల్లిటి కబురుతో తెలంగాణ వాసులు ఊపిరి పీల్చుకుంటున్నారు. ఇక హైదరాబాద్‌లోని వాతావరణ కేంద్రం రాగల మూడు రోజుల వరకు వాతావరణానికి సంబంధించి కీలక ప్రకటన చేసింది.

నిన్న పశ్చిమ మధ్య బంాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఈ రోజు ఉదయం నార్త తమిళనాడు, సౌత్ ఆంధ్ర తీరానికి సమీపంలోని నైరుతి మరియు దానికి అనుకొని ఉన్న పశ్చిమ మధ్య బంాళాఖాతంలో ఒక అల్ప పీడనం ఏర్పడనున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. అంతేకాదు దానికి అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనం ప్రస్తుతం సముద్ర మట్టం నుండి 7.6 కి. మీ ఎత్తు వరకు ఆవరించి ఉంది. ఈ అల్ప పీడనం ఈశాన్య దిశలో కదిలి ఈనెల 24వ తేదిన మధ్య బంగాళాఖాతం ప్రాంతం లో వాయుగుండంగా బలపడే అవకాశం ఉంది.

ఆ తర్వాత ఈ వాయుగుండం ఈశాన్య దిక్కులోనే కదులుతూ మరింత బలపడి ఈనెల 25 వ తేదీకి ఈశాన్య మరియు దానికి ఆనుకొని ఉన్న వాయువ్య బంగాళా ఖాతం ప్రాంతానికి చేరుకొనే అవకాశం ఉంది. నైఋతి ఋతుపవనాలు దక్షిణ బంగాళాఖాతం, అండమాన్ నికోబార్ దీవుల్లోని మిగిలిన ప్రాంతం , మరియు ఉత్తర మధ్య బంగాళాఖతంలోని కొన్ని ప్రాంతాల లోకి విస్తరించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నట్టు వాతావరణ కేంద్రం తెలిపింది.ఈ రోజు రేపు మరియు ఎల్లుండి తెలంగాణ రాష్ట్రంలో కొన్ని జిల్లాలలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు అక్కడ అక్కడ కురిసే అవకాశం వుంది.

PK on YS Jagan: జగన్ కు ఏపీలో అన్ని సీట్లు వస్తే నా మొఖం మీద పేడ కొడతారు.. ప్రశాంత్ కిషోర్ సంచలన వ్యాఖ్యలు.. స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.PK on YS Jagan: జగన్ కు ఏపీలో అన్ని సీట్లు వస్తే నా మొఖం మీద పేడ కొడతారు.. ప్రశాంత్ కిషోర్ సంచలన వ్యాఖ్యలు..allu arjun

Weather Report Telangana Meteorological Analysis Weather Warnings Meteorological Department

 

आपकी टिप्पणी के लिए धन्यवाद। आपकी टिप्पणी समीक्षा के बाद प्रकाशित की जाएगी।
हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

 /  🏆 7. in İN

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Weather Report: తెలంగాణ వాసుల‌కు శుభ‌వార్త చెప్పిన వాతావ‌ర‌ణ శాఖ‌.. మ‌రో మూడు రోజులు పాటు వాన‌లు..Weather Report:నిన్న మొన్న‌టి వ‌ర‌కు ఎండ‌ల‌తో స‌త‌మ‌త‌మైన తెలంగాణ వాసుల‌కు మొన్న‌టి వ‌ర్షంతో ఊపిరి పీల్చుకున్నారు. ఎండ నుంచి కాస్త ఉప‌శ‌మ‌నం పొందారు. కానీ మొన్న‌టి నుంచి తెలంగాణ‌లో మ‌ళ్లీ ఎండ‌లు దంచి కొడుతున్నాయి. ఈ నేప‌థ్యంలో తెలంగాన‌ వాతావ‌ర‌ణ శాఖ శుభ‌వార్త చెప్పింది.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Telangana: తెలంగాణలో వచ్చే 5 రోజులు ఆరెంజ్ అలర్ట్, పొరపాటున కూడా బయటకు రావద్దుIMD issues ornage alert of Heat Waves and high temperatures తెలంగాణలో వేసవి పీక్స్‌కు చేరుతోంది. పగటి ఉష్ణోగ్రతలు గరిష్ఠ స్థాయికి చేరుతున్నాయి. రానున్న 5-6 రోజులు ఉష్ణోగ్రత 45 డిగ్రీలకు చేరుకోవచ్చని తెలుస్తోంది.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Theatres Closed: థియేటర్లు బంద్‌.. 10 రోజులపాటు బొమ్మపడదు.. ఎందుకో తెలుసా?Theatres Closed In telangana: తెలంగాణ వ్యాప్తంగా సింగిల్‌ స్క్రీన్‌ థియేటర్ల యాజమాన్యాలు పదిరోజులపాటు షోలు వేయకూడదని నిర్ణయం తీసుకున్నారు.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

AP Weather Forecast: మరో ఐదు రోజులు ఏపీలో వర్షాలు, విజయవాడలో భారీ వర్షంIMD issues alert to andhra pradesh moderate to heavy rains with thunderstorms ఏపీలోని పలు జిల్లాల్లో రోజుకో రకంగా వాతావరణం ఉంటుంది.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

TS Weather Forecast: తెలంగాణలోని ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ, మరో 5 రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలుIMD issues yellow alert to these telangana districts will have moderate to heavy rains ఈసారి రుతుపవనాలు కాస్త త్వరగానే అంటే మరో నాలుగు రోజుల్లోనే అండమాన్ నికోబార్ దీవుల్ని తాకనున్నాయి. ఈ నెలాఖరుకు కేరళ తీరాన్ని తాకుతాయని ఐఎండీ అంచనా.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

TS EAPCET 2024 Results: తెలంగాణ ఈఏపీసెట్ ఫలితాలు ఇలా చెక్ చేసుకోండిTelangana EAPCET 2024 Results Declared check your results తెలంగాణ ఎంసెట్ ఫలితాలు ఇవాళ విడుదలవుతున్నాయి TS EAPCET 2024 ఫలితాలను http: eapcet.tsche.ac.inలో ఇలా చెక్ చేసుకోవచ్చు
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »