Prabhas: ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సంచలన పోస్ట్.. అర్ధం అదేనా..

  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 61 sec. here
  • 8 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 45%
  • Publisher: 63%

Prabhas Post समाचार

Prabhas Marriage,Prabhas,Kalki 2898 AD

Prabhas: ప్రభాస్ ఎన్నడు లేనట్టు తన ఇన్‌స్టాగ్రామ్‌లో సంచలన పోస్ట్ చేసారు. ఈ పోస్ట్ తన పెళ్లి గురించేనా అనే ఆసక్తి అందరిలో నెలకొంది. వివరాల్లోకి వెళితే..

Mrunal Thakur: మృణాల్ బ్లాక్ అండ్ వైట్ అందాలు.. ఫిదా చేస్తున్న నటి!

Prabhas: టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఎవరంటే అందరు ఠక్కున చెప్పే పేరు ప్రభాస్‌దే. ఇప్పటికే ఆయనకన్న చిన్నవాళ్లు ఎందరో తమ బ్యాచిలర్ లైఫ్ కు పులిస్టాప్ పెట్టారు. కానీ ప్రభాస్ మాత్రం 45 యేళ్లు వస్తున్న ఇంకా స్టిల్ బ్యాచిలర్‌గానే ఉన్నారు. తాజాగా ప్రభాస్.. తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ చేశారు. డార్లింగ్స్.. ఒక స్పెషల్ వ్యక్తి మన జీవితంలోకి రాబోతున్నారు. వెయిట్ చేయండి అంటూ చేయడం హాట్ టాపిక్‌గా మారింది. తన పెదనాన్న కృష్ణంరాజు కూడా ప్రభాస్ పెళ్లి చూడాలని ఎంతో కలలు కన్నారు.

ప్రభాస్.. అనుష్కను చేసుకుంటున్నారా... లేకపోతే.. తనకు బంధువుల అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడా అనేది చూడాలి. ఏది ఏమైనా ప్రభాస్ పెట్టిన పోస్ట్ పెళ్లికి సంబంధించనదే కావాలని అభిమానులు కూడా కోరుకుంటున్నారు. త్వరలో పెళ్లి పీఠలు ఎక్కితే చూడాలనుకునే అభిమానులు చాలా మందే ఉన్నారు. ప్రభాస్ సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం నాగ్ అశ్విన్ దర్శకత్వంలో 'కల్కి 2898 AD' మూవీ చేసాడు. ఈ సినిమా వచ్చే నెల 27న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది. మరోవైపు ప్రభాస్.. సలార్ 2 మూవీ షూటింగ్ చేయబోతున్నాడు. అటు మారుతి దర్శకత్వంలో 'రాజా సాబ్' మూవీ వచ్చే యేడాది సంక్రాంతి కానుకగా విడుదల కాబోతున్నట్టు సమచారం. మరోవైపు కన్నప్ప మూవీ కూడా ఈ యేడాదే విడుదల కాబోతున్నట్టు సమాచారం. ఇంకోవైపు హను రాఘవపూడి సినిమా త్వరలో పట్టాలెక్కనుంది.

Prabhas Marriage Prabhas Kalki 2898 AD The Raja Saab Tollywood

 

आपकी टिप्पणी के लिए धन्यवाद। आपकी टिप्पणी समीक्षा के बाद प्रकाशित की जाएगी।
हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

 /  🏆 7. in İN

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Prabhas : ప్రభాస్ పై కావాలనే నెగిటివ్ ప్రచారం.. కారణం అదేనా !Trolls on Prabhas : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పేరు ప్రపంచమంతా వినిపిస్తోంది. బాలీవుడ్ ని పక్కకు నెట్టి.. టాలీవుడ్ పేరు ప్రపంచమంతా వినిపించేలా చేసిన ఘనత.. ప్రభాస్ బాహుబలి సినిమాకే దక్కింది. ఈ నేపథ్యంలోనే కావాలని కొందరు ప్రభాస్ పై నెగిటివ్ కామెంట్లు చేస్తున్నారని అభిమానులు వాపోతున్నారు.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Prabhas Joins Kannappa Shooting: ఎట్టకేలకు కన్నప్ప సెట్ లో అడుగుపెట్టిన ప్రభాస్..Prabhas Joins Kannappa Shooting: రెబల్ స్టార్ ప్రభాస్ ఒక‌వైపు వ‌రుస సినిమాలు చేస్తున్నాడు. ఇంత బిజీ షెడ్యూల్లో కూడా కూడా మంచు విష్ణు హీరోగా నటిస్తోన్న భక్త కన్నప్ప సినిమా చేయ‌డానికి ఓకే చెప్పారు. తాజాగా ఈ సినిమా షూటింగ్‌లో ప్ర‌భాస్ జాయిన్ అయ్యారు.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Prabhas: వెనక్కితగ్గిన ప్రభాస్ రాజాసాబ్ బృందం.. కల్కి సినిమానే కారణం!The Raja Saab Update: సలార్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ వరుస సినిమాలతో ముందుకు దూసుకుపోతున్నారు. చేతిలో ఇప్పుడు బోలెడు సినిమాలు ఉన్న ప్రభాస్ మారుతీ దర్శకత్వంలో ది రాజా సాబ్ సినిమా చేయాల్సి ఉంది.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Vijay Devarakonda: నెక్స్ట్ సూపర్ స్టార్ నుంచి డిజాస్టర్ స్టార్..అసలు విజయ్ దేవరకొండ కి ఏమైంది?Vijay Deverakonda Disasters: ఒకప్పుడు విజయ్ దేవరకొండ అంటే ఒక బ్రాండ్. రౌడీ బాయ్ అనే పేరుతో, తన యాటిట్యూడ్ తో ప్రేక్షకులకి ఒక రేంజ్ లో కనెక్ట్ అయిన విజయ్ దేవరకొండ ఇప్పుడు పూర్తిగా మారిపోయినట్లు కనిపిస్తున్నారు. ఒకప్పుడు వైలెంట్ గా ఉండే విజయ్ దేవరకొండ ఇప్పుడు సైలెంట్ అయిపోయారు.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

R Narayana Murthy: సూపర్ స్టార్ మహేష్ బాబుకు పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణ మూర్తికి ఉన్న ఈ సంబంధం తెలుసా..Mahesh Babu - R Narayana Murthy: సూపర్ స్టార్ మహేష్ బాబు, పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణ మూర్తికి రెండు విభిన్న ధృవాలు. ఈ ఇద్దరు కూడా తమ కంటూ ప్రత్యేక మైన ఫాలోయింగ్ ఉంది. ఈ ఇద్దరి మధ్య ఓ విచిత్రమైన పోలిక ఉంది. అదేమిటంటే..
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Kannappa: మంచు విష్ణు సినిమా కోసం అక్షయ్ కుమార్ రెమ్యూనరేషన్.. తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..Akshay Kumar Remuneration For Kannappa: మంచు విష్ణు హీరోగా నటిస్తున్న కన్నప్ప సినిమా ఇప్పుడు దాదాపు ప్యాన్-ఇండియా రేంజ్ సినిమా అయిపోయింది. సౌత్ నుంచి మాత్రమే కాక బాలీవుడ్ నుంచి కూడా అక్షయ్ కుమార్ లాంటి స్టార్ నటులు ఈ సినిమాలో నటిస్తున్నారు.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »