Singanamala: ప్రచారంలో ఎండదెబ్బ.. మంచానికి పరిమితమైన శింగనమల టీడీపీ అభ్యర్థి

  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 65 sec. here
  • 8 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 46%
  • Publisher: 63%

Bandaru Sravani Sree समाचार

Singanamala,AP Elections,Sri Sathyasai District

Bandaru Sravani Sree Effected With Sunstroke Taking Rest: ఎన్నికల కోసం ఎండను సైతం లెక్క చేయకుండా ప్రచారంలో తిరుగుతున్న రాజకీయ పార్టీల నాయకులు అస్వస్థతకు గురవుతున్నారు. ఏపీలోనైతే ఓ అభ్యర్థి వడదెబ్బకు గురయి మంచానికే పరిమితమయ్యారు.

Telangana Lok Sabha Polls 2024: తెలంగాణ లోక్‌సభ ఎన్నికల్లో మాధవి లత, అసదుద్దన్ సహా ఈ 5 గురు అభ్యర్దులు వెరీ వెరీ స్పెషల్.. ఎందుకో తెలుసా..CS Santhi Kumari: తెలంగాణ సర్కారు కీలక ఉత్తర్వులు.. ఆ రెండు రోజులు వేతనంతో కూడిన సెలవులు..

వేసవికాలం ఎండలు ప్రచారంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. అయితే తమ రాజకీయం కోసం నాయకులు ఎండను సైతం లెక్క చేయకుండా ప్రచారంలో పాల్గొంటున్నారు. గెలుపే లక్ష్యంగా ఇంటింటికి తిరుగుతూ.. వాడవాడలా ప్రచారం చేస్తూ బిజీగా ఉన్నారు. అయితే రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతుండడంతో నాయకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎండదెబ్బకు గురయింది. ప్రచారంలో వడదెబ్బకు గురయి తీవ్ర అస్వస్థతకు గురయిన ఆమె ప్రస్తుతం మంచానికే పరిమితమయ్యారు. కొన్ని రోజులుగా ఆమె ప్రచారంలో పాల్గొనడం లేదు.

వైద్యుల సూచన మేరకు ప్రస్తుతం బండారు శ్రావణి ఇంట్లోనే విశ్రాంతి పొందుతున్నారు. ఆమె ఆరోగ్య పరిస్థితి ఎప్పటికప్పుడు వైద్యులు పర్యవేక్షిస్తున్నారు. అయితే అభ్యర్థి అస్వస్థతకు గురి కావడంతో ఎన్నికలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. అభ్యర్థి లేకుండా పార్టీ కార్యకర్తలు చేయలేకపోతున్నారు. అయితే బండారు శ్రావణికి బదులుగా ఆమె సోదరి బండారు కిన్నెర శ్రీ ప్రచారంలో పాల్గొంటున్నారు.ప్రచారంలో అభ్యర్థి పాల్గొనకపోవడంతో ఎన్నికల్లో కొంత ప్రభావం చూపే అవకాశం ఉంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Lok Sabha Polls 2024 3rd Phase 3rd Phase Lok Sabha Election: మూడో విడత ఎన్నికలకు సర్వం సిద్ధం.. అమిత్ షా సహా బరి లో ఉన్న అభ్యర్థులు వీళ్లే..

Singanamala AP Elections Sri Sathyasai District Sunstroke TDP BJP Janasena Alliance

 

आपकी टिप्पणी के लिए धन्यवाद। आपकी टिप्पणी समीक्षा के बाद प्रकाशित की जाएगी।
हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

 /  🏆 7. in İN

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Singanamala Assembly: శింగనమల సింగం ఎవరు..? త్రిముఖ పోరులో గెలుపెవరిది..? ఆ సెంటిమెంట్ కలిసొస్తుందా..!Singanamala Assembly Constituency: అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గం రాజకీయాలు ఆసక్తికరంగా ఉన్నాయి. ఇక్కడ వైసీపీ, టీడీపీ, కాంగ్రెస్ అభ్యర్థుల మధ్య పోటీ నెలకొంది. వైసీపీ నుంచి వీరాంజినేయులు, టీడీపీ నుంచి బండారు శ్రావణి శ్రీ, కాంగ్రెస్ నుంచి శైలజానాథ్ బరిలో ఉన్నారు.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Revanth Reddy: ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఓడిస్తే పథకాలు ఆగిపోతాయి: రేవంత్‌ హెచ్చరికRevanth Reddy Election Campaign In Adilabad: ఎన్నికల ప్రచారంలో రేవంత్‌ రెడ్డి సంచలన ప్రకటనలు చేస్తున్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఓడిస్తే పథకాలు రావని ప్రజలకు హెచ్చరిస్తున్నారు.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

TS Speaker: ఇరకాటంలో తెలంగాణ స్పీకర్‌.. ఎన్నికల్లో అనూహ్య పరిణామంEC Received Complaints Against TS Speaker: రాజ్యాంగ పదవిలో ఉన్న తెలంగాణ స్పీకర్‌ ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం వివాదాస్పదమైంది. ఆయన తీరుపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు అందింది.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

ఎండలకు తాళలేక రాహుల్‌ గాంధీ తీవ్ర అస్వస్థత.. ఆందోళనలో కాంగ్రెస్‌ శ్రేణులుRahul Gandhi Un Healthy Lok Sabha Elections Campaign Missed: ఎన్నికల ప్రచారంలో రాహుల్‌ గాంధీ అస్వస్థతకు గురయ్యాడు. ఎండలకు తాళలేక అతడు అనారోగ్యానికి గురయినట్లు తెలుస్తోంది.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

AP Election 2024: నెల్లిమర్ల జనసేన పార్టీ అభ్యర్థి ఆస్తులు విలువ అన్ని వందల కోట్లా?AP Election 2024: ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల సందడి మెుదలైంది. అభ్యర్థులు ఒక్కొక్కరుగా నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. ఇప్పటికే చాలా మంది నామినేషన్లు సమర్పించారు. తాజాగా నెల్లిమర్ల జనసేన అభ్యర్థి మాదవి కూడా తన ఎన్నికల నామినేషన్ వేశాడు. అఫిడవిట్‌లో ఆమె పేర్కొన్న ఆస్తులు ఎంతో తెలిస్తే మైండ్ పోద్ది.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

CM Revanth Reddy: బాంబు పేల్చిన సీఎం రేవంత్ రెడ్డి.. నా తర్వాత నెక్ట్స్ సీఎం ఆయనే అంటూ క్లారిటీ.. వీడియో వైరల్..CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి నల్గొండలో రోడ్ షోలో పాల్గొన్నారు. ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ ప్రచారంలో తన తర్వాత సీఎం అయ్యే అన్నిరకాల అర్హతుల వారికే ఉన్నాయంటూ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీశాయి.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »