Prabhas: ప్రభాస్ మీద నుండి వెళ్ళిన బస్.. షాకింగ్ విషయం బయటపెట్టిన హీరోయిన్

  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 28 sec. here
  • 7 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 32%
  • Publisher: 63%

Bujjigadu Movie समाचार

Prabhas,Prabhas Bujjigadu Movie,Prabhas Bujjigadu Heroine

Prabhas Bujjigadu: బుజ్జిగాడు షూటింగ్ సమయంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కి ఒక పెద్ద యాక్సిడెంట్ అయిందట. రోడ్డుమీద పడిపోయిన ప్రభాస్ మీద నుంచి ఒక బస్ వేగంగా వెళ్ళిపోయింది అని.. సినిమాలో నటించిన రెండవ హీరోయిన్ సంజన ఈ మధ్యనే ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ గుర్తు తెచ్చుకున్నారు.

ప్రభాస్ గురించి, ఆ ఇన్సిడెంట్ గురించి.. ఆమె చెప్పిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.స్టార్ హీరో అన్నాక కేవలం ఒక జోనర్ సినిమాలకు మాత్రమే పరిమితం అవ్వకుండా అన్ని రకాల సినిమాలు చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో యాక్షన్ సన్నివేశాలలో కూడా నటించాల్సి ఉంటుంది. సినిమాలలో ఫైట్ సీన్లను మాత్రమే చూసి ఎంజాయ్ చేసే ప్రేక్షకులు కూడా ఉంటారు అంటే అతిశయోక్తి కాదు.

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కూడా షూటింగ్ సమయంలో ఎన్నోసార్లు గాయపడ్డారు. కానీ ఒకసారి మాత్రం ప్రభాస్ షూటింగ్ సెట్ లో ఉన్నప్పుడు సెట్లో ఉన్న వాళ్ళందరూ బెంబేలెత్తిపోయారు. ఇది బుజ్జిగాడు సినిమా షూటింగ్ అప్పటి విషయం. ఆ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటించిన సంజన గల్రాని ఆ విషయాన్ని బయటపెట్టారు. "బస్ మనకి తగలకపోయినప్పటికీ మన మీద నుంచి ఒక బస్ వెళితే ఎంత కంగారు పడతాం. ప్రభాస్ గారు ఏ మాత్రం కంగారుపడలేదు. ఎవరినీ కంగారు పెట్టలేదు. అందరూ వచ్చి అడుగుతున్నా కూడా బాగానే ఉన్నాను అంటూ చాలా కూల్ గా ఉన్నారు. ఆయన నిజంగా ఒక రియల్ లైఫ్ హీరో" అని అన్నారు సంజన.

Prabhas Prabhas Bujjigadu Movie Prabhas Bujjigadu Heroine Sanjana Galrani Bujjigadu Heroine Sanjana

 

आपकी टिप्पणी के लिए धन्यवाद। आपकी टिप्पणी समीक्षा के बाद प्रकाशित की जाएगी।
हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

 /  🏆 7. in İN

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Prabhas : ప్రభాస్ పై కావాలనే నెగిటివ్ ప్రచారం.. కారణం అదేనా !Trolls on Prabhas : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పేరు ప్రపంచమంతా వినిపిస్తోంది. బాలీవుడ్ ని పక్కకు నెట్టి.. టాలీవుడ్ పేరు ప్రపంచమంతా వినిపించేలా చేసిన ఘనత.. ప్రభాస్ బాహుబలి సినిమాకే దక్కింది. ఈ నేపథ్యంలోనే కావాలని కొందరు ప్రభాస్ పై నెగిటివ్ కామెంట్లు చేస్తున్నారని అభిమానులు వాపోతున్నారు.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Prabhas Joins Kannappa Shooting: ఎట్టకేలకు కన్నప్ప సెట్ లో అడుగుపెట్టిన ప్రభాస్..Prabhas Joins Kannappa Shooting: రెబల్ స్టార్ ప్రభాస్ ఒక‌వైపు వ‌రుస సినిమాలు చేస్తున్నాడు. ఇంత బిజీ షెడ్యూల్లో కూడా కూడా మంచు విష్ణు హీరోగా నటిస్తోన్న భక్త కన్నప్ప సినిమా చేయ‌డానికి ఓకే చెప్పారు. తాజాగా ఈ సినిమా షూటింగ్‌లో ప్ర‌భాస్ జాయిన్ అయ్యారు.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Kannappa: ప్రభాస్ డై హార్డ్ ఫ్యాన్స్‌ కోసం ఈ విషయం.. కథ చెప్పగానే ఆ మాట అన్నారు: విష్ణు మంచుManchu Vishnu: మంచు విష్ణు హీరోగా వస్తున్న కన్నప్ప సినిమా పైన తెలుగు ప్రేక్షకుల అంచనాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. భారీ తారాగణంతో రాబోతున్న ఈ సినిమా నుంచి ఎప్పుడెప్పుడు ఎటువంటి అప్డేట్ వస్తుందా అని అందరూ ఎదురుచూస్తున్నారు.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Prabhas: మరోసారి మంచి మనసు చాటుకున్న ప్రభాస్.. దర్శకుల సంఘానికి భారీ విరాళం..Prabhas: తెలుగు సినీ ఇండస్ట్రీలో అందరు హీరోలు ఒకవైపు.. ప్రభాస్ ఒక్కడు ఒకవైపు అని చెప్పాలి. ఎపుడు ఎవరికీ ఏ ఆపద కానీ.. అవసరం అయినపుడు నేనున్నాంటూ ముందుంటారు. తాజాగా రెబల్ స్టార్ మరోసారి తన పెద్ద మనసు చాటుకున్నాడు.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Prabhas Kalki Release Date: ప్రభాస్ అభిమానులకు అదిరిపోయే శుభవార్త.. కల్కిమూవీ రిలీజ్ డేట్ లాక్ ?Prabhas Kalki Release date: రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా యాక్ట్ చేసిన లేటెస్ట్ మూవీ కల్కి 2898 AD . నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతి మూవీస్ బ్యానర్ భారీ ఎత్తున తెరకెక్కించింది. ఇప్పటికే ఈ సినిమా విడుదల పడింది. తాజాగా ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్ ఇదే నంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Prabhas: సలార్ 2 షూటింగ్ పై ప్రభాస్ అభిమానులకు గూస్ బంప్స్ తెప్పించే అప్‌డేట్.. ?Prabhas - Salaar: ప్రభాస్.. గతేడాది చివర్లో ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేసిన సలార్ పార్ట్ -1 సీజ్ ఫైర్ మూవీతో పలకరించారు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. అంతేకాదు బాహుబలి తర్వాత సరైన సక్సెస్‌లేని ప్రభాస్‌కు మంచి ఊపునిచ్చింది.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »