Redme Note 13 Pro: 200MP కెమేరా 12GB ర్యామ్‌తో మోస్ట్ పవర్‌ఫుల్ Redme Note 13 Pro ధర ఎంతంటే

  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 81 sec. here
  • 7 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 50%
  • Publisher: 63%

Redme Note 13 Pro समाचार

Redme Note 13 Pro Price In India,Redme Note 13 Pro Launch In India,Redme Note 13 Pro With 200MP Camera

Redmi launches most powerful 200MP camera and 12GB Ram smartphone Redme Note 13 Pro: ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ కంపెనీ రెడ్ మి గత ఏడాది లాంచ్ చేసిన Redme Note 13 Pro మార్కెట్‌లో దుమ్ము రేపుతోంది.

Redme Note 13 Pro : స్మార్ట్‌ఫోన్ కొనాలంటే ఎవరైనా సరే ముందుగా చూసేది ర్యామ్, కెమేరా ఫీచర్లు ఎలా ఉన్నాయనేదే. ఈ రెండు ఫీచర్లతో దుమ్మురేపుతున్న ఫోన్ ఇది. రెడ్ మి నోట్ 13 ప్రో. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.Aishwarya-Abhishek: అవును డివోర్స్ తీసుకుంటున్నాను.. విడాకుల మీద క్లారిటీ ఇచ్చిన అభిషేక్ బచ్చన్..

Redme Note 13 Pro: ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ కంపెనీ రెడ్ మి గత ఏడాది లాంచ్ చేసిన Redme Note 13 Pro మార్కెట్‌లో దుమ్ము రేపుతోంది. శక్తివంతమైన కెమేరా, పవర్‌ఫుల్ ర్యామ్ కలిగి ఉండటమే ఇందుకు కారణం. మార్కెట్‌లో మరే ఇతర స్మార్ట్‌ఫోన్ ఈ ఫోన్ పీచర్ల ముందు సాటిరాదు. Redme Note 13 Pro స్మార్ట్‌ఫోన్ 5జి టెక్నాలజీతో 6.67 అంగుళాల 1.5 కే కర్వ్డ్ ఎమోల్డ్ డిస్‌ప్లే కలిగి ఉంటుంది. ఇందులో 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1800 నిట్స్ బ్రైట్‌నెస్ ఉండటంతో రిజల్యూషన్ అత్యద్భుతంగా ఉంటుంది. ఇక స్క్రీన్ ప్రొటెక్షన్ కోసం కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ అమర్చింది కంపెనీ. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఆధారంగా క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 7 ఎస్ జనరేషన్ చిప్‌సెట్ ప్రోసెసర్‌తో పనిచేస్తుంది. ఈ ఫోన్ 67 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేయడమే కాకుండా 5100 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యం కలిగి ఉంటుంది.

2023 జనవరిలో ఇండియాలో లాంచ్ అయిన ఈ ఫోన్ తొలుత ఆర్కిటిక్ వైట్, కోరల్ పర్పుల్, మిడ్‌నైట్ బ్లాక్ రంగులో లభించేది. తాజాగా ఓలివ్ గ్రీన్ ఆవిష్కరించింది రెడ్ మి కంపెనీ. ఈ ఫోన్ మూడు ర్యామ్, స్టోరేజ్ ఆప్షన్లలో లభ్యమౌతోంది. Redme Note 13 Pro 8జీబీ ర్యామ్-128 జీబీ స్టోరేజ్ ధర 24,999 రూపాయలు కాగా, 8జీబీ ర్యామ్-256 జీబీ స్టోరేజ్ అయితే 26,999 రూపాయలుగా ఉంది. ఇక ఇందులోనే 12జీబీ ర్యామ్-256 జీబీ స్టోరేజ్ అయితే 28,999 రూపాయలకు లభ్యమౌతోంది.

ఇక అన్నింటికంటే ప్రత్యేకం కెమేరా. ఏ ఇతర బ్రాండెడ్ ఫోన్‌లో లేని విధంగా ఏకంగా 200 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమేరా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ తో ఉంది. ఇది కాకుండా 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్, 2 మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్ ఉంది. ఇక సెల్ఫీ లేదా వీడియో కాలింగ్ కోసం 16 మెగాపిక్సెల్ కెమేరా మరో విశేషం.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ ..

Redme Note 13 Pro Price In India Redme Note 13 Pro Launch In India Redme Note 13 Pro With 200MP Camera Redme Note 13 Pro With 12GB Ram And 256GB Storage

 

आपकी टिप्पणी के लिए धन्यवाद। आपकी टिप्पणी समीक्षा के बाद प्रकाशित की जाएगी।
हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

 /  🏆 7. in İN

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Samsung Galaxy F54: 108MP కెమేరా, 256GB స్టోరేజ్‌తో శాంసంగ్ నుంచి కొత్త ఫోన్, ధర ఎంతంటేSamsung launces new phone Samsung Galaxy F54 with 108MP Camera Samsung Galaxy F54: స్మార్ట్‌ఫోన్ మార్కెట్ అంతా చైనా ఉత్పత్తులతో నిండిపోయింది. ఒకదాన్ని మించి మరొక ఫీచర్లు, కెమేరా, తక్కువ బడ్జెట్‌తో ఆకట్టుకుంటున్నాయి
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Tecno Spark 20: 200MP కెమేరా 6000 ఎంఏహెచ్ బ్యాటరీతో టెక్నో స్పార్క్ ఫోన్, ధర చాలా తక్కువేTecno launches new smartphone with 200MP Camera and 6000mAH Battery Tecno Spark 20 స్మార్ట్‌ఫోన్ 6.6 ఇంచెస్ డాట్ ఇన్ డిస్‌ప్లే, 720×1612 పిక్సెల్ రిజల్యూషన్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ కలిగి ఉంటుంది
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Fast Charging Phones: ಕೇವಲ 5 ನಿಮಿಷಗಳಲ್ಲಿ ಫುಲ್‌ಚಾರ್ಜ್‌ ಆಗುವ 5G ಸ್ಮಾರ್ಟ್‌ಫೋನ್‌ಗಳುRedmi Note 13 Pro+ ಸ್ಮಾರ್ಟ್‌ಫೋನ್‌ 5000 mAh ಬ್ಯಾಟರಿ ಹೊಂದಿದ್ದು, 120w ಹೈಪರ್‌ಚಾರ್ಜ್‌ನಿಂದ ಬೆಂಬಲಿತವಾಗಿದೆ. ಈ Redmi ಸ್ಮಾರ್ಟ್‌ಫೋನ್‌ ಕೇವಲ 19 ನಿಮಿಷಗಳಲ್ಲಿ ಸಂಪೂರ್ಣವಾಗಿ ಚಾರ್ಜ್‌ ಮಾಡಬಹುದು.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Infinix Note 40 Pro: 108MP కెమేరా 8GB Ramతో ఇన్ఫినిక్స్ ఫోన్ 20 వేలకేInfinix note 40 pro smartphone with 108MP Camera and 8GB Ram Infinix Note 40 Pro ఫోన్ 6.78 ఇంచెస్ ఫుల్ హెచ్‌డి ప్లస్ కర్వ్డ్ ఎమోల్డ్ డిస్‌ప్లేతో 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1300 నిట్స్ బ్రైట్‌నెస్ కలిగి ఉంటుంది.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Redmi Note 13 Pro 5G: नए कलर वेरिएंट में आएगा 200MP कैमरा वाला रेडमी का ये धाकड़ फोन, कमाल की हैं खूबियांRedmi Note 13 Pro 5G को अब एक नए कलर वेरिएंट में पेश किए जाने की उम्मीद है जिसे जनवरी में भारत में Redmi Note 13 5G और Redmi Note 13 Pro 5G के साथ लॉन्च किया गया था। इस फोन में स्नैपड्रैगन 7s Gen 2 67W वायर्ड फास्ट चार्जिंग 5100mAh की बैटरी और 200MP का मैन कैमरा दिया गया है। आइये नए कलर वेरिएंट के बारे में जानते...
स्रोत: Dainik Jagran - 🏆 10. / 53 और पढो »

Infinix Note 40: 108MP కెమేరా JBL సౌండ్ సిస్టమ్ దిమ్మతిరిగే ఫీచర్లతో Infinix Note 40Infinix to launch most powerful smartphone with 108MP Camera and JBL Sound system ఇన్ఫినిక్స్ నుంచి సరికొత్త ఫోన్ లాంచ్ కానుంది. Infinix Note 40 ఫీచర్లు చూస్తే పిచ్చెక్కాల్సిందే.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »