Success Story: వ్యాపారం చేయడానికి రూ. 5000 వేలు కూడా లేనివ్యక్తి.. నేడు రూ. 16,900 కోట్లకు అధిపతి..

  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 46 sec. here
  • 5 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 32%
  • Publisher: 63%

Success Story समाचार

Success,Success Story Of Jyothi Labs Head,Ujala Head Moothedath Panjan Ramachandran

Success Story:ఎంపీ రామచంద్రన్‌ పుట్టింది కేరళలోని త్రిస్సూర్‌లో విద్యాభ్యాసం కూడా అక్కడే థామస్ కాలేజీలో పూర్తిచేశాడు.

Success Story of jyothi labs head: కొంతమంది ఉద్యోగాలు చేయడానికి ఇష్టపడతారు. మరికొంతమందికి వ్యాపారం చేయడం ఇష్టం ఎందుకంటే వ్యాపారంలో స్థిరమైన లాభాలు ఉండవు. అలా అని స్థిరమైన నష్టాలు కూడా ఉండవు.కొంతమంది ఉద్యోగాలు చేయడానికి ఇష్టపడతారు. మరికొంతమందికి వ్యాపారం చేయడం ఇష్టం ఎందుకంటే వ్యాపారంలో స్థిరమైన లాభాలు ఉండవు. అలా అని స్థిరమైన నష్టాలు కూడా ఉండవు. అందుకే చిన్ని వ్యాపారంతో ప్రారంభించి కొంతమంది అరుదైన వ్యక్తులు కోట్లకు పడగలెత్తుతారు. ఆ కోవాకు చెందిన వారే కేరళకు చెందిన మూతేదత్‌ పంజన్‌ రామచంద్రన్.

ఉద్యోగంలో అయితే, కేవలం స్థిరమైన ఆదాయం మాత్రమే వస్తుందని వ్యాపారాలు పెట్టి డబ్బు నష్టపోయినవారిని చూశాం. ఎంపీ రామచంద్రన్ కూడా బీకామ్ పూర్తి చేయగానే అకౌంటెంట్‌గా జాబ్ చేశారు. కానీ, ఆయనకు అందులో సంతృప్తి కలగలేదు. ఏదైనా చేయాలనే తపన ఆయనలో మొదలైంది. స్వంత వ్యాపారం పెట్టి తనదైన మార్క్‌ను చూపించుకోవాలని తహతహలాడేవాడట. ఈ నేపథ్యంలోనే ఆయన తెల్ల బట్టలకు మరింత మెరుపును అందించే ఫ్యాబ్రిక్ వైటెనర్‌ ఉజాలాను ఈ లోకానికి పరిచయం చేశారు. మొదటగా ఆయన ఏ వ్యాపారం పెట్టాలనే సందిగ్ధంలో ఉండేవారట.

అయితే, అప్పుడు అసలు కథ మొదలైంది. ఎంపీ రామచంద్రన్‌ పుట్టింది కేరళలోని త్రిస్సూర్‌లో విద్యాభ్యాసం కూడా అక్కడే థామస్ కాలేజీలో పూర్తిచేశాడు. ఇదంతా జరిగింది 1983 సమయంలో అయితే, వ్యాపారం ప్రారంభించడానికి అన్ని ఉన్నా దానికి సరిపడా నిధులు రామచంద్రన్‌ దగ్గరలేవు. దీంతో ఏం చేయలేని పరిస్థితిలో ఉన్న సమయంలో ఆయన సోదరుడు వద్ద నుంచి రామచంద్రన్‌కు రూ. 5000 అప్పు పుట్టింది. దీంతో వెంటనే తన కూతురు పేరుపై జ్యోతి ల్యాబ్స్‌ను ప్రారంభించాడు రామచంద్రన్.

Success Success Story Of Jyothi Labs Head Ujala Head Moothedath Panjan Ramachandran

 

आपकी टिप्पणी के लिए धन्यवाद। आपकी टिप्पणी समीक्षा के बाद प्रकाशित की जाएगी।
हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

 /  🏆 7. in İN

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Today Gold Price: భారీగా తగ్గిన గోల్డ్‌ రేట్స్.. 24 క్యారట్లు 10 గ్రాముల బంగారం ధర ఎంతంటే?Today Gold Price: పది గ్రాముల బంగారం ధర 24 క్యారట్లకు రూ.73,830 ఉండగా, 22 క్యారట్ల బంగారం ధర పది గ్రాములకు రూ.67,690 వద్ద ఉంది.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Laptop Price Down: అమెజాన్‌లో రూ.70 వేల Magicbook X16 ల్యాప్‌ట్యాప్‌ ఇప్పుడు కేవలం రూ.28 లోపే!Honor Magicbook X16 Price Cut: అతి తక్కువ ధరలోనే ప్రీమియం ఫీచర్స్ కలిగిన ల్యాప్‌ట్యాప్‌ని కొనుగోలు చేయాలనుకునే వారికి అమెజాన్ సువర్ణ అవకాశాన్ని అందిస్తోంది. ఇటీవలే హానర్ కంపెనీ నుంచి మార్కెట్లోకి లాంచ్ అయిన ఓ ల్యాప్‌ట్యాప్‌ కేవలం రూ.28 వేల లోపే లభిస్తోంది.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Petrol Diesel Price Today: తగ్గిన ముడి చమురు ధరలు.. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఎలా ఉన్నాయంటే?Petrol Diesel Price Today: ఈరోజు ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 94.72 వద్ద ఉంది. లీటర్ డీజిల్‌ ధర రూ. 87.62 వద్ద ఉంది. ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.104.21 వద్ద ఉండగా డీజిల్ లీటర్‌కు రూ.92.15 వద్ద ఉంది. కోల్‌కతాలో లీటర్ పెట్రోల్ ధర రూ.103.94 వద్ద ఉంది.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Xiaoma mini EV Price: రూ.20తో ఛార్జ్‌ చేస్తే 1,200 కిమీ మైలేజీ.. షావోమీ మినీ EV రూ.3 లక్షలతో వచ్చేస్తోంది!1,200 Km Mileage Range Xiaomi Mini Ev Car Launch Soon, Expected Features, Specifications త్వరలోనే భారత మార్కెట్‌లోకి రూ.3 లక్షల కంటే తక్కువ ధరలోనే స్మాల్‌ షావోమీ బెస్ట్యూన్ (Bestune Xiaoma mini EV) కారు లాంచ్‌ కాబోతోంది. ఇది ప్రీమియం ఫీచర్స్‌లో అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Noise Watch: రూ.4,999ల Noise Icon వాచ్‌ ఇప్పుడు కేవలం రూ.949కే పొందండి.. పూర్తి వివరాలు ఇవే!Get Noise Icon Buzz Smart Watch For Rs.949, Here Are The Full Details ప్రీమియం ఫీచర్స్‌ కలిగిన స్మార్ట్‌వాచ్‌ను కొనుగోలు చేయాలనుకుంటే ఇదే సరైన సమయంగా భావించవచ్చు. ఇది అద్భుతమైన 1.28 అంగుళాల TFT LCD డిస్ప్లేతో అందుబాటులోకి వచ్చింది.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Vivo Y56 5G Price: అమెజాన్‌లో రూ.1,500లకే 5000mAh బ్యాటరీ కొత్త Vivo Y56 మొబైల్‌ను పొందండి!Get 5000Mah Battery New Vivo Y56 Mobile Rs.1,500 On Amazon ప్రీమియం ఫీచర్స్‌ కలిగిన Vivo Y56 5G స్మార్ట్‌ఫోన్‌ అతి తక్కువ ధరలోనే లభిస్తోంది. ఈ మొబైల్‌ను అమెజాన్‌లో కొనుగోలు చేస్తే భారీ డిస్కౌంట్ లభిస్తుంది. అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌ డిస్కౌంట్‌ ఆఫర్స్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »