Swati maliwal: స్వాతి మాలీవాల్ పై దాడిఘటన.. కేజ్రీవాల్ పీఏ పై జాతీయ మహిళ కమిషన్ సీరియస్..

  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 52 sec. here
  • 7 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 41%
  • Publisher: 63%

Swati Maliwal News समाचार

Delhi News,Arvind Kejriwal,National Womens Commission

Swati maliwal assult case: స్వాతీమాలీవాల్ ఘటనపై జాతీయా మహిళ కమిషన్ సీరియస్ గా స్పందించింది. వెంటనే తమ మందు హజరు కావాలని, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పీఏ బిభవ్ కుమార్ కు సమన్లు జారీ చేసింది. దీనిపై ఇప్పటికే ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

Swati maliwal assult case: స్వాతీమాలీవాల్ ఘటనపై జాతీయా మహిళ కమిషన్ సీరియస్ గా స్పందించింది. వెంటనేఉ తమ మందు హజరు కావాలని, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పీఏ బిభవ్ కుమార్ కు సమన్లు జారీ చేసింది. దీనిపై ఇప్పటికే ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.ఎన్నికల వేళ ఆప్ ఎంపీ స్వాతీమాలీవాల్ పై వేధింపుల ఘటన ఆప్ కు పెద్ద తలనొప్పిగా మారింది. ఇప్పటికే దీనిపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్పందిచడంలేదంటూ, అపోసిషన్ పార్టీలు విమర్శలు గుప్పిస్తున్నాయి.

దీనిపై తొందరలోనే కేజ్రీవాల్ స్పందిస్తారని, బాధితురాలికి అండగా ఉంటారంటూ కూడా వ్యాఖ్యలు చేశారు. ఇక దీనిపై తాను పోలీసులకు తన స్టేట్ మెంట్ ఇచ్చానని, దీనిపై రాజకీయాలు చేయోద్దని స్వాతీమాలీవాల్ ఎక్స్ వేదికగా కోరారు. దీనిపై పోలీసులు విచారణ జరిపి తగిన విధంగా చర్యలు తీసుకుంటారని ఆశీస్తున్నట్లు తెలిపారు. ఈ ఘటనపై ఆప్ సీనియర్ నేత.. ఎంపీ సంజయ్ సింగ్ సైతం స్పందించారు.

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇటీవల జైలు నుంచి విడుదల అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో.. కేజ్రీవాల్ ను కలవడానికి ఎంపీ స్వాతీమాలీవాల్ ఆయన నివాసానికి వచ్చారు. అక్కడ ఉన్న డ్రాయింగ్ రూమ్ లో.. వేచీ చూస్తుండగా, అక్కడికి వచ్చిన బిభవ్ కుమార్ అమర్యాదగా ప్రవర్తించినట్లు ఆమె వెల్లడించింది. అంతేకాకుండా.. దాడికి పాల్పడినట్లు పోలీసులకు తన వాంగ్మూలం కూడా ఇచ్చింది. ఈ ఘటనపై పార్టీ పరంగా కూడా బిభవ్ కుమార్ పై కఠిన చర్యలు ఉంటాయని పలువురు ఆప్ నేతలు పేర్కొన్నారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.AP News

Delhi News Arvind Kejriwal National Womens Commission Swati Maliwal Assult Case Delhi Police Filed Fir

 

आपकी टिप्पणी के लिए धन्यवाद। आपकी टिप्पणी समीक्षा के बाद प्रकाशित की जाएगी।
हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

 /  🏆 7. in İN

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Delhi Liquor Scam: నీ గురించి నువ్వేమనుకుంటున్నావ్... కేజ్రీవాల్ బెయిల్ పిటిషనర్ పై హైకోర్టు సీరియస్..Delhi Liquor Scam:లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రస్తుతం తీహార్ జైలులో రిమాండ్ లో ఉన్నారు. ఈ క్రమంలో.. ఆయనకు మధ్యంత బెయిల్ ఇవ్వాలని కోరుతూ న్యాయవిద్యార్థి ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ ను దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు పిటిషనర్ పై ఆగ్రహాం వ్యక్తం చేసింది.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Loksabha Elections 2024: గులాబీ బాస్ కేసీఆర్ కు మరో బిగ్ షాక్.. నోటీసులు జారీ చేసిన ఎన్నికల కమిషన్..Election commission: ఎన్నికల కమిషన్ మాజీ సీఎంకేసీఆర్ పై సీరియస్ అయ్యింది. ఆయన సిరిసిల్లలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం రేవంత్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా కాంగ్రెస్ ప్రభుత్వంపై కూడా తీవ్రమైన ఆరోపణలు చేశారు. దీనిపై కాంగ్రెస్ నేత నిరంజన్ ఈసీ కి ఫిర్యాదు చేశారు.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

'स्वाती मलिवाल यांच्यासह मुख्यमंत्री निवासस्थानी गैरवर्तवणूक झाली', AAP ने केलं मान्य, 'PA ने त्यांना...'Aam Aadmi Party on Swati Maliwal: आम आदमी पक्षाने (Aam Aadmi Party) राज्यसभा खासदार आणि दिल्ली महिला आयोगाच्या माजी अध्यक्षा स्वाती मलिवाल (Swati Maliwal) यांच्यासह गैरवर्तवणूक झाल्याचं मान्य केलं आहे.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Swati Maliwal Case: दिल्ली नगरनिगम बैठक में BJP पार्षदों का हंगामा, क्या बोलीं मेयर Shelly Oberoi?Swati Maliwal Case: दिल्ली नगरनिगम बैठक में BJP पार्षदों का हंगामा, क्या बोलीं मेयर Shelly Oberoi?
स्रोत: Jansatta - 🏆 4. / 63 और पढो »

Swati Maliwal Assault Incident: NCW Summons Arvind Kejriwals Aide Bibhav Kumar; BJP Sharpens AttackArvind Kejrwals Reaction To Swati Maliwal-Bibhav Kumar Row
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Radiant Skin with Sandal: చందనంతో ఇలా ఉబ్తాన్‌ తయారు చేసుకోండి.. మీ చర్మానికి రెట్టింపు రంగు..Radiant Skin with Sandal: ఇప్పుడు వీటన్నిటిని మంచి పేస్ట్ మాదిరి కలుపుకోవాలి..ఈ ఫేస్ ప్యాక్ ని నీ ముఖం మెడ పై అప్లై చేసుకోవాలి.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »