Pawan Kalyan: పవన్‌కు పెరుగుతున్న సినీ మద్దతు.. చిరు, నాని, రాజ్ తరుణ్‌ మద్దతు పిఠాపురం గ్లాస్‌దేనా?

  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 71 sec. here
  • 9 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 53%
  • Publisher: 63%

Pawan Kalyan समाचार

Pithapuram,AP Elections,Janasena Party

Pawan Kalyan Movie Industry Support: ఎన్నికల సమయం దగ్గరపడుతుండడంతో పవన్‌ కల్యాణ్‌కు సినీ పరిశ్రమ నుంచి మద్దతు లభిస్తోంది. ఎమ్మెల్యేగా పవన్‌ను గెలిపించేందుకు సినీ ప్రముఖులు స్పందిస్తున్నారు.

Pawan Kalyan : పవన్‌కు పెరుగుతున్న 'సినీ మద్దతు'.. చిరు, నాని, రాజ్ తరుణ్‌ మద్దతు పిఠాపురం గ్లాస్‌దేనా?

Telangana Lok Sabha Polls 2024: తెలంగాణ లోక్‌సభ ఎన్నికల్లో మాధవి లత, అసదుద్దన్ సహా ఈ 5 గురు అభ్యర్దులు వెరీ వెరీ స్పెషల్.. ఎందుకో తెలుసా..CS Santhi Kumari: తెలంగాణ సర్కారు కీలక ఉత్తర్వులు.. ఆ రెండు రోజులు వేతనంతో కూడిన సెలవులు.. గత ఎన్నికల్లో రెండు చోట్ల ఓడిపోయిన జనసేన వ్యవస్థాపకుడు పవన్‌ కల్యాణ్‌ ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ఉన్నారు. టీడీపీ, బీజేపీతో పొత్తు పెట్టుకున్న పిఠాపురంలో పవన్‌ పోటీ నిలబడ్డాడు. అక్కడ గెలిచేందుకు శాయశక్తులా కృషి చేస్తున్నాడు. అయితే పవన్‌ను ఎలాగైనా చట్టసభలోకి పంపించాలని అతడి అభిమానులతో సినీ పరిశ్రమలోని కొందరు కంకణబద్దులయ్యారు. పవన్‌ గెలుపు కోసం సినీ పరిశ్రమ తరలివస్తోంది. ఇప్పటికే బుల్లి తెర నటీనటులు ప్రచారంలోకి దిగగా.. తాజాగా పవన్‌ పెద్దన్న చిరంజీవి ఓ వీడియో సందేశం విడుదల చేశారు.

'మీరు పెద్ద రాజకీయ యుద్ధాన్ని ఎదుర్కొంటున్నారు. మీ సినిమా కుటుంబసభ్యుడిగా మీరు కోరుకున్న విజయం సాధించాలని ఆశిస్తున్నా. మీ హామీలన్నీ నిలబెట్టుకోవాలని కోరుకుంటున్నా. మీకు కోట్లాది మంది ప్రేమాభిమానులు తోడు ఉన్నాయి. నా మద్దతు మీకే' అని నాని 'ఎక్స్‌' వేదికగా పోస్టు చేశారు.'ఆంధ్రప్రదేశ్‌ శ్రేయస్సు కోసం మీ కృషి, ప్రయత్నాలను తొలి రోజు నుంచి చూస్తున్నాను. కోట్ల మందికి మీరు ఆశాదీపం. మీరు గెలిచి ప్రజల తలరాతలు మార్చాలని కోరుకుంటున్నాను.

3rd Phase Lok Sabha Election: మూడో విడత ఎన్నికలకు సర్వం సిద్ధం.. అమిత్ షా సహా బరి లో ఉన్న అభ్యర్థులు వీళ్లే..AP Land titling Act: ల్యాండ్ టైటిల్ యాక్ట్ పై ప్రతిపక్షాల ఆరోపణల్లో నిజం ఎంత.. ? నిపుణులు ఏం చెబుతున్నారు..?

Pithapuram AP Elections Janasena Party Chiranjeevi Nani Raj Tarun

 

आपकी टिप्पणी के लिए धन्यवाद। आपकी टिप्पणी समीक्षा के बाद प्रकाशित की जाएगी।
हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

 /  🏆 7. in İN

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Pawan Kalyan Helicopter: పవన్‌ కల్యాణ్‌కు తప్పిన ప్రమాదం.. రెండు కీలక సభలు వాయిదాPawan Kalyan Helicopter Technical Issue: జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ పర్యటనకు మళ్లీ అవాంతరం ఎదురైంది. హెలికాప్టర్‌లో సాంకేతిక సమస్య రావడంతో రెండు పాల్గొనాల్సి ఉండగా వాయిదా పడ్డాయి.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Pawan Kalyan Assets: జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ ఆస్తులు ఇంత తక్కువా? ఆయన ఆస్తుల వివరాలు ఇవే..Pawan Kalyan Assets Value In Telugu: అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ తన ఆస్తిపాస్తులు వెల్లడించారు. నామినేషన్‌ సందర్భంగా సమర్పించిన అఫిడవిట్‌లో ఆసక్తికర విషయాలు ఉన్నాయి.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ విద్యార్ఙతపై స్పష్టత, చదివింది పదో తరగతేనటAndhra pradesh Electiosn 2024 janasena leader pawan kalyan filed nomination జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విద్యార్హతపై చాలాకాలంగా సందిగ్దత నెలకొంది. ఇంటర్ చదివారా లేదా, చదివుంటే ఏ గ్రూప్ తీసుకున్నారు ఇలాంటి చాలా ప్రశ్నలు చాలాకాలంగా జనసైనికుల్లో వెంటాడుతున్నాయి.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Tarak Ratna Wife: తారకరత్న భార్య సంచలన ప్రకటన.. ఏపీ ఎన్నికల్లో ఆమె మద్దతు ఎవరికి అంటే?Taraka Ratna Wife Alekhya Political Statement On AP Elections: రాజకీయంగా రెండూ పార్టీలు బంధువులకు సంబంధించినదే. ఈ సమయంలో దివంగత తారకరత్న భార్య అలేఖ్య రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Pawan Kalyan: పవన్‌ కల్యాణ్‌ నామినేషన్‌ ర్యాలీనే విజయయాత్ర అవుతుందా? పిఠాపురంలో గెలుస్తారా?Pawan Kalyan: సార్వత్రిక ఎన్నికల్లో పిఠాపురం నుంచి పోటీ చేస్తున్న జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ నామినేషన్‌ దాఖలు చేశారు. పిఠాపురంలో కనీవినీ ఎరుగని రీతిలో భారీ ఎత్తున ర్యాలీగా తరలివెళ్లి నామినేషన్‌ వేశారు. నామినేషన్‌ ర్యాలీకి జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీ నాయకులు భారీగా తరలివచ్చారు.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Pithapuram: పవన్‌ కల్యాణ్‌కు భారీ షాక్‌.. పిఠాపురంలో గెలుపు కష్టమా? చెప్పులు కుట్టే వ్యక్తి కూడాPawan Kalyan Gettign Tough Fight In Pithupram: ఈసారి ఎమ్మెల్యేగా పవన్‌ కల్యాణ్‌కు అదృష్టం వరిస్తుందా అంటే పరిస్థితులు అలా కనిపించడం లేదు. పిఠాపురం నుంచి భారీగా నామినేషన్లు దాఖలవడంతో కూటమిలో కలకలం ఏర్పడింది.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »