Pawan Kalyan: రాజకీయాల్లోనే కాదు.. పవన్ సినిమాలో చంద్రబాబు కనిపించిన ఈ సినిమా మీకు తెలుసా..

  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 49 sec. here
  • 8 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 44%
  • Publisher: 63%

Pawan Kalyan - Chandrababu Naidu समाचार

Pawan Kalyan,Chandrababu Naidu,Ap CM

Pawan Kalyan - Chandrababu Naidu: రాజకీయాల్లోనే కాదు.. పవన్ కళ్యాణ్ నటించిన ఓ సినిమా చంద్రబాబు కనిపించారు. బాబు ఏమిటి.. సినిమాలేమిటి అనుకుంటున్నారా.. పాలిటిక్స్ లో ఫుల్ బిజీగా ఉండే ఏపీ సీఎం.. అప్పట్లో ఏపీ డిప్యూటీ సీఎంగా పవన్ సినిమాలో కాసేపు అలా కనిపించారు.

: చంద్రబాబు నాయుడు ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ తో పాటు విభిజిత ఆంధ్ర ప్రదేశ్ లో రాజకీయాల్లో కాకలు తీరిన నేత. అంతేకాదు ప్రస్తుత ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీలో అత్యంత సీనియర్ శాసన సభ్యుడు. మొత్తంగా 10 సార్లు అసెంబ్లీకి పోటీ చేస్తే.. అందులో 9 సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అంతేకాదు 1989 నుంచి కుప్పం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వరుసగా 8వ సార్లు ఎన్నికై రికార్డు క్రియేట్ చేసారు. ఏపీ రాజకీయాల్లో సీనియర్ మోస్ట్ నేతగా పేరు గడించారు.

అంతేనా..ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ నటించిన ‘బద్రి’ సినిమాలో ఓ సిన్నవేశంలో ముఖ్యమంత్రిగా కాసేపు చంద్రబాబు ఆ సినిమాలో కనిపించడం విశేషం. రాజకీయాల్లోనే కాదు.. పవన్ కళ్యాణ్ నటించిన ‘బద్రి’ సినిమాలో చంద్రబాబు సీఎంగా కనిపించడం విశేషం. అప్పటి నుంచి చంద్రబాబు విజన్ పై పవన్ కళ్యాణ్ కు మంచి నమ్మకముంది. అంతేకాదు పవన్ కళ్యాణ్ పార్టీ స్థాపించినపుడు 2014లో బీజేపీ, టీడీపిక కూటమికి మద్దతు ఇచ్చారు. 2019లో బీఎస్పీ, కమ్యూనిస్ట్ పార్టీలతో కలిసి పోటీ చేసారు.

ఏపీలో విజయం సాధించిన పవన్ కళ్యాణ్.. చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలో ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు.అంతేకాదు రాజకీయాల్లో బిజీగా ఉన్నప్పటికీ ఇప్పటికే ఒప్పుకున్న సినిమాలను పూర్తి చేయాల్సిన బాధ్యత పవన్ కళ్యాణ్ పై ఉంది. త్వరలో నెలలో పది రోజులు చొప్పున ఆయా సినిమాలకు డేట్స్ కేటాయించే పనిలో పడ్డారు పనవ్ కళ్యాణ్. ఓ వైపు సినిమాలు చేస్తూనే.. మంత్రిగా బాధ్యతలు నిర్వహించేందకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. తాజాగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఏపీ శాసనసభలో ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేశారు.

Pawan Kalyan Chandrababu Naidu Ap CM AP Deputy CM Tollywood Ap Assembly Election Results 2024

 

आपकी टिप्पणी के लिए धन्यवाद। आपकी टिप्पणी समीक्षा के बाद प्रकाशित की जाएगी।
हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

 /  🏆 7. in İN

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Pawan Kalyan Pen: పవన్ కళ్యాణ్ కు వదినమ్మ సురేఖ ఇచ్చిన పెన్ను ఖరీదు ఎంతో తెలుసా..?Pawan Kalyan Pen: ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎంగా జనసేనాని పవన్ కళ్యాణ్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా కొత్తగా మంత్రిగా బాధ్యతలు స్వీకరించబోతున్న పవన్ కు వదినమ్మ సురేఖ ఓ పెన్నును బహుమతిగా ఇచ్చింది. తాజాగా వదినమ్మ జనసేనానికి ఇచ్చిన ఈ పెన్ను రేటు ఎంతనేది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Pawan Kalyan: నిర్మాతపై పవన్ అభిమానుల ఆగ్రహం…వెనుక పవన్ కళ్యాణ్ హస్తంOG Movie Update: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న.. ఓజి సినిమా.. విడుదల విషయంలో బోలెడు వార్తలు వినిపిస్తున్నాయి. సెప్టెంబర్ 27న సినిమా విడుదల కావాలి.. అయితే చిత్ర బృందం.. ఈ సినిమాని వాయిదా వేయనుంది. రోజులు దగ్గర పడుతున్నాయి.. కానీ చిత్ర బృందం ఇంకా ఈ విషయం గురించి నోరు విప్పకపోవడంతో..
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Pawan Kalyan: పవన్ అంటే పవన్ కాదు.. తుఫాన్.. ప్ర‌ధాని మోదీ మాస్ ఎలివేషన్Pawan Kalyan: పవన్ కళ్యాణ్ గురించి నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.. నిన్న… మొన్నటి వరకు.. తెలుగు ప్రజలు పవర్ స్టార్ కి ఎలివేషన్స్ ఇవ్వగా.. ఇప్పుడు ఏకంగా మోడీనే ఎలివేషన్ ఇచ్చారు..
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Pithapuram: పిఠాపురంలో ఎమ్మెల్యేగా గెలిచిన జనసేన అధినేత.. పవన్‌ కల్యాణ్‌ అనే నేనుPawan Kalyan Won As MLA From Pithapuram: ఏపీ ఎన్నికల్లో కూటమి ప్రభంజనం సృష్టించగా.. ఆ ప్రభంజనంలో పిఠాపురంలో జనసన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ విజయం సాధించారు.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Pawan Kalyan As Deputy CM: పవన్ కళ్యాణ్ కు డిప్యూటీ సీఎం..Pawan Kalyan As Deputy CM: ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నికల్లో ప్రజలు ఏకపక్షంగా తీర్పు ఇచ్చారు. అంతేకాదు ఈ ఎన్నికల్లో ప్రజలు తెలుగు దేశం, భారతీయ జనతా పార్టీ, జనసేన కూటమికి రికార్డు విజయం కట్టబెట్టారు.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ సహా గతంలో మంత్రులుగా పనిచేసిన సినీ నటులు వీళ్లే..Pawan Kalyan: తాజాగా నేడు జరిగిన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం తర్వాత.. పవన్ కళ్యాణ్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. పవన్ కంటే ముందు కొంత మంది సినీ నటులు ఎమ్మెల్యే, ఎంపీలుగా గెలిచారు.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »