Revanth Reddy vs KCR: మోదీ కాళ్లు పట్టుకున్న కేసీఆర్‌ ముక్కు నేలకు రాయాలి: రేవంత్‌ ఆగ్రహం

  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 75 sec. here
  • 9 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 54%
  • Publisher: 63%

Revanth Reddy समाचार

Jeevan Reddy Issue,KCR,New Delhi

Revanth Reddy Fire On Former CM KCR: ఢిల్లీ పర్యటనలో ఉన్న రేవంత్‌ రెడ్డి రాష్ట్ర వ్యవహారాలపై స్పందించారు. రాష్ట్ర పాలనతోపాటు తెలంగాణ రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు.

Prabhas Recent Movies Pre Release Business: టాలీవుడ్ లోనే కాదు మన దేశంలో ఆ రికార్డు ఒక్క ప్రభాస్ కు మాత్రమే సాధ్యమైంది..

పార్టీ సీనియర్‌ నాయకుడు, ఎమ్మెల్సీ టి.జీవన్‌ రెడ్డి వ్యవహారం చక్కబడింది. ఢిల్లీలో పార్టీ అధిష్టానంతో సమావేశమైన తర్వాత ఆయన మెత్తబడ్డారు. పార్టీతో జీవన్‌తో కలిసి సమావేశమైన రేవంత్‌ రెడ్డి అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యవహారాలు, రాజకీయాలు తదితర వాటిపై మాట్లాడారు. బీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై విరుచుకుపడ్డారు.'పార్టీ ఫిరాయింపు సంస్కృతికి కేసీఆర్‌ తెర లేపారు. ఆయన ముందుగా అమరవీరుల స్థూపం ముందు ముక్కు నేలకు రాయాలి.

పార్టీ సీనియర్‌ నాయకుడు జీవన్‌ వ్యవహారంపై స్పందిస్తూ.. 'జీవన్ రెడ్డి విషయంలో మా వైపు సమన్వయం లేక గందరగోళం తలెత్తింది. ఆయన అనుభవాన్ని దృష్ఠిలో ఉంచుకొని వారి గౌరవానికి భంగం కలగనివ్వం. పార్టీ కార్యకర్తల మనోభావాలు దెబ్బతినకుండా చూసుకుంటాం. మా ప్రభుత్వం చేస్తున్న రైతు రుణ మాఫీ, ఆరు గ్యారెంటీలను చూసి జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పార్టీలో చేరారు' అని రేవంత్‌ రెడ్డి వివరణ ఇచ్చుకున్నారు.

పరిపాలన విషయాలు మాట్లాడుతూ.. 'మేము సమర్థవంతంగా ప్రభుత్వం నడుపుతున్నాం. ఏ శాఖ కూడా ప్రస్తుతం ఖాళీగా లేదు. శాంతి భద్రతలు బ్రహ్మాండంగా ఉన్నాయి. విద్యా శాఖ సజావుగా అన్ని పరీక్షలు నిర్వహిస్తున్నాం' అని రేవంత్‌ రెడ్డి తెలిపారు. కొన్ని రోజులుగా చేపట్టిన రేవంత్‌ రెడ్డి ఢిల్లీ పర్యటన ముగిసింది. రేపు వరంగల్‌లో పర్యటిస్తారని సమాచారం.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Pet Dog bites: కొంప ముంచిన పెంపుడు కుక్క.. తండ్రి, కొడుకు మృతి.. అసలేం జరిగిందంటే..?

Jeevan Reddy Issue KCR New Delhi Congress Party Revanth Reddy Delhi Tour Brs Party

 

आपकी टिप्पणी के लिए धन्यवाद। आपकी टिप्पणी समीक्षा के बाद प्रकाशित की जाएगी।
हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

 /  🏆 7. in İN

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Pocharam Srinivas Reddy: పోచారంకు బంపర్ ఆఫర్.. ఆ బాధ్యతలు అప్పగించనున్న సీఎం రేవంత్..?..Cm Revanth Reddy: పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ నేపథ్యంలో ఆయనకు సీఎం రేవంత్ సర్కారు బంపర్ ఆఫర్ ఇవ్వనుందని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతుంది.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Revanth Phone To CBN: చంద్రబాబుకు రేవంత్ గాలం.. ఫోన్‌ కాల్‌తో ఇండియా కూటమిలోకి ఆహ్వానం?Revanth Reddy Phone Call To Chandrababu Naidu: తన గురువు చంద్రబాబు ముఖ్యమంత్రి కానుండడంతో రేవంత్‌ రెడ్డి ఫోన్‌ చేసి అభినందనలు తెలిపారు. స్వయంగా ఫోన్‌ చేసి అభినందించి ప్రత్యేకంగా మాట్లాడుకున్నారు.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Coal Mine Auction: బొగ్గు వేలంలో పాల్గొనే వారికి కేటీఆర్ హెచ్చరిక.. తస్మాత్ జాగ్రత్తKT Rama Rao Fire On Coal Mine Auction: అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్‌ తెలంగాణకు రక్షణగా నిలిచారని.. ఇప్పుడు కాంగ్రెస్‌, బీజేపీలు తెలంగాణను అమ్మకానికి పెట్టారని కేటీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Revanth, KCR Wishes: చంద్రబాబుకు శిష్యుడు రేవంత్‌ రెడ్డి శుభాకాంక్షలు.. కేసీఆర్‌తో సహాRevanth Reddy And Former CM KCR Wishes To Chandrababu And Pawan Kalyan AP Victory: ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల ఫలితాలపై పొరుగు రాష్ట్రం తెలంగాణ రాజకీయ ప్రముఖులు స్పందించారు. రేవంత్‌ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్‌ స్పందించి విజేతలకు శుభాకాంక్షలు తెలిపారు.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

CM Revanth reddy: ఈ ఫలితాలు ఉగాది పచ్చడిలాంటివి.. సంచలన వ్యాఖ్యలు చేసిన సీఎం రేవంత్ రెడ్డి..Mp election results 2024: లోక్ సభ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి మంచి మెజారిటీ కట్టబెట్టారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ద్వారా దేశవ్యాప్తంగా ప్రజాస్వామ్య వాదులను ఏకం చేశారన్నారు.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Chandrababu Revanth Reddy: చంద్రబాబు, రేవంత్ మధ్య ఏం జరిగింది? ఎందుకు ఆహ్వానం పంపలేదుRevanth Reddy Not Attending His Guru Chandrababu Naidu Swearing Ceremony Why You Know: గురుశిష్యుల మధ్య విభేదాలు వచ్చాయా? ప్రమాణస్వీకారానికి హాజరవుతారని భావించగా అనూహ్యంగా తన శిష్యుడు రేవంత్‌ రెడ్డికి కాబోయే సీఎం చంద్రబాబు ఆహ్వానం పంపకపోవడం హాట్‌ టాపిక్‌గా మారింది.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »