Sucharita Mohanty: కాంగ్రెస్ కు బిగ్ షాక్.. టికెట్ వెనక్కు ఇచ్చేసిన ఎంపీ అభ్యర్థి.. కారణం ఏంటంటే..?

  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 20 sec. here
  • 6 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 25%
  • Publisher: 63%

Congress Party समाचार

Sucharita Mohanty,Puri MP Seat,Loksabha Election 2024

Sucharita Mohanty: ఎన్నికల వేళ కాంగ్రెస్ కు మరో ట్విస్ట్ ఎదురైంది. ఇప్పటికే సూరత్, ఇండోర్ కాంగ్రెస్ అభ్యర్థులకు షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. అంతేకాకుండా.. తాజాగా పూరీ అభ్యర్థి సుచరిత మొహంతీ కూడా పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించింది.

Ac 1.5 Ton Priceఎన్నికలు దగ్గరపడుతున్న కొలది కాంగ్రెస్ కు ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లు ఎదురౌతున్నాయి. ఒడిశా నుంచి ఎన్నికల బరిలో నిలబడిన పూరీ ఎంపీ అభ్యర్థి సుచరిత మొహంతీ ఎన్నికల బరిలో నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. తనకు ఎన్నికలలో ఖర్చుచేయడానికి పార్టీ ఎలాంటి ఫండింగ్ చేయలేదని ఆమె వాపోయింది. దీనిపై పలుమార్లు కాంగ్రెస్ ఏఐసీసీ జనరల్ సెక్రెటరీ కేసీ వేణుగోపాల్ కు లేఖలు రాసినట్లు తెలిపారు. అంతేకాకుండా.. తననే డబ్బులు పెట్టుకొమ్మంటున్నారని, కానీ తనకు అంతస్థోమత లేదని కూడా సుచరిత మొహంతి స్పష్టం చేసింది.

తన ఎంపీ టికెట్ ను వెనక్కు ఇస్తున్నట్లు వెల్లడించింది. తాను ఒక జర్నలిస్టునని, పదేళ్ల క్రితం రాజకీయాల్లోకి వచ్చానని, క్రౌడ్ ఫండింగ్ కూడా చేశానని, కానీ తగిన డబ్బులు కూడా రాలేదంటూ కూడా ఆమె వెల్లడించింది.ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఈ ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. UP Teen Collapses: టెన్షన్ పుట్టిస్తున్న ఘటనలు.. హాల్దీ వేడుకలో డ్యాన్స్ చేస్తూ చనిపోయిన యువతి..వైరల్ గా మారిన వీడియో..

Sucharita Mohanty Puri MP Seat Loksabha Election 2024 Loksabha Polls

 

आपकी टिप्पणी के लिए धन्यवाद। आपकी टिप्पणी समीक्षा के बाद प्रकाशित की जाएगी।
हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

 /  🏆 7. in İN

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

MLA Prakash Goud: కాంగ్రెస్ కు బిగ్ షాక్.. యూటర్న్ తీసుకున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్..MLA Prakash Goud: గ్రేటర్ హైదరాబాద్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ యూటర్న్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈరోజు ఉదయం తన కార్యకర్తలతో సమావేశమైన ఆయన ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. బీఆర్ఎస్ లోనే ఉంటానని, కాంగ్రెస్ లోకి చేరబోనని స్పష్టం చేశారు.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Electrocution Deaths: విద్యుత్ షాక్ తో మరణించిన వాళ్లకు.. ఇక మీదట 5 లక్షల పరిహారం..డిటెయిల్స్ ఇవే..Electrocution Deaths: కొన్నిసార్లు విద్యుత్ సిబ్బంది పోల్స్ దగ్గర, పొలాలల్లో పనిచేస్తుంటారు.దీంతో ఒక్కసారిగా పవర్ సప్లై అయి షాక్ కు గురౌతుంటారు. దీంతో పోల్ మీదనే ఎంతో మంది చనిపోతుంటారు.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Baahubali: మరో బాహుబలి సిద్ధం.. బిగ్ అప్డేట్ ఇచ్చేసిన రాజమౌళిBaahubali Crown of Blood Trailer: రాజమౌళి బాహుబలి సినిమా సాధించిన విజయం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తెలుగు సినిమాలు ప్రపంచవ్యాప్తంగా ఏంటో అత్యున్నత స్థాయికి తీసుకెళ్ళింది ఈ సినిమా.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

IPS Sneha Mehra: ఎన్నికల వేళ అసద్ కు మరో బిగ్ షాక్.. సౌత్ జోన్ డీసీపీగా లేడీ సింగం..Loksabha elections 2024: ఎన్నికలు దగ్గరపడుతున్న కొలది ఓవైసీ సోదరులకు వరుస షాక్ లు తగులున్నాయి. ఇప్పటికే బీజేపీ అభ్యర్థిగా మాధవీలతకు టికెట్ ఇవ్వడం ఓవైసీ బ్రదర్స్ భరించలేకపోతున్నారు.ఈ క్రమంలో కేంద్ర ఎన్నికల సంఘం మరో ట్విస్ట్ ఇచ్చింది. సౌత్ జోన్ డీసీపీగా ఒక లేడీ ఐపీఎస్ అధికారిణిని నియమించింది.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Loksabha Elections 2024: గులాబీ బాస్ కేసీఆర్ కు మరో బిగ్ షాక్.. నోటీసులు జారీ చేసిన ఎన్నికల కమిషన్..Election commission: ఎన్నికల కమిషన్ మాజీ సీఎంకేసీఆర్ పై సీరియస్ అయ్యింది. ఆయన సిరిసిల్లలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం రేవంత్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా కాంగ్రెస్ ప్రభుత్వంపై కూడా తీవ్రమైన ఆరోపణలు చేశారు. దీనిపై కాంగ్రెస్ నేత నిరంజన్ ఈసీ కి ఫిర్యాదు చేశారు.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Lok Sabha Elections 2024: Congress Puri Candidate Sucharita Mohanty Returns Ticket As Party Denied FundingThe Puri Lok Sabha candidate for the Congress, Sucharita Mohanty, withdrew her ticket. Mohanty claims that the party had denied her funding. Speaking to ANI on her letter withdrawing the candidature, the Congress leader said, I have returned the ticket because the party was not able to fund me.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »