PBKS vs GT Highlights: పుంజుకున్న గుజరాత్‌.. ఆఖరి మెట్టులో పంజాబ్‌కు మరో ఓటమి

  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 36 sec. here
  • 5 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 28%
  • Publisher: 63%

IPL Live Score 2024 समाचार

PBKS Vs GT,PBKS Vs GT Highlights,Punjab Kings Vs Gujarat Titans

IPL Live Gujarat Titans Win By 3 Wickets With PBKS: టాటా ఐపీఎల్‌ సీజన్‌లో పంజాబ్‌ కింగ్స్‌పై గుజరాత్‌ టైటాన్స్‌ పైచేయి సాధించింది. అతి స్వల్ప స్కోర్‌ మ్యాచ్‌ హోరాహోరీగా సాగి చివరకు శుభ్‌మన్‌ గిల్‌ జట్టు మ్యాచ్‌ను సొంతం చేసుకుంది.

Chandrababu Naidu Birthday: చంద్రబాబు నాయుడు బర్త్ డే.. విద్యార్థి నాయకుడి నుంచి ముఖ్యమంత్రి వరకు రాజకీయ ప్రస్థానం ఇలా..!Mahavir Jayanti 2024: జైన మత తీర్థంకరుడు.. వర్థమాన మహావీరుడి గురించి ఈ ఆసక్తికర విషయాలు మీకుతెలుసా..?ఐపీఎల్‌ తాజా సీజన్‌లో మరోసారి బౌలింగ్‌ పిచ్‌ మాయ చేసింది. పంజాబ్‌ కింగ్స్‌, గుజరాత్‌ టైటాన్స్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో బౌలింగ్‌ పైచేయి సాధించగా.. నమోదైన తక్కువ స్కోర్‌ను గుజరాత్‌ టైటాన్స్‌ పోరాడి మ్యాచ్‌ను సొంతం చేసుకుంది.

పంజాబ్‌ను పరుగులు చేయకుండా గుజరాత్‌ బౌలర్లు నియంత్రించారు. రవిశ్రీనివాసన్‌ సాయి కిశోర్‌ అద్భుతంగా బౌలింగ్‌ చేసి 4 వికెట్లు పడగొట్టి ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు. మోహిత్‌ శర్మ, నూర్‌ అహ్మద్‌ రెండు చొప్పున వికెట్లు తీయగా.. రషీద్‌ ఖాన్‌ ఒక వికెట్‌కే పరిమితమయ్యాడు.అతి స్వల్ప స్కోర్‌ను ఛేదించడానికి దిగిన గుజరాత్‌ టైటాన్స్‌ కష్టపడే మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. 19.1 ఓవర్లలో 146 పరుగులు చేసి విజయం సాధించింది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.TS Inter Results 2024: తెలంగాణ ఇంటర్ ఫలితాల విడుదలకు అంతా సిద్ధం, ఎప్పుడు ఎలా చెక్ చేసుకోవాలి

PBKS Vs GT PBKS Vs GT Highlights Punjab Kings Vs Gujarat Titans

 

आपकी टिप्पणी के लिए धन्यवाद। आपकी टिप्पणी समीक्षा के बाद प्रकाशित की जाएगी।
हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

 /  🏆 7. in İN

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

PBKS vs GT highlights IPL 2024 : पंजाबच्या होमग्राउंडवर गुजरातचे राज! तिन विकेट्सने विजयPBKS vs GT highlights, IPL 2024 : आयपीएल 2024 च्या 37 व्या सामन्यात आज पंजाबचे होमग्राउंड असलेल्या मुल्लांपूरच्या स्टेडियममध्ये पंजाब किंग्ससमोर गुजरात टायटन्सचे (Punjab Kings vs Gujarat Titans) आव्हान असणार आहे.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

PBKS vs GT IPL LIVE SCORE: पंजाब किंग्स और गुजरात टाइटंस का लाइव स्कोरPBKS vs GT IPL LIVE SCORE: पंजाब किंग्स और गुजरात टाइटंस का लाइव स्कोरकार्ड
स्रोत: NBT Hindi News - 🏆 20. / 51 और पढो »

IPL: பஞ்சாப்பை பீஸ் பீஸ் ஆக்கிய குஜராத்... வெற்றிக்கு உதவிய 3 தமிழக வீரர்கள்!PBKS vs GT Match Highlights: நடப்பு ஐபிஎல் தொடரில் பஞ்சாப் அணிக்கு எதிரான போட்டியில் குஜராத் அணி 4 விக்கெட்டுகள் வித்தியாசத்தில் வெற்றி பெற்றது.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

GT:29-1(4) PBKS vs GT Live Cricket Score and Updates IPL 2024: Wriddhiman Saha Departs GT 1 DownGT:29-1(4), PBKS vs GT Live Cricket Score and Updates, IPL 2024: Wriddhiman Saha Departs, GT 1 Down
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

PBKS vs GT Live Score IPL 2024 : पंजाबज किंग्सचा टॉस जिंकून प्रथम फलंदाजीचा निर्णय पाहा प्लेइंग 11PBKS vs GT Live Score, IPL 2024 : आयपीएल 2024 च्या 37 व्या सामन्यात आज पंजाबचे होमग्राउंड असलेल्या मुल्लांपूरच्या स्टेडियममध्ये पंजाब किंग्ससमोर गुजरात टायटन्सचे (Punjab Kings vs Gujarat Titans) आव्हान असणार आहे.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

PBKS vs GT : टॉस जीतकर पंजाब किंग्स ने चुनी बल्लेबाजी, ऐसी है दोनों टीमों की प्लेइंग-11PBKS vs GT : टॉस जीतकर पंजाब किंग्स ने चुनी बल्लेबाजी, ऐसी है दोनों टीमों की प्लेइंग-11
स्रोत: News Nation - 🏆 15. / 51 और पढो »